June 29, 2026 9:48 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

ఆ లెజండరీ జయరాం ‘కెమెరా’ కళ్లు మూతపడ్డాయి!

తెలుగు, మళయాళ సినిమాలను తన కెమెరా కళ్లతో లోకానికి చూపించిన సినిమాటోగ్రాఫర్ వి. జయరాం జీవితమే ఓ సినిమా. ఆయన కెమెరా పనితనమంతా లైటింగ్ లోనే కనపించేదంటారు. ఆయనపై ప్రత్యేక కథనం.

May 21, 2021 at 4:58 AM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆ కెమెరా కళ్లు శాశ్వతంగా మూత పడ్డాయి. కర్కశ కరోనా ఆయనను కనికరించలేదు. ఆయనే  తెలుగు, మళయాళ సినిమాలను శ్వాసించి శాసించిన వి. జయరాం.

13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ కుర్రాడు లెజండరీ సినిమాటోగ్రాఫర్ అవుతారని ఎవరైనా ఊహించగలరా? పైగా మలయాళం, తెలుగులో ఆయన మోస్ట్ వాంటెడ్ సినిమాటోగ్రాఫర్ గా పేరుతెచ్చుకున్నారు. ఈ రెండు భాషల్లోని సూపర్ స్టార్ల సినిమాలకు పనిచేసిన అనుభవం ఆయనది. ఆయన సినిమాటోగ్రాఫర్ గా మారిన వైనం కూడా ఓ సినిమాలానే ఉంటుంది. ఆయన పుట్టి పెరిగింది వరంగల్. ఆయన బాబాయికి అక్కడ ఓ ఫొటో స్టూడియో ఉండేది. స్కూలు అయ్యాక రోజూ వెళ్లి ఆ స్టూడియోలో కూర్చోవడం అలవాటుగా మారింది.

మహానటుడు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం, పోస్టర్ల మీద ఎన్టీఆర్ ఫొటోలు చూసి మురిసిపోయేవారు. ఆ మహానటుడు నటించిన ఆఖరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’కు జయరాం సినిమాటోగ్రాఫర్ అవుతారని ఎవరైనా ఊహించగలరా? ఆయన దాన్ని సాధించగలిగారు.1960లో ‘ఇల్లరికం’ సినిమా విడుదలైన రోజులవి. ఆ సినిమా చూశాక సినిమాలంటే ఆసక్తి బాగా పెరిగింది. రోజూ వెళ్లి థియేటర్ ముందు కూర్చోవడం జరిగేది. అక్కడ ఉండే సర్దార్జీని బతిమలాడి ఫ్రీగా సినిమా చూసేవారు. అలా 15 సార్లయినా ఆ సినిమా చూశారట. అప్పుడే టైటిల్స్ లో విన్సెంట్ సుందరం పేరు చదివేవారు. ఆయనే ఆ తర్వాత కాలంలో తన గురువు అవుతారని ఊహించలేదు.

అలా సినిమాలు చూసీ చూసీ సినిమాల పిచ్చి ముదిరిపోయింది. అది ఇంట్లో చెప్పకుండా చెన్నై చెక్కేసేదాకా వెళ్లింది. ఓ రోజు సాయంత్ర పార్క్ కు వచ్చినట్టే వచ్చి చెన్నై రైలెక్కేశారు. జేబులో ఐదారు రూపాయలు, వేసుకున్న బట్టలు.. వాటితోనే ప్రయాణం. టిక్కెట్ కొనకుండానే వచ్చిన రైలెక్కేశారు. విజయవాడలో ఆ రైలు ఆగినపుడు అక్కడ దిగేశారు. సరాసరి కృష్ణానదికి వెళ్లి వేసుకున్న బట్టలు ఉతుక్కుని ఇసుక మీద ఆరేసి ఎండిన తర్వాత వేసుకుని కనక దుర్గమ్మ వారి గుడికి వెళ్లారు. నీదయ తల్లీ అని అమ్మవారికి మొక్కి మళ్లీ రైలెక్కి చెన్నై చేరిపోయారు.

సినిమా యాక్టర్లను చూడాలి, సినిమాల్లోకి వెళ్లి ఏదో ఒకటి చేయాలి అన్నదే ఆయన ముందున్నే సంకల్పం. చెన్నైలో స్టేషన్ లో దిగి ఎదురుగా ఉన్న బస్టాండు చేరి అక్కడే కూర్చున్నారు. అక్కడికి టి. నగర్ వచ్చే బస్సు వచ్చింది. ఆ బస్సు వెనకే నడిచి వెళ్లారు. చాలా బస్సులు టి. నగర్ కు వెళ్తుంటే వాటిని ఫాలో అవుతూ గమ్యం చేరారు. పాండీ బజార్ లో తెలుగు వాళ్లుంటారని అక్కిడికి  వెళ్లారు. అక్కడి నుంచి ఆంధ్రాక్లబ్ కు చేరుకుంటే దర్శకుడు గుత్తా రామినీడు కనిపించారు. ‘ఏం చేస్తావ్?’ అంటే ‘నాకేమీ తెలియదు’ అని బదులిచ్చారు జయరాం. అప్పుడాయన ఆంధ్రా క్లబ్ కు సెక్రటరీ. మేనేజర్ ని పిలిచి ‘ఇతనికో జాబ్ ఇవ్వు’ అన్నారు.

ఆయన ఫ్రెండ్ వి. అంకిరెడ్డి సినిమా ఎడిటర్. ఎడిటింగ్ రూమ్ కూడా పక్కనే ఉంటుంది. అక్కిడికి వెళ్లి చేసే పనిని అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. జయరాంలోని ఆసక్తి గమనించిన రామినీడు ‘పగలు నీ జాబ్ చేసుకో రాత్రి ఈ వర్క్ నేర్చుకో’ అనేశారు. ఇలా రేయింబవళ్లు పనిచేయడం వల్ల చివరికి జాండిస్ వచ్చింది. కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగి తగ్గించుకున్నారు. అప్పటికే చెన్నై వచ్చి ఏడాది గడిచిపోయింది. ఏదేమైనా ముందుకెళ్లాలిగానీ వెనక్కి వెళ్లకూడదు అనే పట్టుదలతోనే ఉండేవారు. ఆ క్లబ్ లో క్యాషియర్ స్థాయికి ఆయన ఉద్యోగం ఎదిగింది. ఆంధ్రా క్లబ్ లో చిన్న ఉద్యోగం, ఆ తర్వాత అక్కడ క్యాషియర్, అవుట్ డోర్ యూనిట్ నుంచి కెమెరా అసిస్టెంట్, ఆ తర్వాత కెమెరామన్.. ఇలా అంచెలంచెలుగా ఎదిగారాయన.

Must Read ;- ఎన్టీఆర్ ‘లవకుశ’తోనే పాన్ ఇండియాకు భీజం

ఆనందబాబు ప్రోత్సాహంతోనే..

ఎల్వీ ప్రసాద్ కుమారుడు ఆనంద్ బాబు ప్రోత్సహంతోనే ఆయన అంచెలంచెలుగా ఎదగ గలిగారు. సినిమారంగంలో ఎవరూ గాడ్ ఫాదర్లు లేకపోయినా స్వయంకృషితోనే తను అనుకున్నది సాధించారు. చిన్నప్పటి నుంచి ఆయనకున్న కోరిక అన్ని దేశాలు చూడాలి, ఇండియా అంతా తిరగాలి, అన్నీ ఊళ్లూ చూడాలి అనే కోరిక ఉండేది. అవుట్ డోర్ యూనిట్ లో ఉంటే మనల్ని తీసుకెళతారు అని అనుకునేవారు. అదే సమయంలో ఎల్వీ ప్రసాద్ పెద్ద కుమారుడు ఆనంద్ బాబు ముందు తన కోరికను వ్యక్తం చేశారు.

‘ఏంట్రా ఈ టైమ్ లో నువ్వు అవుట్ డోర్ యూనిట్ లోకి వెళతానంటావ్.. ఆలోచించుకో’ అన్నారు. సరే జనవరి ఒకటో తారీఖున ఉద్యోగంలో చేరమని ఆదేశించారు. అలా అవుట్ డోర్ యూనిట్ లో చోటు దొరికింది.. చీఫ్ కు ఏం కావాలో అవి అందివ్వడమే జయరాం పని. అలా ‘మోసగాళ్లకు మోసగాడు’ అవుట్ డోర్ షూటింగ్. రాజస్థాన్, సిమ్లా, ఎడారుల్లో షూటింగ్.. తన కోరిక నెరవేరిందనుకున్నారాయన. కెమెరా అసిస్టెంట్ గా ఎదగడానికి కూడా ఆనందబాబు ప్రోత్సాహమే కారణం.

కెమెరామన్ గా ‘చిరంజీవి’తోనే శ్రీకారం

జయరాం కెమెరామన్ గా తొలి చిత్రం మెగాస్టార్ చిరంజీవిది కావడం విశేషం. కెమెరా అసిస్టెంట్ గా మొదటి సినిమా కె. బాలచందర్ దర్శకత్వంలో తమిళ సినిమా. కెమెరామన్ గా జయరాం మొదటి సినిమాకి సి.వి. రాజేంద్రన్ దర్శకుడు. ఇందులో హీరో చిరంజీవి. సినిమా పేరు కూడా చిరంజీవే. కైకాల సత్యనారాయణ సోదరుడు కైకాల నాగేశ్వరరావు జయరాంకు స్నేహితుడు. సినిమాటోగ్రాఫర్ గా జయరాం ను పెట్టుకుంటున్నామన్నప్పుడు చిరంజీవి నుంచి ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం కాలేదట.

చిరంజీవితో జయరాంకు మొదట్నుంచీ ఉన్న సాన్నిహిత్యం కూడా కొంత కారణం. శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం సినిమాటోగ్రాఫర్ గా ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టింది. వాసు దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగును వారం రోజుల్లో పూర్తిచేయడం విశేషం. ప్రముఖ మలయాళ దర్శకుడు ఐవీ శశి ‘1921’ సినిమాకి మమ్ముట్టి హీరో, సినిమాటోగ్రాఫర్ జయరాం. ఇది పీరియాడికల్ సినిమా. జయరాంకు అవార్డును సంపాదించిపెట్టిన సినిమా ఇది. నటి సౌందర్య ఆఖరి చిత్రం ‘శివశంకర్’కు కూడా ఆయన పనిచేశారు. ఇందులో ఆమె చనిపోయే సన్నివేశాలను కూడా ఆయనే చిత్రీకరించారు.

రెండ్రోజుల్లో వస్తానన్న సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడం తనను కలచివేసిందని ఓ ఇంటర్యూలో జయరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను చూడాలన్న మోజుతో సినిమా రంగంలో అడుగుపెట్టి ఆయన నటించిన మంచికి మరోపేరు, డ్రైవర్ రాముడు, వేటగాడు, సింహబలుడు… ఇలా ఎన్నో సినిమాలకు పనిచేశారు. కె. రాఘవేంద్రరావు సినిమాలకూ, మోహన్ బాబు సొంత బ్యానర్ లో నిర్మించిన ఎన్నో చిత్రాలకూ జయరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అలాంటి లెజండరీ సినిమాటోగ్రాఫర్ మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు.

– హేమసుందర్ పామర్తి

Must Read ;- ప్రముఖ మాలీవుడ్ స్టోరీ రైటర్ డెన్నిస్ జోసెఫ్ కన్నుమూత

Tags: leotoplife of cinematographer v. jayaramv jayaram
Previous Post

సీనియర్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత

Next Post

గ్రీన్ బికినీ తో కవర్ పేజీకెక్కిన ‘లెజెండ్’ గాళ్… !

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sumaya Reddy Photo Gallery

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Actress Naina Ganguly Looks Stunning

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

ఫస్ట్ గ్లింప్స్ : మాస్ మహారాజా ఖతర్నాక్ ‘ఖిలాడీ’ లుక్

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist