September 13, 2026 1:26 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ట్విస్ట్ : సొంతపార్టీ నేతల నుంచే అంబటికి సెగ

అంబటి రాంబాబుకు తన నియోజకవర్గంలో పెద్దారెడ్లు కొరకరాని కొయ్యలా, పంటికింద రాయిలా తయారయ్యారు.

December 26, 2020 at 5:45 PM
in Andhra Pradesh, Latest News
ambati rambabu
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అంబటిపై అసమ్మతి సెగలు రేగుతున్నాయి. రాజుపాలెం మండలం కొండమోడులో ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నాడంటూ సొంత పార్టీ నేతలే హైకోర్టులో కేసువేసిన ఘటన మరవక ముందే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అంబటి అనుచరుడు సత్తెనపల్లి మార్కెట్ యార్డు ఛైర్మన్ రావిపాటి పురుషోత్తం రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు ప్రారంభించారు. ప్రభుత్వ భూమిలో పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేశారు. దీంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలే అడ్డుకోవడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. మార్కెట్ యార్డు ఛైర్మన్ తన డ్రైవర్ ను కొట్టారంటూ అడ్డుకున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. నలుగురిపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించారు. సొంతపార్టీ నేతలపైనే అట్రాసిటీ కేసులు పెట్టడంతో అంబటిపై వారు రగిలిపోతున్నారు. అట్రాసిటీ  కేసులతో  గొడవ మరింత తీవ్రమైంది.

అంబటికి అడ్డం తిరిగిన రెడ్లు

సత్తెనపల్లి నియోజకవర్గంలో రెండు మండలాల్లో రెడ్ల సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అక్కడ వైసీపీకి ఓట్లు పడాలంటే వారి మద్దతు తప్పనిసరి. గత ఎన్నికల్లో సత్తెనపల్లి వైసీపీ సీటు ఆశించిన చాలా మంది పెద్దారెడ్లు ఇప్పుడు అంబటికి కొరకరానికి కొయ్యగా తయారయ్యారు. ఎలాగైనా సత్తెనపల్లి నుంచి అంబటిని పంపిస్తే సీటు తమ సామాజిక వర్గానికే దక్కుతుందని ముగ్గురు రెడ్లు తీర్మానించుకున్నారని తెలుస్తోంది. అందుకే ఏ విషయంలోనూ అంబటిని వదిలిపెట్టడం లేదు.

కొండమోడు అక్రమ మైనింగ్ పై అంబటిపై హైకోర్టులో కేసులో వేయించడంలోనూ పెద్దారెడ్లు కీలకంగా వ్యవహరించారు. తాజాగా వారి కులస్థులపైనే అట్రాసిటీ కేసులు పెట్టడంతో ఇక సత్తెనపల్లిలో రెడ్లు, వర్సెస్ అంబటి అన్న విధంగా తయారైంది. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గం అంబటి తమ్ముడు మురళికి అప్పగించి, ఎమ్మెల్యే గుంటూరుకే పరిమితం అవుతున్నారు. ఎప్పుడో నెలకోసారి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి కాలుపెడుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి అంబటి రాంబాబు మరో నియోజకవర్గం వెతుక్కోవాల్సి వస్తుంనదే సంకేతాలు వెలువడుతున్నాయి.

మా ఓట్లతో గెలిచి మాపై కేసులా…

తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెం మట్టి తవ్వకాల్లో నెలకొన్న వివాదాలు అట్రాసిటీ కేసులు పెట్టుకునే దాకా వచ్చాయి. అంబటి ప్రోత్సాహంతోనే సత్తెనపల్లి మార్కెట్ యార్డు ఛైర్మన్ తమపై అట్రాసిటీ కేసులు పెట్టి బెయిల్ లేకుండా చేశారని రెడ్లు రగిలిపోతున్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు అంబటికి కొత్త సమస్య వచ్చి పడింది. ఎర్రమట్టి అక్రమతవ్వకాలు కేసు ఎత్తి వేయిస్తే ఓ వర్గం నేతలు, కేసు కొనసాగిస్తే రెడ్ల సామాజికవర్గం దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అంబటి అడ్డంగా ఇరుక్కుపోయారు. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్న చందంగా సత్తెనపల్లి వైసీపీ నేతల వ్యవహారం తయారైంది.

అంబటికి ఘోర అవమానం

టిడ్కో ఇళ్లు ప్రారంభించేందుకు సత్తెనపల్లిలో వైసీపీ నేతలు, ఎమ్మెల్యే బాగా హడావుడి చేశారు. సత్తెనపల్లిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 4500 గృహాలు ప్రారంభించే ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే కూడా పరిశీలించారు. అయితే తమకు రావాల్సిన బిల్లులు చెల్లించి, టిడ్కో ఇళ్లలో అడుగు పెట్టాలని ఆ ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్ ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో అంబటికి ఏమి చేయాలో అర్థం కాక అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు. అంబటి చెబితే టిడ్కో బిల్లులు మంజూరు అయ్యే పరిస్థితిలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.9000 కోట్లు టిడ్కో ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించకుండా గృహప్రవేశాలు ఎలా చేస్తారని ప్రశ్నించడంతో ఎమ్మెల్యే అంబటి విస్తుపోయారు. సత్తెనపల్లిలో టిడ్కో గృహ లబ్దిదారులకు పొజిషన్ సర్టిపికెట్ ఇచ్చినా వారు ఇంటిలోకి అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అంబటికి సత్తెనపల్లిలో మరోషాక్ తగిలినట్టయింది.

Must Read ;- సత్తెనపల్లి టీడీపీలో మూడు ముక్కలాట.. సందిగ్ధంలో అధిష్టానం

Tags: ambati rambabuap newsap politicsguntur districtleotopPolitical NewsRambabu AmbatiSattenapalli Constituencytdp partytelugu newsycp leaderYCP Leader Ambati Rambabuycp leader fightsycp mla ambati rambabuycp partyycp vs tdpys jaganys jagan governmentysrcp
Previous Post

ఇక వీరు మహిళా పోలీసులట..!

Next Post

జగనోరి జమానాలో మరో మోసం : అచ్చెన్న

Related Posts

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

by లియో డెస్క్
September 9, 2026 4:23 pm

ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్...

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

by లియో డెస్క్
September 8, 2026 7:52 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనుల వేగం చూసి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

దున్నపోతు మనిషా, మహిషా.. అదే ‘జల్లికట్టు’

Sonal Chauhan hottest bikini photos

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

Beautiful Shraddha Das Latest Stunning Images

Mind Blowing Hot Photos Of Ketika Sharma

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist