June 26, 2026 3:10 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

మంత్రి మల్లారెడ్డి మరోసారి.. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు

మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ పరిధిలో ఓ యాభై ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ ఏర్పాటు చేస్తున్న రియల్టర్‌ను బెదిరించినట్టు ఓ ఆడియో బయటకు వచ్చింది.

April 7, 2021 at 6:30 AM
in Latest News, Politics, Telangana
Another Allegation on Minister Mallareddy - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ పరిధిలో ఓ యాభై ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ ఏర్పాటు చేస్తున్న రియల్టర్‌ను బెదిరించినట్టు ఓ ఆడియో బయటకు వచ్చింది. ఈ ఆడియో టేపులో.. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ‘కేవలం సర్పంచ్ ని కలిస్తే సరిపోతుందా.. ఎమ్మెల్యే, మంత్రి ఉంటారుగా..వెంటనే తీసుకురా..వచ్చి కలువు’ అని అవతలి వ్యక్తిని హెచ్చరించినట్లుగా ఉంది. ఈ ఆడియోలోనే..తనను కలిసే వరకు పనులు నిలిపివేస్తానని బెదిరించినట్టు కూడా ఉంది. అయితే ఈ ఆడియో నిజమైందా కాదా.. మల్లారెడ్డి మాట్లాడిన మాట అదేనా..లేకుంటే ట్యాంపరింగ్ ఆడియోనా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ అవుతోంది.

Another Allegation on Minister Mallareddy :

ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో..

కాగా మల్లారెడ్డిపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో..ఆ ఆడియోపైనా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ప్రధాని కావాలని దేశప్రజలు చాలా మంది కోరుకుంటున్నారని వ్యాఖ్యానించి సంచలనం రేపారు. గతంలోనూ మల్లారెడ్డిపై పలు వివాదాలు ఉన్నాయి. బోడుప్పల్ పరిధిలో పురపాలక ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేందుకు డబ్బు డిమాండ్ చేసినట్టు ఓ ఆడియో బయటకు వచ్చింది. ఆయన మాట్లాడినట్లుగా ఆ ఆడియోలో ఉంది. మరో మున్సిపాల్టీ పరిధిలోనూ దాదాపు రూ.25లక్షలు డిమాండ్ చేసినట్టు ఆడియో విడుదలైంది. ఇక రెండు నెలల క్రితం మల్లారెడ్డిపై, ఆయన కుమారుడిపై భూ ఆక్రమణ కేసు కూడా నమోదైంది. సూరారంలో సర్వే నెంబర్ 115,116,117 లో 20 గుంటల భూమిని మంత్రి మల్లారెడ్డి, కొడుకు భద్రారెడ్డి మరో ఐదుగురు కబ్జా చేశారంటూ శ్యామలదేవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులోనే తనను బెదిరింపులకు గురిచేశారన్న ప్రచారమూ జరిగింది. తన లాయర్‌ని డబ్బులిచ్చి వాళ్లవైపు తిప్పుకున్నారని సదరు మహిళ ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై టీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

టీఆర్ఎస్ పార్టీపైనా..

ఈ క్రమంలో వైరి పక్షాలు మల్లారెడ్డితో పాటు టీఆర్ఎస్ పార్టీపైనా పలు ఆరోపణలు చేశాయి. కాగా దీనిపై అప్పట్లో మల్లారెడ్డి స్పందిస్తూ ఆ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. దీంటోపాటు గతంలో ఓ హోటల్‌లో రేవ్ పార్టీ వ్యవహారంలో మంత్రి మల్లారెడ్డి సంబంధీకులు ఉన్నారని, పోలీసుల తనిఖీల్లో వారు పట్టుబడగా పోలీసులపై విపరీతమైన ఒత్తిడి తెచ్చి విడిపించుకెళ్లారని ప్రచారం జరిగింది. ఇదే కాకుండా 2019లో ఓ స్థల వివాదంలో దాడి ఘటనలోనూ మంత్రి మల్లారెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. పెట్రోల్ దాడి జరగడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటనతోనూ తనకు సంబంధం లేదని మల్లారెడ్డి అప్పట్లోనే వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పనుల కోసం చాలామంది కార్యకర్తలు, నాయకులు తమ వద్దకు వస్తుంటారని వారిలో ఎవరు నిందితులో తనకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

ఆ కేసుల్లో మంత్రి మల్లారెడ్డికి డైరెక్ట్ సంబంధం ఉందా లేదా అనే విషయం పక్కన బెడితే.. తాజాగా విడుదలైన వీడియో మాత్రం వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ వీడియోను నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో వాడుకోవడం మొదలు పెట్టింది. టీఆర్ఎస్‌లో కబ్జాదారులే ఎక్కువ ఉన్నారని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Must Read ;- సాగర్‌లో పార్టీల వ్యూహప్రతివ్యూహాలు.. ఎవరికి వారే గెలుపు అంచనాలు

Tags: 50 acres malla reddy scamAllegation on Minister Mallareddyanother allegation on minister mallareddyanother alliagation on minister mallareddycongres partyEditorspickkcrland mafia malla reddyleotopmalla reddymalla reddy bissiness listmalla reddy casesmalla reddy land scammalla reddy wikimallareddymedchal land controversymedchal latest newsminister malla reddyminister malla reddy audio tapeminister malla reddy criminal casesminister malla reddy newstelanaganatelugu newstrs party
Previous Post

పవన్ కళ్యాణ్‌కు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువ : సజ్జల

Next Post

కుప్పంలో విగ్రహాలు ధ్వంసం : విచారణకు బాబు డిమాండ్

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శశికళ జైలు నుండి విడుదల

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

పూజాను పూజిస్తున్న టాలీవుడ్

గొప్ప మనసు చాటుకున్న వైఎస్ జగన్

అప్పన్నకు శఠగోపం! :నెల్లూరు మోసంతో కూసాలు కదులుతున్నాయ్!!

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist