October 18, 2026 1:49 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

చక్రం తిప్పిన నాయకుడికి చెక్.. విశాఖ వైసీపీలో మారుతున్న ప్రాధాన్యాలు

ఇంత కాలం విశాఖ జిల్లాలో చక్రం తిప్పిన సీనియర్ నాయకుడి తీరుపై జగన్‌ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కంటే జిల్లాకు చెందిన ఓ యువ నాయకుడికి ప్రస్తుతం ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.  

December 5, 2020 at 1:12 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

 విశాఖలో రాజకీయ పరిణామాలు ఊహకందని రీతిలో మలుపులు తిరుగుతున్నాయి. విశాఖలో తిరుగులేదు అనుకున్న నాయకుడికి… చెక్ పడుతుండగా… మరో యువ నాయకుడు జిల్లాలో కీలకంగా ఎదుగుతున్నారు. ఒకదానితో మరొకదానికి సంబంధం లేకున్నా అంతిమంగా ఒక చోటే కలుస్తున్నాయి.

పరిస్థితిని చక్కదిద్దే పని

ఎంపీ విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా  విశాఖలో చక్రం తిప్పిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేతుల మీదుగా నడుస్తున్న కొన్ని వ్యవహారాలు పార్టీకి, జగన్‌కి కాస్త మైనస్‌గా మారుతూ ఉండటంతో పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉన్నట్టు  తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఎంపీ నిర్వహిస్తున్న ట్రస్ట్ లావాదేవీలు,  చక్కపెడుతున్న ఇతర రెవిన్యూ వ్యవహారాలపైన నివేదికలను ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సేకరించినట్లు సమాచారం. ఇంకో వైపు స్థానిక ఎమ్మెల్యేలతో కూడా ఎంపీకి సత్సంబంధాలు కొనసాగడం లేదు. డిసిఆర్ సమావేశం వేదికగా స్థానిక ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎంపీ చేసిన వ్యాఖ్యలతో వారు తీవ్ర అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే.  ఈ దశలో ఒకరిని వెనకేసుకుంటూ వస్తే మిగిలిన వారిలో అసంతృప్తి రేగుతోంది అన్న భావన పార్టీ హైకమాండ్‌లో  మొదలైంది.  ఇక్కడి వ్యవహారాలు తెలుసుకున్న జగన్ … ఎంపి తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు తన అంతరంగీకుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

పరిపాలనా రాజధాని విశాఖలో అటు పార్టీకి, ఇటు జగన్‌కు మైలేజ్ ఇచ్చే విధంగా వ్యవహరించాల్సిన నాయకుడు తిరోగమన దిశలో పయనిస్తుండటంతో.. ప్రాధాన్యం తగ్గించే పనిలో పడినట్టు  విశ్వసనీయ సమాచారం. అమరావతిని కాదని విశాఖను  పరిపాలనా రాజధానిగా మార్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న జగన్మోహన్‌రెడ్డి  అందుకు అడ్డుగా ఉన్న ఒక్కో గోడను తొలగించుకుంటూ ముందుకు  పోతున్నారు. అందులో భాగంగా ప్రతిపక్ష నాయకులను సైతం తన వైపునకు తిప్పు కుంటున్నారు. కోర్టులో వ్యవహారాన్ని వీలైనంత త్వరగా తేల్చేసి విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ సాగిస్తున్న వ్యవహారాల పైన ఓ కన్నేసి ఉంచినట్టు తెలుస్తోంది.

Must Read;- దశా దిశా లేని దిశ చట్టం అస్తవ్యస్తమైన ఇసుక విధానం ఇవీ జగన్ నిర్ణయాలు

అనకాపల్లి ఎమ్మెల్యేకి కలిసి వస్తున్న కాలం..

యువ నాయకుడైన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌కు కాలం కలిసి వస్తున్నట్టు కనిపిస్తోంది. నగరంలో ఉన్న ఇతర ఎమ్మెల్యేల కన్నా అమర్నాథ్ పలువురు మంత్రులతో సఖ్యతగా మెలగడం, ప్రతిపక్షంపై ఘాటైన విమర్శలు చేయడం, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ఇటీవల కాలంలో కలిసి వచ్చిందనే చెప్పాలి. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో రెండున్నర ఏళ్లకు గాను మంత్రులకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ కోటాలోనే విశాఖ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు మంత్రిగా అవకాశం దక్కింది. ఆయన తర్వాత విశాఖ నుంచి ఆ అవకాశం అమర్నాథ్ దక్కించుకుంటాడని ప్రచారంలో ఉంది. మరోవైపు మంత్రి ముత్తంశెట్టి తీరుతో  పార్టీ హైకమాండ్ వద్ద ఆయన పట్టు పూర్తిగా సన్నగిల్లిందని, గంటా శ్రీనివాసరావుతో ఉన్న విభేదాల కారణంగా.. పార్టీలో చేరికను మంత్రి అడ్డుకుంటే.. ఇక్కడ వ్యవహారాలను ఎప్పటికప్పుడు పార్టీకి చేరేలా ఆయన వ్యతిరేక వర్గం చక్రం తిప్పుతుండడంతో అది కాస్తా అమర్నాథ్‌కు  కలిసి వస్తోంది. విశాఖలో అనూహ్యంగా మారుతున్న పరిణామాలతో పార్టీలో నేతల ప్రాధాన్యక్రమాలు తలకిందులు అవుతున్నాయి.

Also Read ;- విశాఖలో ముఠాకొట్లాటలతో ఫ్యాన్ కు చెమటలు!

Tags: andhra pradesh cm ys jaganandhra pradesh political newsAndhra Pradesh Politicsap cm ys jaganap state updatesganta srinivasa raogudivada amaranath reddy mlalatest developments in andhra pradeshlatest vizag newsmuttamsetti srinivasa raoTelugu Desam Party (TDP)telugu newsvisakhapatnam news today teluguvisakhapatnam ysrcp
Previous Post

గ్రేటర్ పరాజయం- దుబ్బాకకు 2.0

Next Post

అన్నదాత ఘోష ఆగేది ఎప్పటికి?

Related Posts

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

by లియో డెస్క్
October 17, 2026 8:21 pm

  తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్-నినో ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు...

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

by లియో డెస్క్
October 17, 2026 7:44 pm

ఏపీ సీఎం చంద్రబాబు విజన్, వాటర్‌ మేనేజ్‌మెంట్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR...

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

by లియో డెస్క్
October 17, 2026 7:13 pm

ఏపీ రాజకీయాల్లో వైసీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు...

అమరావతికి బిగ్‌బూస్ట్..మరో రూ.15 వేల కోట్ల రుణం.!

by లియో డెస్క్
October 17, 2026 6:08 pm

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనుల్లో వేగం...

ఇండి కూటమి వైపు జగన్‌ అడుగులు..కాంగ్రెస్ అగ్రనేతలతో సీక్రెట్ మీటింగ్.!

by లియో డెస్క్
October 17, 2026 5:16 pm

వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాల విషయంలో యూటర్న్...

ఒక్క దా*డితో రాయలసీమలో వైసీపీని ముంచిన ఎంపీ మిథున్ రెడ్డి..!

by లియో డెస్క్
October 17, 2026 4:44 pm

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా పుంగనూరులో చోటు...

వెయ్యి కోట్లు తీసుకొని జగన్‌ కొంప ముంచిన ఐ ప్యాక్‌ టీమ్‌..?

by లియో డెస్క్
October 16, 2026 9:19 pm

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. వైసీపీ...

జగన్‌ జాతకం బయటపెట్టిన CJP సౌరవ్‌దాస్‌, దీప్కే… మైండ్‌బ్లాంక్

by లియో డెస్క్
October 16, 2026 8:24 pm

ఢిల్లీలో CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ నిరసనలు చేస్తున్న CJPకి వైసీపీ...

వైసీపీకి విజయవాడ మేయర్ అభ్యర్థి షాక్…. జగన్‌కు మైండ్ బ్లాంక్….!

by లియో డెస్క్
October 16, 2026 6:24 pm

విజయవాడ మేయర్ అభ్యర్థి కోసం వైసీపీ హైకమాండ్‌ పడుతున్న తిప్పలు, అభ్యర్థుల వేటలో...

దక్షిణాది దళపతి…. చంద్రబాబుపై జాతీయ మీడియా సంచలన కథనం

by లియో డెస్క్
October 16, 2026 4:39 pm

విజయవాడ ఉత్సవ్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నడుపుతున్న కల్చరల్‌ డిప్లొమసీపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఒక్క దా*డితో రాయలసీమలో వైసీపీని ముంచిన ఎంపీ మిథున్ రెడ్డి..!

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

అమరావతికి బిగ్‌బూస్ట్..మరో రూ.15 వేల కోట్ల రుణం.!

ఇండి కూటమి వైపు జగన్‌ అడుగులు..కాంగ్రెస్ అగ్రనేతలతో సీక్రెట్ మీటింగ్.!

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

వైసీపీకి విజయవాడ మేయర్ అభ్యర్థి షాక్…. జగన్‌కు మైండ్ బ్లాంక్….!

వివేకా హత్య కేసు…. సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.. అవినాష్‌ కన్నీరు….!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

సెల్యూట్ విజయనగరం పోలీస్.. పోగొట్టుకున్న డబ్బు బాధితునికి అందజేత    

ముఖ్య కథనాలు

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

ఒక్క దా*డితో రాయలసీమలో వైసీపీని ముంచిన ఎంపీ మిథున్ రెడ్డి..!

ఢిల్లీలో జగన్ సీన్ కట్.. చేతులు ఎత్తేసిన కేంద్రం పెద్దలు..!

ఎర్రబస్సు రాదన్నారు.. స్పెషల్‌ ఫ్లైట్‌లో దిగారు.. జగన్‌ తీరుపై సెటైర్లు.!

చంద్రముఖిలా మారిపోతున్న జగన్.. ఇదిగో ఈ ట్వీటే సాక్ష్యం..!

ఎస్టీలకు మంగళగిరి మేయర్‌ స్థానంపై వైసీపీ రాజకీయం..? రొటేషన్‌, చట్టప్రకారమే రిజర్వేషన్లు..!

వివేకా హ*త్య కేసులో ED దూకుడు..శివశంకర్ రెడ్డికి నోటీసులు.!

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

వారంలో 5 విప్లవాలు..ఏపీ అభివృద్ధికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

కొండేపి రైతలుకు చంద్రబాబు శుభవార్త.. జగన్‌ అన్యాయానికి పాతర..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

అమరావతికి బిగ్‌బూస్ట్..మరో రూ.15 వేల కోట్ల రుణం.!

ఇండి కూటమి వైపు జగన్‌ అడుగులు..కాంగ్రెస్ అగ్రనేతలతో సీక్రెట్ మీటింగ్.!

ఒక్క దా*డితో రాయలసీమలో వైసీపీని ముంచిన ఎంపీ మిథున్ రెడ్డి..!

వెయ్యి కోట్లు తీసుకొని జగన్‌ కొంప ముంచిన ఐ ప్యాక్‌ టీమ్‌..?

జగన్‌ జాతకం బయటపెట్టిన CJP సౌరవ్‌దాస్‌, దీప్కే… మైండ్‌బ్లాంక్

వైసీపీకి విజయవాడ మేయర్ అభ్యర్థి షాక్…. జగన్‌కు మైండ్ బ్లాంక్….!

దక్షిణాది దళపతి…. చంద్రబాబుపై జాతీయ మీడియా సంచలన కథనం

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

అమరావతికి బిగ్‌బూస్ట్..మరో రూ.15 వేల కోట్ల రుణం.!

ఇండి కూటమి వైపు జగన్‌ అడుగులు..కాంగ్రెస్ అగ్రనేతలతో సీక్రెట్ మీటింగ్.!

ఒక్క దా*డితో రాయలసీమలో వైసీపీని ముంచిన ఎంపీ మిథున్ రెడ్డి..!

వెయ్యి కోట్లు తీసుకొని జగన్‌ కొంప ముంచిన ఐ ప్యాక్‌ టీమ్‌..?

జగన్‌ జాతకం బయటపెట్టిన CJP సౌరవ్‌దాస్‌, దీప్కే… మైండ్‌బ్లాంక్

వైసీపీకి విజయవాడ మేయర్ అభ్యర్థి షాక్…. జగన్‌కు మైండ్ బ్లాంక్….!

దక్షిణాది దళపతి…. చంద్రబాబుపై జాతీయ మీడియా సంచలన కథనం

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist