April 25, 2026 5:56 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఈ లెక్క‌ల‌న్నీ వాళ్లే చెప్పేశారండీ

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదంపై ఏపీ సీఎం జ‌గ‌న్ తాజాగా స్పందించారు. తెలంగాణ నేత‌లు చెప్పిన అంశాల‌నే ఆయ‌న వ‌ల్లె వేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

July 8, 2021 at 4:50 PM
in Andhra Pradesh, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణ‌తో ఏపీకి నీటి పంపకాల్లో.. ప్ర‌త్యేకించి కృష్ణా న‌దీ జలాల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున ర‌చ్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కృష్ణా జ‌లాల‌కు సంబంధించి కొత్త డిమాండ్ల‌ను తెర మీద‌కు తెచ్చారు. కృష్ణా జ‌లాల్లో త‌మ‌కు స‌గం వాటా కావాల్సిందేన‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పెను క‌ల‌క‌ల‌మే రేపింది. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే తెలంగాణ‌కు చెందిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తాజాగా టీపీసీసీ చీఫ్ గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. త‌ప్పంతా కేసీఆర్ దేన‌ని కూడా వారు తేల్చేశారు. కృష్ణా జ‌లాల‌పై గ‌తంలో ఏపీతో కుదిరిన ఒప్పందాల‌ను తెలంగాణ ఉల్లంఘిస్తోంద‌ని కూడా వారిద్ద‌రూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇదీ 2015 నాటి ఒప్పందం..

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత 2015లో కేంద్రం మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో స‌మావేశ‌మైన ఇరు రాష్ట్రాల నీటిపారుద‌ల శాఖ మంత్రులు నీటి కేటాయింపులపై సంత‌కాలు చేశారు. నాటి ఒప్పందం ప్ర‌కారం కృష్ణా నీటిలో తెలంగాణ‌కు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల‌ను కేటాయించాల్సి ఉంది. ఈ ఒప్పందంపై నాడు ఇరు రాష్ట్రాలు సంత‌కాలు చేశాయి. ఆ మేర‌కే ఇప్ప‌టికీ నీటి కేటాయింపులు జ‌రుగుతున్నాయి. రెండు రాష్ట్రాలు ఈ కేటాయింపుల మేర‌కే నీటిని వాడుకుంటున్నాయి. ఇలాంటి క్ర‌మంలో జ‌గ‌న్ రాయ‌ల‌సీమ ప్రాజెక్టును చేప‌ట్ట‌గా.. కేసీఆర్ ఈ ఒప్పందానికి క‌ట్టుబ‌డేది లేద‌ని తేల్చి చెప్పేశారు. కృష్ణా జలాల్లో త‌మ‌కు 50 శాతం వాటా కావాల్సిందేన‌ని కేసీఆర్ కొత్త‌గా డిమాండ్ చేశారు.

ఇంత లేటు స్పందనా?

కేసీఆర్ వ్యాఖ్య‌లు త‌ప్పంటూ స్వ‌యంగా తెలంగాణ‌కు చెందిన రెండు కీల‌క పార్టీల అధ్య‌క్షులే చెప్పేశారు. ఇవే లెక్క‌ల‌ను చూపిస్తూ వారు కేసీఆర్ తీరును ఎండ‌గ‌ట్టారు. అంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న కొత్త డిమాండ్లు సరికాద‌ని ఆ ప్రాంతానికి చెందిన నేత‌లే చెప్పేసిన త‌ర్వాత‌… చాలా ఆల‌స్యంగా జ‌గ‌న్ ఈ విష‌యాల‌ను ప్ర‌స్తావించడంపై సెటైర్లు ప‌డుతున్నాయి. గురువారం అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన జ‌గ‌న్‌.. అక్క‌డ రైతు భ‌రోసా కేంద్రాన్ని ప్రారంభించిన అనంత‌రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ.. నాటి కృష్ణా జ‌లాల ఒప్పందాన్ని గుర్తు చేశారు. ఆ లెక్క‌ల‌తో పాటు అస‌లు శ్రీశైలం జ‌లాశ‌యంలో 881 అడుగుల మేర నీటి నిల్వ‌లు ఉంటేనే పోతిరెడ్డిపాడుకు నీరు వ‌స్తుంద‌ని, గ‌డ‌చిన 20 ఏళ్ల‌లో 20 సార్లు కూడా శ్రీశైలం పూర్తి నిల్వ సామ‌ర్థ్యం మేర 885 అడుగులు చేర‌నే లేద‌ని తేల్చేశారు. అంటే.. నీటి ల‌భ్య‌త ఉంటుందో, లేదో కూడా తెలియ‌కుండానే.. వాన దేవుడిపై భారం వేసి రాయ‌ల‌సీమ ప్రాజెక్టును క‌డుతున్న‌ట్లుగా చెప్పేశారు. మొత్తంగా తెలంగాణ సీఎం వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ నేత‌లు ఖండించిన త‌ర్వాత జ‌గ‌న్ మాట్లాడ‌టంపై సెటైర్ల మీద సెటైర్లు ప‌డుతున్నాయి.

Must Read ;- జగన్ భయపడ్డారు!.. ఇదిగో ‘సాక్షి’!

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap cmap latest newsap newsap politicskcrkrishn riverLatest NewsLatest Telugu Newstelanganatelangana latest newstelugu newsts smYS Jagan Mohan Reddy
Previous Post

పార్టీ తర్వాతే ఎవరైనా.. సీనియర్లయినా జాన్తా నై!

Next Post

సీబీఐ ఓకే అంటే.. వారంలో జైలుకు జ‌గ‌న్‌

Related Posts

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

దివికేగిన దేశ భక్తుడు బిపిన్ రావత్..! ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కు కారణాలివేనా!!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కొడుకు చరణ్‌ కోసమే చిరు ఇలా చేస్తున్నారా.?

పుష్ప కోసం రంగంలోకి రంగమ్మత్త

బాలీవుడ్ బ్యూటీ అందాలు అదరహో!

ఈషా రెబ్బా అందాల శిల్పమే!

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist