July 3, 2026 11:49 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

పనికోసం ప్రయత్నించు.. ప్రస్తులుంటే నన్ను సంప్రదించు!

ఉపాధి కరువై డబ్బు లేక, తినేందుకు తిండి లేక ఎంతోమంది ఆకలితో అలమటించారు. వలస కార్మికులు వందల కిలోమీటర్లు నడిచారు. ఈ బాధలను చూసి ప్రజల్లో నుంచి రియల్ హీరోలు రావడం మొదలుపెట్టారు. అలాంటివాళ్లలో ఒకరు ఈ దోసపాటి రాము.

July 7, 2021 at 8:58 AM
in Latest News
Rice ATM
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Rice ATM Started By Dosapati Ramu For Poor People : 

కరోనా మహమ్మారి ఎంతోమంది పేదలను, వలస కూలీల బతుకులను ఆగం చేసింది. ఉపాధి కోల్పోయి పస్తులుండే పరిస్థితులు కల్పించింది. ఫలితంగా ఒక్క పూట భోజనం లేక అల్లాడిపోయారు. వాళ్లందరీ బాధలను దగ్గరగా చూశాడు హైదరాబాద్ కు చెందిన దోసపాటి రాము. తన సంపాదనలో సగం డబ్బులు ఖర్చుచేస్తూ… పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నాడు. కేవలం పేదల కోసమే ‘రైస్ ఏటీఎం’ ను ప్రారంభించి.. హైదరాబాద్ లోని ఎంతోమంది ఆకలిని తీరుస్తున్నాడు.

అందుకే సోషల్ వర్క్

దోసపాటి రాముది నల్లగొండ జిల్లా. వ్యవసాయ కుటుంబం. రైతులు, కూలీల సమస్యలు ఎలా ఉంటాయో చిన్నప్పుడే తెలుసుకున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే, మరోవైపు వ్యవసాయ పనులు చేసేవాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ కు వచ్చాడు. ఓ రోజు ఇంటికి సమీపంలో అనాథ పిల్లాడు ఆకలిని భరించలేక సాయం చేయాలని అందర్నీ బతిమిలాడు. ఎవరూ ముందుకు రాకపోవడంతో చెత్త బుట్టలో పడేసిన పండ్లు తిన్నాడు. ఆ సంఘటనకు రాము చలించిపోయాడు. అదే సమయంలో ఓ మహిళ నిరంతరాయంగా పేదలకు సాయం చేస్తుండటంతో రాము మనసు సోషల్ వర్క్ వైపు వెళ్లింది. అప్పట్నుంచే తనకు వచ్చిన దాంట్లో సగం డబ్బులు పేదలకు ఖర్చు చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో కూలీలు, వలస కార్మికులు, అనాథలు, భిక్షాటన చేసేవాళ్లకు సాయం చేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోవడంతో.. అలాంటివాళ్ల కోసం రైస్ ఎటీఎం ప్రారంభించాడు.

28 వేల మందికి సాయం

ఉపాధి కరువై డబ్బు లేక, తినేందుకు తిండి లేక దేశంలో కోట్లాది మంది ఆకలితో అలమటించారు. లక్షలాది మంది వలస కార్మికులు కాలిబాటన వందల కిలోమీటర్లు నడిచి దారుణమైన కష్టాలను ఎదుర్కొన్నారు. ఇవన్నీ చూసి మానవతావాదులు స్పదించడం మొదలుపెట్టారు. అలాంటివాళ్లలో ఒకడు ఈ దోసపాటి రాము. లాక్​డౌన్​లో ప్రజల కష్టాలు చూడలేక రైస్​ ఏటీఎం ద్వారా  28వేల మందికి సాయం చేశారు. బియ్యం, సరుకులను ఉచితంగా అందిస్తున్నారు. 24×7 గంటలు పని చేసేలా రైస్ ఏటీఎం ఏర్పాటు చేశారు.  ఇప్పటికీ 325 రోజులు పూర్తయ్యాయి. ఏ ఒక్క రోజు కూడా బియ్యం, సరుకుల పంపిణీ ఆపలేదు. ఇందుకు కొన్ని లక్షలు ఖర్చు చేశారీయన. దోసపాటి రాము సేవలను ప్రత్యక్షంగా పొందిన పేదలు ‘మనుషుల్లో మహాత్ముడు’ అంటూ ఆయన్ను అభినందిస్తున్నారు.

Must Read ;- కూలీ కొడుకు.. సెయిలింగ్ లో సత్తా చాటాడు!

Tags: atmCoronavirus lockdowncovid-19 situationcovid19 lockdownfirst rice atm in indiahyderabadlb nagarLockdownRamu DosapatiRamu Dosapati hyderabadRamu Dosapati Rice ATMramu’s rice atmRice ATMRice ATM for migrant labourersRice ATM for migrant labourers in hyderabadRice ATM for poor peopleRice ATM for poor people in hyderabadRice ATM for senior citizensRice ATM hyderabadrice atm hyderabad contact numberrice atm in hyderabadrice atm lb nagar addressrice atm ramu dosapatitelugu news
Previous Post

అసమానం.. అజరామరం దిలీప్ కుమార్ నటన

Next Post

ఒక్క ట్వీట్ తో హీట్ పెంచేసిన హరీష్ శంకర్

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

Captivating pictures of Aabha Paul are sweeping the internet

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

పరిశ్రమలను వెనక్కు పంపిన ఘనత వైసీపీ సర్కారుది : నారా లోకేష్

అటు డ్రగ్స్.. ఇటు సెక్స్.. ఇదీ సినిమా సెన్సెక్స్!

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist