July 11, 2026 10:35 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఒక‌టి స‌రిపోలేదు.. రెండో ఓట‌మీ వారిదే

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో తాము ఓడిన తాడిప‌త్రి మునిసిపాలిటీలో వైసీపీ మ‌రోమారు ఓడిపోయింది. టీడీపీ నేత జేసీ చేతిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మరోమారు చిత్తైపోయారు.

August 27, 2021 at 12:32 PM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో ఇటీవ‌లే ముగిసి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ ఏ మేర త‌న కండ‌బ‌లాన్ని చూపిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అయితే ఆ కండబలాన్ని తుత్తునీయ‌లు చేసిన టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాడిప‌త్రి మునిసిపాలిటీని కైవ‌సం చేసుకున్నారు. ఏపీలో దాదాపుగా అన్ని మునిసిపాలిటీల‌ను గెలుచుకున్న వైసీపీ..ఒక్క తాడిప‌త్రిలో మాత్రం గెల‌వ‌లేక ఓట‌మిపాలైంది. ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తాడిప‌త్రి ప్ర‌జ‌లు వైసీపీకి ఓడించినా.. త‌న‌దైన శైలి కుయుక్తుల‌తో తాడిప‌త్రి మునిసిపాలిటినీ కైవ‌సం చేసుకోవాల‌న్న వైసీపీ జిత్తుల‌ను జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి చిత్తు చేశారు. తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్ గా ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టిన ఆయ‌న.. తాజాగా అక్క‌డే వైసీపీకి మ‌రో ఓట‌మిని కూడా రుచి చూపించారు. తాడిప‌త్రి మునిసిపాలిటీ చేతికంద‌క‌పోయినా.. అందులో క‌నీసం కో-ఆప్ష‌న్ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు వైసీపీ త‌న‌దైన శైలి వ్యూహాల‌ను అమ‌లు చేయ‌గా.. ఈ త‌రహా వ్యూహాల‌ను ఎలా తుత్తునీయ‌లు చేయాల‌న్న విష‌యంపై బాగానే అవ‌గాహ‌న ఉన్న జేసీ.. త‌న ఇలాకాలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ‌ర్గానికి చుక్క‌లు చూపించారు.

టీడీపీ ఖాతాలో కో-ఆప్ష‌న్‌

తాడిప‌త్రి మునిసిపాలిటిలో శుక్ర‌వారం నాడు కో-ఆప్ష‌న్ స‌భ్యుడిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధ‌మైపోయింది. మునిసిపాలిటీ చైర్మ‌న్ హోదాలో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డే ఈ ఎన్నిక‌కు రంగం సిద్ధం చేశారు. అయితే అప్ప‌టికే రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల‌ను గెలుచుకున్న తాము.. చేతికంద‌కుండా పోయిన‌ తాడిప‌త్రి మునిసిపాలిటీ కో-ఆప్ష‌న్ ప‌ద‌విని అయినా ద‌క్కించుకోవాల‌ని వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్లాన్ వేశారు. ఎలాగూ త‌మ పార్టీ త‌ర‌ఫున గెలిచిన 16మ మంది కౌన్సిల‌ర్లు, రెండు ఎక్స్ అఫీషియో ఓట్ల‌తో పాటు సీపీఐ, ఇండిపెండెంట్ ల‌ను క‌లుపుకుంటే.. 36 మంది స‌భ్యులున్న స‌భ‌లో త‌మ‌దే గెలుపు అని పెద్దారెడ్డి భావించారు. అయితే స్థానిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా 36 సీట్లున్న తాడిప‌త్రి మునిసిపాలిటీలో టీడీపీ ఏకంగా 18 స్థానాల‌ను ద‌క్కించుకోగా.. వైసీపీకి 16 సీట్లు వ‌చ్చాయి. ఎక్స్ అఫీషియో కోటా కింద ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు క‌లుపుకుంటే వైసీపీ బ‌లం 18కి చేరింది. అయితే రెండు వార్డుల్లో ఓ వార్డును సీపీఐ, మ‌రో వార్డును ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. వీరిద్ద‌రూ జేసీకే మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో మునిసిపాలిటీ టీడీపీ కైవ‌సం కాగా.. జేసీ చైర్మ‌న్ అయ్యారు. అయితే ఇప్పుడు కో-ఆప్ష‌న్ స‌భ్యుడి ఎన్నిక‌లో సీపీఐ, ఇండిపెండెంట్ ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని పెద్దారెడ్డి ప్లాన్ వేస్తే.. ఆ ప్లాన్ ను తిప్పికొడుతూ టీడీపీ స‌భ్యుల‌తో పాటు సీపీఐ, ఇండిపెండెంట్ సభ్యుల‌ను త‌న క్యాంప్ న‌కు త‌ర‌లించిన జేసీ.. కో-ఆప్ష‌న్ ను కూడా ఈజీగా కైవసం చేసుకున్నారు. వెర‌సి తాడిప‌త్రిలో వైసీపీకి వ‌రుస‌గా ఆయ‌న రెండో ఓట‌మిని చ‌విచూపించారు.

Must Read ;- వైసీపీ ప‌క్క‌చూపులు.. సిట్టింగుల త‌ల‌రాత ఏమిటో?

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsco-option memberjc prabhakar reddyLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleotoptadipatri municipalitytelugu newsysrcp mla peddareddy
Previous Post

కుంత‌ల దేశం విశాఖ‌.. దానికి రాజు సాయిరెడ్డి

Next Post

శ్రీదేవి సోడా సెంటర్ (రివ్యూ)

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Disha Patani Mind Blowing Hot Pics

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Megastar Chiranjeevi Emotional Words About Legendary Kuchipudi Dancer Shoba Naidu’s Demise

రౌడీ బేబీ @ బిలియన్ వ్యూస్

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

పిలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ రిలీజ్

మల్టీ స్టారర్ గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న మెగాస్టార్ “గాడ్ ఫాదర్”

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist