July 4, 2026 9:35 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నో మహా ఓన్లీ ఏబీఎన్ : సంతృప్తి పరుస్తానన్న వీకే!

మహా వద్దు ఏబీఎన్ ముద్దు అని టీవీ జర్నలిస్టు వెంకటక్రిష్ణ డిసైడ్ అయ్యారు. ఆయన ఛానెల్ మారుతున్నట్లుగా వచ్చిన వార్తలు తేలిపోయాయి. ఆయన ఏబీఎన్ లోనే కొనసాగుతున్నారు.

March 27, 2021 at 8:44 AM
in Andhra Pradesh, Latest News
Journalist Venkata Krishna Remains With ABN - www.theleonews.com

Journalist Venkata Krishna Remains With ABN - www.theleonews.com

Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో విరుచుకుపడే టీవీ జర్నలిస్టుగా గుర్తింపు ఉన్న వెంకటక్రిష్ణ అలియాస్ వీకే.. ఛానెల్ మారడానికి తీసుకున్న నిర్ణయం ఆగిపోయింది. మొన్నటిదాకా ఏబీఎన్ టీవీ ఛానెల్ లో డిబేట్ లు నిర్వహిస్తూ.. చెలరేగిన వీకే.. మహా ఛానెల్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఏబీఎన్ కు తిలోదకాలు ఇచ్చారు. మహాతో డీల్ మాట్లాడుకున్నారు. అయితే సదరు కొత్తడీల్ అనుకున్నట్లుగా కుదరలేదు. దీంతో తిరిగి.. ఏబీఎన్ లోనే కొనసాగుతున్నారు. మహా డీల్ వర్కవుట్ కాకపోవడం వల్లనే.. వీకే ఏబీఎన్‌కు పరిమితం అయ్యారని సమాచారం.

ఈటీవీ కంట్రిబ్యూటర్‌గా ప్రస్థానం ప్రారంభించిన వెంకటక్రిష్ణ ఈటీవీ నుంచి ఇతర ఛానెళ్లకు మారుతూ.. టీవీ5, 6 టీవీ, మహా, తదితర ఛానెళ్ల మీదుగా ప్రస్తుతం ఏబీఎన్ వరకు ప్రస్థానం కొనసాగించారు. టీవీ5లో ఉండగా.. రిలయన్స్ కంపెనీల వారే.. వైఎస్ రాజశేఖరరెడ్డిని హత్య చేయించారని అర్థం వచ్చేలా డిబేట్లు నిర్వహించి సంచలనాలకు కారణమయ్యారు. అరెస్టు కూడా కావడంతో.. ఒక్కసారిగా ఆయన పేరు అందరికీ తెలిసింది. అక్కడినుంచి స్టార్ జర్నలిస్టు హోదాను రంగరించుకుని చెలరేగిపోయారు.

24×7 చానెల్ తర్వాత.. వెంకటక్రిష్ణ ఏబీఎన్ కు వచ్చారు. అయితే ఇటీవల ఆ చానెల్ నుంచి బయటకు వచ్చారు. మహా ఛానెల్ బాధ్యతలు తీసుకునేలా వారితో బేరసారాలు సాగాయని సమాచారం. తాను ప్రస్తుతం సెలవులో ఉన్నానంటూ ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. అయితే.. వెంకటక్రిష్ణను ఏబీఎన్ తొలగించిందని.. ఒక నాయకుడి దగ్గరినుంచి 50 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసినందుకు ఇలా తొలగించారని రకరకాల పుకార్లు వచ్చాయి. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం మేరకు మహా ఛానెల్ తో డీల్ కోసమే వెంకటక్రిష్ణ బయటకు వచ్చారు. అయితే ఆ డీల్ ఆయన అనుకున్నట్టుగా సెట్ కాలేదు. దీంతో తిరిగి ఏబీఎన్ లోనే కొనసాగుతూ డిబేట్లు చేస్తున్నారని సమాచారం.

కోర్టుకు వెళ్లనున్న వెంకటక్రిష్ణ

వెంకటక్రిష్ణ ఛానెల్ మారుతున్నారని, ఏబీఎన్ వీడుతున్నారని వార్తలు వచ్చిన తర్వాత.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. వైఎస్సార్ సీపీ అభిమానులుగా ముద్ర ఉన్న వాళ్లు.. వెంకటక్రిష్ణను ఎద్దేవా చేస్తూ రకరకాల పోస్టులు పెట్టారు. వెంకటక్రిష్ణ ఈ పోస్టులు అన్నింటినీ.. సేకరించి.. వారి మీద కూడా హైకోర్టుకు వెళ్లనున్నట్లుగా సమాచారం. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఆయన కోర్టులో దావా వేస్తున్నారని సమాచారం.

Journalist Venkata Krishna Remains With ABN :

ఏబీఎన్ ఛానెల్ లో (గ్యాప్ తర్వాత.. డిబేట్ మళ్లీ ప్రారంభించిన తర్వాత) వెంకటక్రిష్ణ.. తాను ఏం చేయబోతున్నారో ఇండికేషన్ ఇచ్చినట్లుగా కొన్ని మాటలు అన్నారు. రఘురామక్రిష్ణ రాజు పై సీబీఐ కేసు నమోదు కావడానికి సంబంధించి.. డిబేట్ నిర్వహించిన ఆయన.. లైవ్ లోకి ఆర్ఆర్ఆర్ రాగానే.. మీ పార్టీ (వైఎస్సార్సీపీ) వాళ్లంతా నేను రానని.. రాలేననుకుని చాలా చేశారని.. వారందరినీ కూడా పూర్తిగా సంతృప్తి పరుస్తానని చెప్పడం గమనార్హం. ఈ మాటల అర్థం.. కోర్టుకు వెళ్లడమేనని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు.

Must Read ;- ఏపీ బీజేపీ సారథే ‘జగన్ ’ బ్యాచీ అని చెప్పిన ఏబీఎన్ RK

Tags: abn channelabn channel updatesabn debatejournalist venkata krishnajournalist venkata krishna abnjournalist venkata krishna agejournalist venkata krishna biographyjournalist venkata krishna latest newsjournalist venkata krishna phone numberJournalist Venkata Krishna Remains With ABNJournalist Venkata Krishna Remains With ABN - leonewsjournalist venkata krishna twitterleotopmaha news channel updatesmahanewsno maha only abn journalist venkatakrishna stays back in abn channel and continuereporter venkata krishnatv journalist venkata krishnavenakata krishn latst newsvenkata krishna journalist abn phone numbervenkata krishna journalist contact numbervenkata krishna journalist familyvenkata krishna journalist in abnvenkata krishna journalist joined abnvenkata krishna journalist latest newsvenkata krishna journalist moved to abnvenkata krishna journalist wikivenkata krishna journalist wikipediavenkata krishna tv5 journalistvenkatakrishna
Previous Post

భయంతో కూడిన గౌరవమా.. కేసీఆర్ సాబ్  ఏంటా రహస్యం?

Next Post

ఏపీ నూతన ఎస్ఈసీ నీలం సాహ్ని ..

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

‘లైవ్ టెలికాస్ట్’తో జనం ముందుకు కాజల్?

ఐపీఎల్-13: సన్`రైజ్` అవుతుందా?

నటసింహతో మళ్ళీ డైనమిక్ డైరెక్టర్ ?

ప్రియాంక జవాల్కర్ దశ తిరిగేనా?

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist