June 26, 2026 5:51 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

నా విజయంలో సగ పాలు బాలు అన్నయ్యదే: చిరంజీవి

కరోనా లాక్ డౌన్ కారణంగా.. అందరినీ జూమ్ కాల్ లో కనెక్ట్ చేశారు. ఈ సందర్భంగా ముందుగా మెగాస్టార్ చిరంజీవి బాలు గురించి మాట్లాడారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు...

June 4, 2021 at 11:09 AM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గాన గంధర్వుడు బాలు 75వ జయంతిని పురస్కరించుకుని తెలుగు సినీ పరిశ్రమ ఆ మహానుభావుడికి స్వరనీరాజనం అర్పిస్తోంది. ఈ సంద్భరంగా ఏర్పాటైన కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దీనికి సాయికుమార్ వ్యాఖ్యత గా వ్యవహరించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా.. అందరినీ జూమ్ కాల్ లో కనెక్ట్ చేశారు. ఈ సందర్భంగా ముందుగా మెగాస్టార్ చిరంజీవి బాలు గురించి మాట్లాడారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

బాలు.. నా సినిమా జీవితంలో సగ పాలు మా బాలు అన్నయ్యకే దక్కుతుంది. ఎందుకంటే సినిమాల్లో నా ఆటకు బాలు పాటే తోడయ్యింది. ఆ పాటతోనే నేను ఎదిగాను.. ఒకటా రెండా బాలు అన్నయ్య గొంతే నాకు ఎన్నో పాటల్ని అందించింది. వేల పాటల్ని అందించిన బాలు స్వరనీరాజనంలో నాలుగు మాటల్ని అందించడంకంటే నాకు గర్వకారణం ఇంకేముంటుంది. నాకు అత్యంత ఆప్తుడైన బాలు అన్నయ్య గురించి, ఆయన జ్ఞాపకాల గురించి నెమరువేసుకున్న సందర్భాలు అనేకం. భాష మీద, భావం మీద పట్టున్న నేపథ్య గాయకులు అరుదు. ఆ గాత్రంలోని మాధుర్యంవల్లే నేను కూడా అంతలా స్పందించి డ్యాన్సులు చేయగలిగానేమో అనిపిస్తుంది. బాలుగారిలోని రెండు పార్శ్వాలు అంటే నాకు ఎంతో ఇష్టం. అందులో ఒకటి ఆయన వ్యక్తిత్వం, ఇంకొకటి  ఆయన గాత్రం.. ఈ రెండూ అసాధ్యమైనవే. నిండుగా మానవత్వంతో ప్రవహించే నదిలాంటి వారు బాలు. ఎవ్వరినీ నొప్పించని గొప్ప సంస్కారవంతుడాయన. ఆయనలోని హాస్య చతురత నన్ను విశేషంగా ఆకర్షించేది. అమాయకంగా, అల్లరిగా, జిజ్ఞాసువుగా కనిపించేవారు. చిద్విలాసంగా హుషారుగా ఉండే బాలూగారిని చూస్తే నాలో గొప్ప ఎనర్జీ కలిగేది. అదే సమయంలో ఆయనొక ఫిలాసఫర్ గా, భావుకుడిగా కూడా కనిపించేవారు. ఇక ఆయన నాకు చాలా ప్రత్యేకంగా పాటలు పాడేవారు. ఆ పాటలకు తగ్గట్టుగా తనని ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాలని చెప్పేవారు. అలాగే ఆయనపాటలకు నేను ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేవాడిని.

మరణం అనేది కేవలం భౌతికమైనదే. బాలు లాంటి వారు ఎప్పటికీ చిరంజీవులుగానే ఉంటారు. ఆయన సృష్టించిన పాటల సంపద, సంగీత నిధి ఎన్ని తరాలైనా తరగదు. బాలుగారు అస్తమించని సూర్యుడు, ఆరని సంగీత జ్యోతి. ‘పాడుతా తీయగా’ లాంటి కార్యక్రమాల ద్వారా వేలాది యువ గళాలను వెలుగులోకి తెచ్చారు. సినీ పాటల ప్రపంచాన్ని పరిపుష్టం చేశారు. ఔత్సాహిక గాయనీగాయకులకు పథనిర్దేశం చేశారు. బాలుగారి గురించి చెప్పాలంటే గంటలు, రోజులు సరిపోవు. ఆయన గురించి మాట్లాడుతుంటే ఏదో తెలియని శక్తి ఒళ్లంతా ఆవహించినట్టుగా ఉంది. ఆయన పాటలేని లోటు నా సినిమాల్లో ఎప్పటికీ ఉంటుంది. ఆయన మిగిల్చి వెళ్లిన అమృతగానం, ఆ అనుభూతులు నన్ను వదిలి వెళ్లిపోవు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వాన్ని నేను బాలు అన్నయ్యను చూసే నేర్చుకున్నా. తెలుగు పాటకు ఓ ఎన్ సైక్లోపీడియా లాంటి బాలు అన్నయ్య జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఆ తర్వాత బాలు పెద్ద చెల్లెలు స్వయంగా రాసి పాడిన ఒక పాటను చిరు ఈ సందర్భంగా ఆవిడ పర్మిషన్ తీసుకొని ఈ కార్యక్రమలో ఆవిష్కరించారు.

Must Read ;- ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందే: చిరంజీవి

Tags: bala subramanyam birth anniversarychiranjeevi about bala subramanyachiranjeevi comments on bala subra manyaChiranjeevi Latest Newschiranjeevi movieslengend sp balasubrahmanyamleotopmegastar chiranjeevimegastar latest newssinger sp bala subramanyamtelugu newstollywood latest newTollywood movies
Previous Post

టీఆర్ఎస్‌కు,ఎమ్మెల్యే పదవికి ఈటల గుడ్ బై..

Next Post

ఒకసారి పాస్ అయితే చాలు.. లైఫ్ టైమ్ సర్టిఫికెట్

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

శశికళ జైలు నుండి విడుదల

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ప్రభాస్ ‘ఆదిపురుష్’ లుక్ ఇదే

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist