April 24, 2026 6:09 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

మోదీ-షా VS మమత – స్టాలిన్

ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 200పైగా స్థానాలు ఉన్న రెండు పెద్దరాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఆ రాష్ట్రాల్లో వైరి పక్షాల రాజకీయాలు మింగుడుపడని పరిస్థితి కనిపిస్తోంది.

March 28, 2021 at 5:38 PM
in Latest News
bjp and local parties
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తమిళనాడు, కేరళ, పుదుశ్చేరి, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. వీటిలో పెద్ద రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్ లో, తమిళనాడు (ఏఐఏడీఎంకే కూటమి)లో అధికారంలోకి వచ్చేందుకు కొన్నాళ్లుగా ఆపరేషన్లు మొదలుపెట్టింది. పశ్చిమబెంగాల్ లో 2017నుంచే బీజేపీ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో అక్కడ అధికార AITC (తృణమూల్కాంగ్రెస్) అధినేత మమత బెనర్జీ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో అధికాంరంలోకి వచ్చేందుకు 148 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి 7.3కోట్ల ఓటర్లుండగా మార్చి 27న మొదటిపోలింగ్, ఏప్రిల్ 29న చివరి దశ (8)పోలింగ్ జరగనుంది. ఇప్పటికే మొదటివిడత పూర్తయింది. రెండో విడతకోసం పార్టీలు అన్ని శక్తులనూ రంగంలోకి దింపాయి. ఇప్పటికే మతాలు, ప్రాంతాలు, జైశ్రీరాం, శైకాళీమా, బెంగాలీ VS గుజరాతీ, బీజేపీని దెయ్యంతో పోల్చడంతోపాటు తాజాగా మమత బెనర్జీ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉన్నవారిని దుర్యోనులు, దుశ్శాసనులతో పోల్చారు. అదే సమయంలో బీజేపీ కూడా దాదాపు 8మంది కీలకనేతలను తమపార్టీలోకి చేర్చుకుంది. తృణమూల్ లో నెం.2 హోదాలో ఉన్న సువేందు అధికారిని కూడా చేర్చుకోవడంతోపాటు ఆ మధ్య కాలంలో మమత బెనర్జీ బంధువుల ఇళ్లపై సీబీఐ, ఈడీ దాడులూ జరిగాయి. ఇక మమత బెనర్జీపై దాడి (తృణమూల్ చెబుతున్నా..ఆధారాలు లేవు) వ్యవహారం పశ్చిమబెంగాల్ లో పరిణామాలు మారేందుకు కారణమైంది. ఇక ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన విషయంలోనూ మమత పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. NRC, CAA లను తెరపైకి తెచ్చారు.  అదే సమయంలో మోదీ, అమిత్ షా, నడ్డాతోపాటు బీజేపీ నేతలంతా పలు విమర్శలు చేస్తూ మమతాబెనర్జీని టార్గెట్ చేశారని చెప్పవచ్చు. మమత పోటీ చేస్తున్న నందిగ్రమ్ లో తనను గెలిపించేందుకు సహకరించాలని బీజేపీ నేతకు మమత ఫోన్ చేసి చెప్పారనే అంశంపై ఆడియో కూడా విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడియో సంచలనం రేపుతోంది. ఇది ఫేక్ ఆడియో అని తృణమూల్ వ్యాఖ్యానిస్తోంది.మొత్తంమీద తొలిసారిగా పశ్చిమబెంగాల్ లో పాగా వేసేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, తన పట్టు నిలుపుకునేందుకు తృణమూల్ అదే స్థాయిలో కౌంటర్ లు ఇస్తోంది.

తమిళనాడులో స్టాలిన్..

తమిళనాడులో ప్రస్తుతంAIADMK ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎం జయలలిత చనిపోయాక పన్నీర్ సెల్వం కొన్నాళ్లపాటు సీఎంగా ఉండగా తరువాత పళని స్వామి  సీఎం అయ్యారు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అక్కడ కీలకంగా మారింది. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి AIADMK 20సీట్లు కేటాయించింది. అయితే 20సీట్లే కేటాయించినా.. దక్షిణాదిలో కర్ణాటక తరువాత తమిళనాడులో అధికారంలో ఉండడం బీజేపీకి అవసరం. దీంతో సీట్లు తక్కువగా తీసుకున్నా..బీజేపీ మాత్రం ముమ్మర ప్రచారం చేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్, డీఎంకేల పొత్తు కొనసాగుతోంది. కాంగ్రెస్ కు డీఎంకే 25స్థానాలు కేటాయించింది. మొత్తం మీద డీఎంకే చీఫ్ స్టాలిన్ ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బీజేపీ స్టాలిన్ పై విరుచుకుపడుతోంది. అదే సమయంలో ఉచిత వాషింగ్ మెషిన్, విద్యుత్తు ఫ్రీ లాంటి హామీలను డీఎంకే పార్టీ ప్రకటించింది. మొన్న బీజేపీ సభలో స్టాలిన్ పై పలు ఆరోపణలు బీజేపీ చేసిన నేపథ్యంలో స్టాలిన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ దేశంలోని సీబీఐ, ఆదాయపు పన్ను, ఈడీ, న్యాయవ్యవస్థ తదితర అంశాలను వాడుకుని, బెదిరించి అధికారంలోకి రావాలనుకుంటుందని వ్యాఖ్యానించారు. మరోవైపు తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)పై డీఎంకే నేత, ఎంపీ ఎ రాజా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. థౌజండ్ లైట్ నియోజవకర్గంలో రాజా మాట్లడుతూ డీఎంకే చీఫ్ స్టాలిన్, ముఖ్యమంత్రి పళనిస్వామి నాయకత్వాల మధ్య ఉన్న తేడాను చెప్పే యత్నంలో భాగంగా స్టాలిన్ పూర్తి పరిణితి కలిగిన వ్యక్తి అని వ్యాఖ్యానించడంతోపాటు ఈపీఎస్ రాజకీయ కెరియర్ అక్రమ సంబంధానికి నెలలు నిండకుండానే పుట్టిన శిశువులాంటిదిఅని కామెంట్ చేయడంతోపాటు ఈపీఎస్‌కు.. స్టాలిన్ కాలి చెప్పులంత విలువ కూడా లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏఐఏడీఎంకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 234 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో అధికారంలోకి రావాలంటే 118 సీట్లు గెలవాల్సి ఉంటుంది.

Must Read ;- కమల వికాసానికి బ్రేక్.. ప్రజల నాడిని పట్టిన సర్వేలు  

Tags: bjpElection fighttelugu news
Previous Post

ముఖ్యమంత్రిగా మెగా పవర్ స్టార్..  నిజమేనా?

Next Post

హైద్రాబాద్ లో ప్రభాస్ ‘సలార్’ భారీ సెట్

Related Posts

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

నిన్న రాజా, నేడు భ‌ర‌త్‌.. ర‌చ్చ‌ర‌చ్చ‌

భర్త బిగి కౌగిళ్ళలో బంధీ అయిన చందమామ

రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

ముఖ్య కథనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist