July 6, 2026 6:00 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

బాలయ్య టైటిల్ మెరుపులే.. అభిమానులు అరుపులే

బాలయ్య, బోయపాటి సినిమా మీదున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సింహా, లెజండ్ లాంటి టైటిల్ కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూశారు. ఆరోజు రానే వచ్చింది. బాలయ్య మూవీ టైటల్ వచ్చేసింది.

April 13, 2021 at 12:35 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నట సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీని కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండవు. సింహా, లెజండ్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. అసలు ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అన్నసస్పన్స్ కు తెరపడిపోయింది. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ చిత్ర యూనిట్ ఈ టైటిల్ ను రివీల్ చేసింది.

‘సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినా చిత్రయూనిట్ సినిమా పేరును మాత్రం ఇప్పటిదాకా వెల్లడించలేదు. ఈ సినిమా టైటిల్ విషయమై పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఖరారైనట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఇది కాకుండా ‘టార్చ్ బేరర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు మరో వార్త హల్ చల్ చేసింది. వాటన్నిటికీ ఈ టైటిల్ చెక్ పెట్టేసింది. ఈ సినిమా పేరును ‘అఖండ’గా ప్రకటించారు. ఎవరూ ఊహించని పేరిది.

ఇప్పటిదాకా నిర్మాతలు అధికారికంగా టైటిల్ ను ధ్రువీకరించలేదు. చిత్ర యూనిట్ మాత్రం ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించింది. ఉగాది రోజున మధ్యాహ్నం 12.33 గంటలకు టైటిల్ ను ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే టైటిల్ ఉంది. మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ద్వారక క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి  సినిమాకి నిర్మాత.

బాలయ్య, బోయపాటి సినిమా అనగానే ఏ జంతువు పేరు పెడతారేమోనని అభిమానులు ఊహించారు. అందుకు భిన్నంగా అఖండ అనే టైటిల్ ను ప్రకటించారు. అఘోరా అవతారంలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. ‘హరహర మహాదేవ.. శంభో శంకర’ అనే డైలాగ్ తో బాలయ్య ఎంట్రీ అదుర్స్ అనేలా ఉంది. ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అంటూ త్రిశూలం ఝళిపించే సన్నివేశాన్ని విడుదల చేశారు. ఈ సినిమాకి ‘అఖండ’ అనే టైటిల్ కూడా వినూత్నంగా ఉంది. ఎవరూ ఊహించని టైటిల్ ఇది.

Must Read ;- బాలకృష్ణ రైట్ హ్యాండ్ గా జేబీ?

అఖండ!! #Akhanda
Here's the massive title roar of Blockbuster combo #NandamuriBalakrishna #BoyapatiSrinu

► https://t.co/KYrviwj4dF

#AkhandaOnMay28th #BB3TitleRoar@ItsMePragya @actorsrikanth @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation @WhackedOutMedia

— Dwaraka Creations (@dwarakacreation) April 13, 2021

Absolutely thrilled at the roaring look of Bala Mavayya in a terrific and mesmerising teaser of Akhanda! This is all set to be a massive blockbuster.💥 #BoyapatiSrinu #Akhanda #BB3TitleRoarhttps://t.co/jjX916A9Dj

— Lokesh Nara (@naralokesh) April 13, 2021

Tags: ‘Simhaaakaasam nee haddhu ra movie downloadactor srikanthakhandaakhanda balakrishnaakhanda boyapati movieakhanda movieakhanda movie release dateakhanda newsakhanda telugu movieakhanda whatsup status downloadBala Krishna Boyapati BB3 Movie Title Revealedbala krishna boyapati movie title revealedbala krsina movi title akahanadabalakrihna movie titlebalakrishna akhanda teaser outbalakrishna latest teaserbalakrishna new movie updatebalakrishna upcomig moviesbalayya movie titlebalayya movie tittle announcementbb3 latest newsbb3 movieBB3 Movie Title Revealedbb3 movie title revealed - www.theleonews.combb3 movie ugadi specialbb3 movie updatesbb3 titlebb3 title nameboyapati srinu balakrishna nandamuridownload akhanda teaserdwaraka creationsDwaraka creations akahanadakhanda musiclegendleo cinema updatesleotopPragya Jaiswalpragya jaiswal akhandatollywoodబాలయ్బాలయ్యబోయపాటిలెజండ్సింహా
Previous Post

‘జలియన్ వాలాబాగ్’ ఘటనకు 102 ఏళ్లు

Next Post

చంద్రబాబుపై రాయి విసిరిన ఘటనపై కేసు నమోదు..

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా

గుడివాడలో చంద్రబాబు ఎంట్రీ.. కొడాలి నాని టీమ్‌ ఏం చేసిందంటే..??

మంటల్లో పెద్దిరెడ్డి పాపాల ఫైల్స్‌.. అర్ధరాత్రి పట్టుకున్న పోలీసులు..!!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

3 నిమిషాల్లో ముగించేసిన కేటీఆర్‌!

తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist