June 26, 2026 5:17 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏపీ బడ్జెట్ రూ.2,29,779 కోట్లు.. నవరత్నాలకే పెద్ద పీట

ఈ రోజ అసెంబ్లీలో 2021- 22 సంవత్సరానికి రూ.2,29,779 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.‌దీనిలో నవరత్నాలకే పెద్దపీట వేశారు.

May 20, 2021 at 6:11 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో ఒక రోజు పాటు నిర్వహించిన అసెంబ్లీ,మండలి సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.ఒక రోజు సమావేశాల్లో జగన్ సర్కార్ 2021 – 22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.ఇవాళ ఉదయం వీడియో కాన్ఫరెన్సు ద్వారా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రసంగించారు.తరవాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,మండలిలో మంత్రి ధర్మాన కృష్ణదాసు బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2021 – 22 సంవత్సరానికి రూ.2,29,779 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.ఏపీ చరిత్రలో తొలిసారి జెండర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ వార్షిక బడ్జెట్లో రూ.47,283 కోట్లు జెండర్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. చిన్న పిల్లలకు రూ.16,748 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు.

నవరత్నాలకే కేటాయింపులన్నీ..

బడ్జెట్లో నవరత్నాలకు పెద్దపీట వేశారని చెప్పవచ్చు.బీసీ సబ్ ప్లాన్‌కు రూ.28 వేల కోట్లు,కాపుల సంక్షేమానికి రూ.3,306 కోట్లు,ఎస్సీ సబ్ ప్లాన్‌కు రూ.17,237,ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.6,131, మైనార్టీ ప్లాన్‌కు రూ.3,840 కోట్లు కేటాయించారు. ఇక పిల్లల కోసం రూ.16,748 కోట్లు,మహిళాభివృద్ధికి రూ.47,283,వ్యవసాయానికి రూ.11,210 కోట్లు, విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు, వైద్య,ఆరోగ్య రంగాలకు రూ.13,840 కోట్లు,వైఎస్సార్ ఫించన్లకు రూ.17 వేల కోట్లు, వైఎస్పార్ చేయూత కోసం రూ.4,455 కోట్లు,రైతుల పథకాలకు రూ. 11,210 కోట్లు, విద్యారంగానికి రూ. 24,624.22 కోట్లు కేటాయించారు.బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసినా,ఆదాయ మార్గాలను మాత్రం ప్రభుత్వం వివరించకపోవడం విశేషం.

రఘురామరాజుపై అనుచిత వ్యాఖ్యలు..

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజుపై పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగు రమేష్ అసెంబ్లీ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం రఘురామరాజును తిట్టిపోశారు.పార్టీ గుర్తు,జగన్ ఫోటోతో గెలిచిన రఘురామరాజు, రాజీనామా చేస్తే వార్డు మెంబరుగా కూడా గెలవరని జోగి రమేష్ విమర్శలు గుప్పించారు.ప్రచురించడానికి కూడా సాధ్యంకాని అనుచిత వ్యాఖ్యలు చేసి తరవాత రికార్డుల నుంచి తొలగించాలంటూ జోగి రమేష్ స్పీకర్‌ను కోరారు.దీనిపై సీఎం జగన్ జోగి రమేష్‌ను అభినందించారు.

ప్రాణం విలువ నాకు బాగా తెలుసు

తనకు ప్రాణం విలువ తెలుసు కాబట్టే ఆరోగ్యశ్రీ పథకానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో గుర్తు చేశారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 95 శాతం అమలు చేయడంతో పాటు,ఇవ్వని అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టినట్టు జగన్ తెలిపారు.తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరవాత, ఆ బాధతో ఎంతో మంది చనిపోయారని,వారందరి ఇంటికి వెళ్లి పలకరించానని జగన్ చెప్పుకొచ్చారు.ప్రజల బాధలు తెలుసుకాబట్టే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళుతున్నామని అన్నారు. దేశంలో నెలకు 7కోట్ల టీకాలు మాత్రమే తయారవుతున్నాయని,అందరికీ టీకాలు వేసే వరకు కరోనాతో సహజీవనం తప్పదన్నారు.కరోనా టీకాలు కొనుగోలు చేసేందుకు దేశంలోనే గ్లోబల్ టెండర్లు పిలిచిన మొదటి రాష్ట్రం ఏపీయేనని సీఎం జగన్ గుర్తు చేశారు.కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.రాబోయే కొద్ది రోజుల్లోనే 18500 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనుగోలు చేస్తామని అన్నారు.కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని,తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజల కష్టాలు తెలుసని చంద్రబాబునాయుడుపై పరోక్షంగా చురకలు వేశారు.ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా,సంక్షేమ పథకాల నగదు బదిలీ చేసేందుకు క్యాలండర్ తయారు చేసి చెప్పిన తారీఖున లబ్దిదారుల ఖాతాలో డబ్బు వేస్తున్నామని సీఎం గుర్తు చేశారు.సీఎం జగన్ ప్రసంగం అనంతరం అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

Must Read ;- చంద్రబాబు పాలన చూసి జగన్ నేర్చుకోవాలి : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దేవినేని ట్వీట్

Tags: ap budget rs 229779 croresEditorspickleotoptelugu news
Previous Post

వారం రోజుల్లో ‘మెగా’ ఆక్సిజన్ బ్యాంక్

Next Post

భజే ‘వాయు’పుత్రం.. భజే వాల గాత్రం!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

శశికళ జైలు నుండి విడుదల

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

మెగాస్టార్ కూడా మల్టీస్టారర్ షురూ చేస్తాడా?

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist