June 26, 2026 1:29 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

హైకోర్టు చెప్పినా కదలరు!.. సీఎస్‌పైనే 290 కేసులు!  

హైకోర్టు ఇస్తున్న తీర్పులు, ఆదేశాల అమలులో సర్కారు నిర్లక్ష్యం అధికారులకు చుట్టుకుంటోంది.

July 1, 2021 at 4:26 PM
in General, Latest News, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

హైకోర్టు ఇస్తున్న తీర్పులు, ఆదేశాల అమలులో సర్కారు నిర్లక్ష్యం అధికారులకు చుట్టుకుంటోంది. భూనిర్వాసితులు, ఇతర కేసుల్లో న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించిన బాధితులకు అనుకూలంగా వచ్చిన తీర్పులను ప్రభుత్వం అమలు చేయడం లేదు. దీంతో సంబంధిత అదికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్నారు. పలు కేసుల్లో కొందరు ఐఏఎస్ అధికారులు,ఇతర అధికారులకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా కూడ విధించింది, ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడం.. మంత్రులు,ఇతర పెద్దల నుంచి వచ్చే ఒత్తిళ్లతో కొన్ని సందర్భాల్లో కోర్టు తీర్పులు అమలు చేయలేకపోతున్నామని, దీంతో తాము బలవుతున్నామని శిక్షకు గురైన అధికారులు ఆవేదన చెందుతున్నారు.

సీఎస్‌పైనే 290 కేసులు

తెలంగాణ ఉన్నతాధికారైన సీఎస్ సోమేశ్‌కుమార్‌పై రాష్ట్రంలోనే అత్యధికంగా హైకోర్టులో 290 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల కమిషనర్లు, సెక్రటరీలు, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లపైన కూడ వందల్లో కేసులు ఉన్నాయి. సీఎస్‌పై నమోదైన 290 కేసుల్లో 100 వరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పటివి కాగా మిగతావి చీప్ కమిషనర్ ఆప్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఎ), సీఎస్‌గా పని చేసిన కాలంలో ఫైల్ అయినవే.ఈ ఏడాది ఐదు నెలల్లోనే 38 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. ఆయనపై నమోదయిన కేసుల్లో వాదించడానికి, జరిమానాలు కట్టేందుకు ప్రభుత్వం సీసీఎల్ఏకు గతంలో ఎన్నాడూ లేనివిధంగా ఇటీవల రూ.58.95 కోట్లు విడుదల చేసింది.

హైకోర్టును ఆశ్రయిస్తేనే..

ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా న్యాయం జరగకపోవడంతో బాధితుల హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన వారు, కరోనాను కట్టడి చేయాలని, టెస్టుల సంఖ్య పెంచాలని, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని, ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీ నుంచి కాపాడాలంటూ ఇలా బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఆయా కేసుల్లో బాధితులకు అనుకూలంగా తీర్పులు వస్తున్నా అమలు చేయకపోవడంతో అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదవుతున్నాయి.

బలవుతున్న ఐఏఎస్‌లు

కోర్టు ధిక్కరణ కేసుల్లో సీఎస్‌పై హైకోర్టు అనేక సందర్భాల్లో సీరియస్ అయ్యింది. అంతేగాక ఈ ఏడాది నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత జీవన్ పాటిల్, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, భూ సేకరణ అధికారి శ్రీనివాసులు, ఆర్డీవో జయచంద్రారెడ్డిలకు కోర్టు జైలు శిక్షలు విధించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయకపోవడం వలనే వీరు శిక్షకు గురయ్యారు.

ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి..

సీఎస్ సోమేశ్‌కుమార్‌పై నమోదైన కోర్టు ధిక్కరణ కేసుల వివరాలివ్వాలంటూ హైకోర్టు అడ్వకేట్ మోహన్‌లాల్ అడ్వకేట్ జనరల్ ఆఫీసులో ఆర్టీఐ ధరఖాస్తు చేశారు. తొలుత తమ ఆఫీను పబ్లిక్ అథారిటీ కాదని ఆ చట్ట పరిధిలోకి తెలపగా, మోహన్‌లాల్ ఆర్టీఐ పరిధిలోకి ఈ ఆఫీసు ఎలా వస్తుందో తెలపడంతో వివరాలు ఇచ్చారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్న సీఎస్ ఆ పదవిలో ఉండటానికి అనర్హుడని. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మోహన్‌లాల్ అన్నారు.

Must Read ;- జ‌గ‌నొచ్చాడు.. ఐఏఎస్‌లు జైలుకెళుతున్నారు

Tags: ias-officers-facing-contempt-of-court-cases-in-telanganatelugu news
Previous Post

జనం మెచ్చిన చిత్రాల జగమెరిగిన దర్శకుడు

Next Post

స్పీకర్ ఓకే అంటేనే వేటు.. కోర్టుల జోక్యం లేదంతే

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

శశికళ జైలు నుండి విడుదల

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

అంత ‘సిన్’ లేదులే!

ప్రశాంత్ భూషణ్ కు రూపాయి ఇచ్చిన సహచర లాయర్

మోడీజీ…మీవల్ల కలిగిన విపత్తులు ఇవే

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist