April 24, 2026 3:51 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ఆన్ లైన్ అప్పు.. ప్రాణాలకు ముప్పు!

నిమిషాల్లో అకౌంట్‌లో డబ్బు పడుతుంది.. సమయానికి కట్టలేదా.. ప్రాణాలు తోడేస్తున్నారు.. ఆన్ లైన్ దా‘రుణాలు’..

December 19, 2020 at 5:32 PM
in General, Latest News
online loans

online loans

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఒకప్పుడు లోన్ కావాలంటే.. బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. వాళ్లడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. తీర్చడానికి తనకున్న ఆధారాన్ని చూపాలి. ఆస్తి పత్రాలు, శాలరీ పే స్లిప్పులు.. ఇలా ఒకటేమిటి.. వారు ఏది అడిగితే అది ఇవ్వాలి. ఇతరత్రా ఏ బ్యాంకులోనూ అప్పు లేదని నిరూపణ పత్రం ఇవ్వాలి. ఇలా.. అన్నీ పరిశీలించిన తర్వాత గానీ బ్యాంకులు లోన్లు ఇవ్వవు. మరి ఇప్పుడో.. ఇన్స్టెంట్ లోన్లు వచ్చేశాయి. మనం వాళ్ల చుట్టూ తిరగాల్సింది పోయి.. లోన్లు ఇస్తామంటూ వాళ్లే మన చుట్టూ తిరుగుతున్నారు. ఆన్లైన్ లోనే అన్ని పనులూ కానిచ్చేస్తున్నారు. ధ్రువ పత్రాలు అవసరం లేదు. ఆస్తి పత్రాలు అక్కరలేదు. ఎలాంటి స్యూరిటీలూ అడగరు. తిరిగి చెల్లించేందుకు నీకున్న సోర్స్ గురించి కూడా పట్టించుకోరు. వారికి కావలసింది కేవలం నీ ఫోన్ నంబర్, ఆధార్ కార్డు కాపీ. అంతే.. లోన్ ఇచ్చేస్తారు. వాళ్ల యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని.. దాన్ని ఓపెన్ చేస్తే చాలు.. మిగతా తతంగమంతా క్షణాల్లో ముగించేస్తారు. అరే.. ఇదేదో బావుందే.. లోన్ తీసుకోవడం ఇంత తేలికా.. అనుకుంటే.. ఊబిలో కాలేసినట్టే..! మీరు ఒక్కసారి వాళ్ల యాప్ ఓపెన్ చేసి.. లోన్ కోసం అప్లై చేసి.. మీ ఫోన్ నంబరు ఇస్తే చాలు.. మీ మొబైల్ లోని డేటా మొత్తం.. కాంటాక్ట్ నంబర్లతో సహా వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.

ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి వ్యధ

హైదరాబాద్ కు చెందిన ఓ సాధారణ ఉద్యోగి నవీన్ (పేరు మార్చాం). 15 వేలు జీతం. ఓ ఆన్ లైన్ లోన్ యాప్ ద్వారా రూ.5 వేలు రుణం తీసుకున్నాడు. లోన్ మొత్తంలో 30 శాతం కట్ చేసుకుని 3,500 నవీన్ అకౌంట్లో జమ చేసింది ఆ రుణ సంస్థ. ఆ సంస్థకు నవీన్.. వారం రోజుల్లో రూ.5 వేలు చెల్లించాలి. కానీ, గడువు ముగిసేలోగా డబ్బు చేతికి అందక..  ఆ అప్పు తీర్చలేకపోయాడు. దీంతో.. యాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి మొదలైంది. గంటకోసారి ఫోన్ చేసి.. నవీన్ ను దుర్భాషలాడే వాళ్లు. మెసేజ్‌లు పెట్టేవాళ్లు. అతడి తల్లిదండ్రులకు, బంధువులకు, అతడి ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఫోన్లు, మెసేజ్ లు చేసి నవీన్ ను ఓ మోసగాడిగా చిత్రీకరించారు. ఈ వేధింపులు తట్టుకోలేక.. అతడు ఇదే విధంగా మరో యాప్ లో రుణం తీసుకుని ఈ అప్పు తీర్చాడు.

ఈ క్రమంలో ఒక రుణం తీర్చడానికి మరో రుణం.. అది తీర్చడానికి ఇంకో రుణం.. ఇలా చేస్తూ చేస్తూ.. వెళ్లాడు. చివరికి మొత్తం 30 యాప్ లలో 3 లక్షలకు పైగా అప్పు చేసేశాడు. దీంతో.. ఉన్నదంతా అమ్మి.. ఎలాగోలా ఓ 1.50 లక్షలు తిరిగి చెల్లించాడు. మిగిలిన సొమ్ము 1.50 లక్షలు కాస్తా.. వడ్డీతో కలిపి 2.50 లక్షలుగా మారింది. ఇక చేసేది లేక.. వారి వేధింపులు, అవమానాలు భరించలేక తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఒక్క నవీన్ కథ మాత్రమే కాదు. ఎందరో యువకులు ఇలాంటి మోసపూరిత యాప్ లకు బలైపోతున్నారు. యువకులు.. తమ తత్కాలిక అవసరాల కోసం వేలల్లో చేసిన అప్పులను వడ్డీతో కలిపి లక్షల్లో చెల్లిస్తున్నారు వారి తల్లిదండ్రులు. మరి కొందరు.. చెల్లించే స్థోమత లేక, వేధింపులు భరించలేక, కన్నవాళ్లకు మొహం చూపించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మూడురోజుల్లో ముగ్గరు బలి

ఇలాంటి ఆత్మహత్యల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. గడచిన మూడు రోజుల్లోనే నాలుగురు ఉసురు తీసుకున్నారు. దీంతో.. ప్రభుత్వాలు కూడా స్పందిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఒక్క సైబరాబాద్ పరిధిలోనే ఇలాంటి ఆన్‘లోన్’ సంస్థలపై 15 కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ డీజీపీ కూడా దీనిపై స్పందించారు. ఇలాంటి ఆన్లైన్ సంస్థల పట్ల యువతను అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరారు. సీపీ సజ్జనార్ ఆదేశాలతో.. డీసీపీ రోహిణీ ప్రియదర్శిని, ఏసీపీ బాలకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ప్రత్యక బృందం ఈ కేసుల్లో దర్యాప్తు ముమ్మరం చేసింది.

ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా.. యువతలో జాగురూకత పెరిగి, మార్పు రాకుంటే.. ఈ ఆన్‘లోన్’ యాప్ ల దా‘రుణాల’కు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదు. ‘కష్టపడితే వచ్చే సొమ్ము కలకాలం ఉంటుంది. తేలిగ్గా వచ్చే ధనం కష్టాల పాలుజేస్తుంది’ అనే నానుడిని నమ్మి నడుచుకుంటే.. నేటి యువతరంతో పాటు వారి తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు.

Must Read ;- ఆత్మహత్యలకు దారితీస్తున్న ఆన్‌లైన్ అప్పులు

Tags: financial newsleo toploan appsonline cheatingOnline loanstrending news
Previous Post

యంగ్ చెస్ ట్రైనర్ గా మోహన్ బాబు మనవరాలు రికార్డ్

Next Post

‘బిగ్ బాస్ 4’ ఫైనల్ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

గ్రేటర్ పై కమలం నజర్…కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తయార్

తుగ్లక్ నిర్ణయానికి రైతులు బలయ్యారు.. చంద్రబాబు

క్లాస్‌ అండ్ మాస్‌.. చంద్రబాబు ట్రెండ్ సెట్టర్..!

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist