April 30, 2026 4:07 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కొవిడ్ నిబంధనలు అటకెక్కాయా.. మాస్క్‌ల నుంచి వైసీపీకి మినహాయింపా..?

కొవిడ్ నిబంధనల ప్రకారమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ప్రకటనలిచ్చినా ఆచరణలో కనపడటం లేదు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాస్క్‌లు ధరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

December 2, 2020 at 8:18 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ అసెంబ్లీలో కొవిడ్ కలకలం మొదలైంది. అధికార వైసీపీకి చెందిన తణుకు ఎమ్మెల్య కారుమూరి నాగేశ్వరరావుకి కోవిడ్ పాజిటీవ్ వచ్చినట్టు తేలింది. ఆయన త్వరగా కోలుకోవాలని సర్వత్రా ఆకాంక్ష వ్యక్తమవుతోంది. కరోనాని వ్యాప్తి చేయాలని, పలానా వ్యక్తికి కరోనా రావాలని ఏ ఒక్కరూ కోరుకోకూడదు.. కాని ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం విమర్శలు తప్పవు.

90శాతం మంది మాస్క్‌లు లేకుండానే..

ఏపీ అసెంబ్లీలో రెండు రోజులుగా కనిపిస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఓ పక్క ప్రతిపక్ష టీడీపీ సభ్యులు మాస్క్‌లతోనే అసెంబ్లీకి హాజరయ్యారు. సభాపతి తమ్మినేని సీతారాం కూడా మాస్క్‌తోనే ఉన్నాయి. అయితే వైసీపీలో 90శాతం మంది మాస్క్‌లు లేకుండానే హాజరయ్యారు. సీఎ జగన్ కూడా చాలాసార్లు మాస్క్ లేకుండానే కనిపించారు. ఇదే ఇప్పుడు అసెంబ్లీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఓవైపు పంచాయతీ ఎన్నికల విషయం వచ్చేటప్పటికి కొవిడ్ ఇంకా అదుపులోకి రాలేదని, ఇప్పుడు ఎన్నికలు పెడితే కొవిడ్ మళ్లీ ఎక్కువ అవుతుందని వైసీపీ చెబుతూ వస్తోంది. కొవిడ్ తీవ్రతకు రోజూవారి వస్తున్న గణాంకాలే కారణమని అధికార వైసీపీ నేతలు పంచాయతీ ఎన్నికల టాపిక్ విషయానికి వచ్చేటప్పటికి చాలా సార్లు ప్రస్తావిస్తున్నారు. అలాంటిది.. అసెంబ్లీ సమావేశాలకు వచ్చేటప్పటికి మాత్రం మాస్క్‌ల విషయం విస్మరించారా అనే విషయంపై చర్చ నడుస్తోంది.

Must Read ;- అసెంబ్లీ లాబీల్లో కొడాలి మార్కు మాటల తూటాలు

బడ్జెట్ సమావేశాల్లోనూ..

గత జూన్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అప్పట్లోనే ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియట్‌లో కలిపి 30 వరకు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో కరోనా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు కొన్ని ఉత్తర్వులూ జారీ చేశాయి. ఏపీలో అప్పట్లో మాస్క్ లేండా బయటికి వస్తే.. గ్రామాల్లో అయితే రూ.500, పట్టణాల్లో అయితే రూ. వెయ్యి జరిమానా విధించాలని ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి. తరువాత జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మాస్క్‌లు పెట్టుకోకపోవడంతో సోషల్ మీడియాలోనూ విమర్శలు వచ్చాయి. ఇప్పటికే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార వైసీపీ ఎమ్మెల్యేలు పలుచోట్ల ర్యాలీలు తీసి  విమర్శలకు గురయ్యారు. దీనిపై అప్పట్లో కోర్టుల్లోనూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. తరువాతి కాలంలోనూ ఈ పరిస్థితి మారలేదనే విమర్శలు వస్తున్నాయి.

చట్టాలు చేసేవారే ఉల్లంఘిస్తే..

తాజాగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత అనే విషయం పక్కన బెడితే.. ప్రజలకు ఆదర్శవంతంగా ఉంటూ.. సమాజ పరిరక్షణకు చట్టాలు చేసే పవిత్ర బాధ్యత ఉన్న ఎమ్మెల్యేల్లో, ముఖ్య నేతల్లో కొందరు నిర్లక్ష్యంగా ఉండడంపైనే విమర్శలు వస్తున్నాయి.  ఇక్కడ అసెంబ్లీకి హాజరైనంత మాత్రన కొవిడ్ వస్తుందా అంటే.. రాకపోవచ్చు. కాని ప్రజాప్రతినిధులు నిత్యం చాలామందిని కలవాల్సి ఉంటుంది. పర్యటనలూ చేయాల్సి ఉంటుంది. వారిలో ఏ ఒక్కరికైనా దురదృష్టవశాత్తు  కొవిడ్ ఉంటే.. ప్రమాదకరమే. వారు అసెంబ్లీలో మాస్క్‌లు లేకుండా ఉంటే మరింత ప్రమాదకరం. శాసనసభకు హాజరు కావాలంటే కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అసెంబ్లీకి హాజరు కావాలంటే..కొవిడ్ పరీక్షలు తప్పనిసరి అని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. కొవిడ్ నిబంధనల ప్రకారమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని కూడా గతంలో ప్రకటనలు వచ్చాయి. ఆ నిబంధనల ప్రకారం చూసినా.. మాస్క్‌లు తప్పనిసరి కదా..అనే అంశం తెరపైకి వస్తోంది.  ఏది ఏమైనా.. కోవిడ్ విషయంలో ఇప్పటికే విమర్శలను ఎదుర్కొంటున్న వైసీపీ.. మాస్క్‌ల విషయంలో పట్టనట్లు ఉండడంపై మరిన్ని విమర్శలు వస్తున్నాయని చెప్పవచ్చు.

Also Read ;- ఏం పీకుతారు: బాబు :: పీకించుకోడానికి వచ్చారా : జగన్

Tags: telugu newsycp mlas attending to assembly with out masks
Previous Post

రెబల్ స్టార్ సినిమాకి బిగ్ బీ షాకింగ్ రెమ్యూనరేషన్

Next Post

శాసనమండలికి తాకిన ఎమ్మార్ ప్రకంపనలు

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

సుమంత్ అశ్విన్  ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. !

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

ప్రొమోషన్స్ కి రాను అంటున్న అనుష్క

ఏపీలో అప్పులకూ ఒక కార్పొరేషన్

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist