September 19, 2026 4:39 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వివేకా హత్యకేసు, పరిటాల హత్య కేసు.. నిందితుల మరణాలు కామన్ !

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో జాప్యానికి సంబంధించి ఆయన కుమార్తె సునీత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.

April 3, 2021 at 6:30 AM
in Andhra Pradesh, Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో జాప్యానికి సంబంధించి వివేకా కుమార్తె సునీత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. తన తండ్రి దారుణ హత్యకు గురై రెండేళ్లవుతున్నా ఇంకా దోషులను పట్టుకోకపోవడంపై సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలోని సీబీఐ అధికారులను కలిసిన అనంతరం మాట్లాడుతూ ఈ కేసులో విచారణలో జాప్యంపై ప్రశ్నించారు.

హత్య మిస్టరీగానే మిగిలింది

తన తండ్రి హత్య మిస్టరీగానే మిగిలిందని, ఇలాగే జాప్యం జరిగితే సాక్ష్యాలూ తారుమారు చేస్తారన్న అనుమానం వ్యక్తం చేశారు. దోషులను పట్టుకోకపోతే ఇలాంటి సంస్కృతి పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు.మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సునీత. ఈ కేసు విచారణలో భాగంగా తాను సీనియర్ అధికారిని కలిసినప్పుడు ఇలాంటి హత్యలు కడప, కర్నూలులో సాధారణమని వ్యాఖ్యానించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగిందేదో జరిగిందని, వదిలేయాలన్న అర్థం వచ్చేలా మాట్లాడడం సరికాదన్నారు. నువ్వు పోరాడితే నీ పిల్లలపైనా ప్రభావం పడుతుందని అన్నారని తెలిపారు. ఈ కేసుకు సంబంధం ఉన్న సాక్షులు రకరకాల కారణాలతో చనిపోతున్నారని ఆరోపించారు. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి 2019 సెప్టెంబరులో ఆత్మహత్య కేసుకుని చనిపోయాడు. ఇక్కడే సునీతకు పలు అనుమానాలు తలెత్తినట్టు భావించవచ్చు. అదే సమయంలో బెదిరింపు కోణం తెరపైకి వస్తోంది.

రవి హత్య కేసులో నిందితులు హత్యకు గురై..

ఈ క్రమంలోనే పరిటాల రవి హత్యకేసు నిందితుల్లో కొంత మంది హత్యకు గురైన ఘటననూ గుర్తు చేస్తున్నారు కొందరు నాయకులు. 2005జనవరి 25న పరిటాల రవి హత్య జరిగింది. ఈ కేసులో చానాళ్లపాటు విచారణ జరిగింది. అయితే ముగ్గురు ప్రధాన నిందితులు మద్దెలచెర్వు సూరి, మొద్దు శీను, తరగకుండ కొండారెడ్డిలు హత్యకు గురయ్యారు. ఈ కేసులో రాజకీయంగా పలు అనుమానాలూ తలెత్తాయి. కీలకమైన నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు హత్యకు గురికావడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది.

వివేకా హత్య అనంతరం..విచారణ ఇలా..

2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంట్లో హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుగా వైసీపీ నాయకులు ప్రకటించారు. అయితే వివేకా ఒంటిపై గాయాలుండడంతో పలు అనుమానాలు తలెత్తాయి. దీంతో రాజకీయంగా అప్పట్లో పెద్ద దుమారం తలెత్తింది. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉంది. ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీపై విమర్శలు చేసింది. ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన బాబాయి వివేకానంద హత్యపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. పలువురిని విచారించినప్పటికీ కేసు కొలిక్కిరాలేదు. ఎన్నికల అనంతరం జగన్ సీఎం అయ్యారు. మరో ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేశారు. పలువురు అనుమానితులతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారించింది. అయితే కేసు కొలిక్కి రాకపోవడంతో వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.

ఆ సమయంలోనే గతంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ జగన్ వేసిన పిటిషన్‌ను ఆయనే ఉపసంహరించుకోవడం చర్చకు కారణమైంది. ఈ కేసుతో సునీత తరఫు లాయర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  అయితే ఈ కేసుకు సంబంధించిన రికార్డుల అప్పగింతకు సంబంధించి సీబీఐ మళ్లీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో హైకోర్టు.. వివేకా హత్య కేసుకు సంబంధించి రికార్డులు ఇవ్వాలని మరోసారి హైకోర్టు స్థానిక పులివెందుల మెజిస్ట్రేట్ కు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి విచారణ నడుస్తోంది. మొదటి విడత విచారణ పూర్తయ్యాక మరో టీం వచ్చింది. 2020 సెప్టెంబరులో రెండో విడత విచారణ మొదలైనా కేసులో పురోగతి కనిపించలేదు. ఈ కేసులో దాదాపు  1300 మంది అనుమానితులు, సాక్షులను విచారించినా.. కచ్చితమైన ఆధారాలు మాత్రం దొరకలేదు.

జోమున్‌ని కలిసిన సునీత

ఇక గత జనవరిలో సునీత సిస్టర్ అభయ హత్య కేసులో విచారణ జరిగేలా పోరాడి నిందితులకు శిక్షపడేలా చేసిన సామాజిక కార్యకర్త జోమున్ ను కలిసి హత్య కేసును వివరించారు. సిస్టర్ అభయది ఆత్మహత్యేనని పోలీసులు కేసును మూసివేయించగా.. ప్రజలతో కలిసి ఉద్యమించిన జోమున్.. సాక్ష్యాధారాలను సేకరించారు. ఈ క్రమంలో ఆయనపై హత్యాయత్నం సైతం జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సునీత ధిల్లీలో సీబీఐ అధికారులను కలవడం ప్రాధాన్యం సంతరించుకోవడమే కాదు.. పరోక్షంగా బెదిరింపులు, నిందితుల మరణాల విషయాన్ని ప్రస్తావించడం, బెదింపుల అంశాన్ని ప్రస్తావించడం సంచలనం రేపింది. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయనేది చూడాలి.

Also Read:పరిటాల శ్రీరామ్‌పై మరో కేసు నమోదు..

Tags: about Suneetha Narreddyanadharaandhra pradeshap sunita pointed delay in her father murder casecbiEditorspickhyderabadLatest Newsleo cinema updatesmurder casenew delhiparitalaparitala raviparitala ravi wikiparitala ravi wikipediaparitala storypolitics leo politics sunithaSuneetha NarreddySuneetha Narreddy bioSuneetha Narreddy latest newsSuneetha Narreddy wikipediasunita pointed delay in her father murder casetelanaganatelugu newsthe leo newsvivekanada wikivivekanandavivekananda murdervivekananda reddy daughtervivekananda reddy daughter Suneetha NarreddyVivekananda Reddy Murder Casevivekananda wikipediaY S Jagan Mohan Reddyy s vivekananda reddyy.s vivekanandays vivekananda reddyys vivekananda story
Previous Post

బండి సంజయ్ అరెస్టు..

Next Post

అలిపిరి వద్దే గదుల వివరాలు.. భక్తులకు టీటీడీ శుభవార్త

Related Posts

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 18, 2026 10:11 pm

రాష్ట్రంలో మెగా DSC నియామకాలు, ఉద్యోగాల కల్పనపై గత కొంతకాలంగా వైసీపీ చేస్తున్న...

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

by లియో డెస్క్
September 18, 2026 7:30 pm

ఏపీ యువత భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన...

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

by లియో డెస్క్
September 18, 2026 6:21 pm

ఇండస్ట్రియల్ సెక్టార్‌లో ఏపీ దూకుడు కొనసాగుతోంది. రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటవుతున్న ఇండోసోల్...

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

by లియో డెస్క్
September 18, 2026 5:15 pm

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం పక్కా...

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

by లియో డెస్క్
September 18, 2026 2:01 pm

డేటా సెంటర్ల వల్ల ఒక ప్రాంతం ఎలా డెవలప్ అవుతుందనే దానిపై మైక్రోసాఫ్ట్...

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

by లియో డెస్క్
September 17, 2026 5:58 pm

స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా...

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

by లియో డెస్క్
September 16, 2026 9:53 pm

జగన్‌ ప్రభుత్వం హయాంలో ఏపీలో అనుసరించిన విధానాలు, వైసీపీ విధ్వంస పాలన రాష్ట్రాన్ని...

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

by లియో డెస్క్
September 16, 2026 6:12 pm

ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ...

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

by లియో డెస్క్
September 15, 2026 6:41 pm

తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

లెక్కింపు కేంద్రం వద్ద తోపులాట

ముఖ్య కథనాలు

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist