June 25, 2026 3:37 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వివేకా హత్య కేసులో కదలిక.. అందుకేనా?

వివేకానందరెడ్డి హత్య కేసులో మళ్లీ కదలిక వచ్చింది. తాజాగా మరోసారి సీబీఐ బృందం కడపకు వచ్చింది.

April 12, 2021 at 12:52 PM
in Andhra Pradesh, Latest News
Vivekananda Reddy Murder Case - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమ్ముడు, ప్రస్తుత సీఎం జగన్‌కి బాబాయి, మాజీ మంత్రి, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మళ్లీ కదలిక వచ్చింది. తాజాగా మరోసారి సీబీఐ బృందం కడపకు వచ్చింది. సోమ, మంగళవారాల్లో కీలక వ్యక్తులను విచారించనుందని తెలుస్తోంది. గతంలోనూ విచారణ కోసం సీబీఐ అధికారులు కడపకు వచ్చినా…కొన్ని సార్లు వారికి స్థానికంగా సహకారం అందలేదనే విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు జరుగుతున్న విచారణలో సీబీఐ ఏదైనా ఆధారాలు సంపాదించగలుగుతుందా లేదా అనేది చూడాలి. మరోవైపు కొన్నాళ్లపాటు సైలెంట్‌గా ఉన్న సీబీఐ ఇప్పుడు మళ్లీ కడపకు రావడం కాకతాళీయంగా జరిగిందా లేక వివేకా కుమార్తె డా.సునీత ఇటీవల సీబీఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడిన ఫలితమా అనే చర్చ నడుస్తోంది. ఇక ఈ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే..రాజకీయంగా కూడా ప్రాధాన్య అంశంగా మారింది.

తన ఇంట్లోనే హత్య..

ఏపీలోఅసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు మందు.. 2019 మార్చి15న వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంట్లో హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుగా వైసీపీ నాయకులు ప్రకటించారు. అయితే వివేకా ఒంటిపై గాయాలుండడంతో పలు అనుమానాలు తలెత్తాయి. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉంది. ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీపై విమర్శలు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ అధినేత జగన్ అప్పట్లో సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. హైకోర్టును ఆశ్రయించారు. ఈ హత్యకు టీడీపీ నేత కారణమని ఆరోపణ చేశారు. ఈ హత్య ఘటన రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపింది. ఇక  వివేకా కుమార్తె కూడా సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ.. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన సిట్ లోని అధికారులను బదిలీ చేసింది. కొత్త టీంను నియమించింది. అదే సమయంలో హైకోర్టులో సీబీఐ విచారణకు వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారని విమర్శలూ వచ్చాయి.

Also Read ;- విజయమ్మ లేఖ.. పవన్‌కి సమాధానం

వివేకా కుమార్తె హైకోర్టును ఆశ్రయించడంతో..

అయితే వివేకా కుమార్తె మాత్రం సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందిగా హైకోర్టుకు విన్నవించిన నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పటిస్తూ హైకోర్టు ఆదేశాలచ్చింది.  కాగా సీబీఐ విచారణ విషయంలో జగన్ వెనక్కి తగ్గడంతో రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది. తరువాత ఈ కేసులో సీబీఐ ఎంటరైంది. అయితే పులివెందులలో సీబీఐకి ఈ ఫైలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావడంతో మరోసారి హైకోర్టు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి 2019 సెప్టెంబరులో ఆత్మహత్య (అనుమానాలున్నాయి) కేసుకుని చనిపోయాడు. ఈ విషయంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి.

1300 మంది అనుమానితులు, సాక్షులను విచారించినా..

2020 సెప్టెంబరులో రెండో విడత విచారణ మొదలైనా కేసులో పురోగతి కనిపించలేదు. ఈ కేసులో దాదాపు  1300 మంది అనుమానితులు, సాక్షులను విచారించినా.. కచ్చితమైన ఆధారాలు మాత్రం దొరకలేదు. సిస్టర్ అభయ హత్య కేసులో నిందితులకు శిక్షపడేలా చేసిన సామాజిక కార్యకర్త జోమున్ ను ఇక గత జనవరిలో సునీత కలిసి తన తండ్రి హత్య కేసును వివరించారు. ఇటీవలే ధిల్లీలో సీబీఐ అధికారులను కలిసిన అనంతరం సునీత పలు కీలక వ్యాఖ్యలు  చేశారు. ఈ హత్య కేసులో నిజనిజాలు తేల్చే విషయంలో జాప్యం జరుగుతోందన్నారు. తనకే పరోక్షంగా బెదిరింపులు వస్తున్నాయన్నారు. ప్రెస్ మీట్‌లోనే పలు అంశాలను వెల్లడించారు డా.సునీత.

జగన్ ప్రభుత్వంపై విమర్శలు

ఈ క్రమంలో రాజకీయపార్టీలు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టాయి. దీంతో వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ(సంతకం లేకుండానే) కూడా రాశారు.  ఆ లేఖలో వివేకా హత్య కేసు విషయంలో నిజనిజాలు తేల్చాలని తమ కుటుంబం కూడా కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఈ పరిణామాల తరువాత మళ్లీ సీబీఐ టీం కడపలో అడుగుపెట్టింది. మరి ఆధారాలు సంపాదిస్తుందా, కేసులో పురోగతి ఉంటుందా అనేది తేలాల్సి ఉంది.

Must Read ;- వివేకా హత్యపై అన్నీ సమాధానాలున్న ప్రశ్నలే..!

Tags: apcbicbi investigates vivekananda reddy murder casecbi team came to cuddapah to invesigate viveka caseEditorspickex minister vivekanada reddyHigh courtleo updatesleotoptdp governmenttdp latest newstelugu newsthe leo newsvivekananda death case enquiryvivekananda murder case mistryvivekananda reddy death casevivekananda reddy murder case enquiryvivekananda reddy murder case latest newsvivekananda reddymuredr case mystryy.s rajasekhar reddy brothery.s sunitha reddyy.s sunitha reddy latest newsYS Vivekananda Reddy Murder Case
Previous Post

‘ఏజెన్సీ సుందరయ్య’ ఇక లేరు : సొంతిల్లు లేని ఎమ్మెల్యే ఈయన!

Next Post

మాస్క్ ధరించని 6,500 మందిపై కేసు : వెయ్యి జరిమానా

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

బాలు కోలుకుంటున్నారు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist