April 24, 2026 3:29 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

డబ్బు కోసమే మలయాళ నటి రేవతి మాస్టర్ ప్లాన్?

మలయాళ నటి రేవతి తనని కొంత మంది పై వేధించారంటూ ఇటీవల 14 మంది పేర్లు బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆ 14లో ఒకరు నటి రేవతి నిజస్వరూపం బయటపెట్టారు. ఇంతకీ.. ఏంటది..?

June 30, 2021 at 9:34 AM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జూన్ 15న మళయాళ నటి రేవతి సంపత్ తనను మానసికంగా వేధించారంటూ 14 మంది పేర్లను విడుదల చేసి సంచలనం సృష్టించారు. వారిలో తెలుగు డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ పేరుతో పాటు, నటుడు సిద్దిఖ్, సిజ్జుల పేర్లు కూడా ఉన్నాయి. ఆ వార్త చిలికి చిలికి గాలివానగా మారినట్టు దీని వెనుక నటి రేవతి భారీ ప్లాన్ చేసిందనే వార్తలు ప్రస్తుతం మళయాలం సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. 14 మంది పేర్లలో ఐదో పేరులో ఉన్న కేరళ ఫ్యాషన్ లీగ్ వ్యవస్థాపకుడైన అఖిల్దేవ్ నటి రేవతి పన్నిన కుట్రను భగ్నం చేశారు.

కేరళ ఫ్యాషన్ లీగ్ వ్యవస్థాపకుడు అభిల్దేవ్ తన బాధను వ్యక్తం చేశాడు. ‘మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మీటూ ఉద్యమాన్ని బ్లాక్ మెయిలింగ్ కు ఉపయోగిస్తూ పబ్లిక్ ను తప్పుదోవ పట్టిస్తోంది. సాక్ష్యం, ఆధారాలు లేని ఫేస్ బుక్ వాల్ లో వచ్చిన విచిత్రమైన న్యూస్ చూసి మా భార్య తీవ్ర మసస్థాపానికి గురైంది. ఆమె పడే మానసిక బాధను అర్థం చేసుకొని రేవతి ఫేస్ బుక్ ఆధారంగా ఆమె చదివిన కాలేజి గురించి ఎంక్వయిరీ చేయగా, చైనా లోని వైఫాంగ్ విశ్వవిధ్యాలయంలో మెడిసెన్ చదివేది.

అప్పుడు సహ విద్యార్థనుల నగ్న వీడియోలు తీసి వాళ్లను బ్లాక్ మెయిల్ చేసేది. అది తెలుసుకొని క్లాస్ మేట్స్ అందరూ కంప్లైంట్ చేయగా ఆమెను, ఆమె సహచరుడిని వైఫాంగ్ విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా కలిసి పెట్టిన మాస్ పిటీషన్ కూడా ఆధారంగా మీ ముందు వుంచుతున్నాను’ అంటూ ఆధారాలను బయటపెట్టాడు. స్త్రీ హక్కుల గురించి మీటూ గురించి అనర్గళంగా మాట్లాడి ఛీప్ పబ్లిసిటీ సంపాదించుకోవాలని పరువు గల సెలెబ్రిటీలను టార్గెట్ చేసిన నటి రేవతి నిజ స్వరూపం ఇది అంటూ ఆయన చెప్పారు.

ఇతరులెవరు ఆమె ఉచ్చులో పడకూడదనే నేను ఈ ఆధారాలను సేకరించాను‘ అన్నారు. ఆమె చేసిన నిరాధారమైన ఆరోపణలకు నాతో పాటు మిగిలిన 13 మంది కూడా ఎంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను. పాత్రికేయులు కూడా దయచేసి సోషల్ మీడియాలో వచ్చే నిరాధారమైన పోస్ట్ లకు ప్రాముఖ్యత ఇచ్చి మా కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయద్దు అని ప్రాధేయపడ్డారు. అంతే కాకుండా మరికొందరికి కాల్ చేసి పేరు ఉపసంహరించడానికి డబ్బు కూడా డిమాండ్ చేస్తోందని తెలిసింది.

Must Read ;- ఆరోపణలను ఖండించిన రాజేష్ టచ్ రివర్

Tags: actor sijjulaactress revathi master planactress revathi sampath latest moviesactress revathi sampathlatest newsakhil devalliagations on rajesh touchrivercasting coughkerala fashion leaguageleotopmalayalam actress revathi latest newsmollywood casting coughmollywood latest newsreavathy samapth wikipediarevathi sampath and rajesh touchriverrevathi sampath leaksrevathy priya sampathrevathy samapth eduaction detailsrevathy samapth wikipedia in telugusidduk
Previous Post

కూలీల బకాయిలను వెంటనే చెల్లించండి!

Next Post

31 ఏళ్ల కర్తవ్యం.. ఓ మరపురాని జ్ఞాపకం

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

గ్రేటర్ పై కమలం నజర్…కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తయార్

‘ఉప్పెన’లో రాయనం పాత్ర ఇక హాట్ టాపిక్  

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist