June 4, 2026 8:46 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

బెంగాల్‌లో రోజుకోతీరున రాజకీయం..  జైశ్రీరాం vs హరే కృష్ణ, ఓవైసీ Vs ఉర్దూ

 ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.బీజేపీ vs మమత‌గా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.

March 3, 2021 at 6:30 AM
in Editors Pick, National, Politics
పశ్చిమబెంగాల్ ఎన్నికలు- theleonews.co
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, పుదుశ్చేరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న పరిణామాలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. బీజేపీ సైద్ధాంతిక నినాదంగా చెప్పుకునే జైశ్రీరాంని ఇప్పటికే అక్కడ తెరపైకి తెచ్చిన బీజేపీ అన్ని రకాలుగా అధికార TMCని టార్గెట్ చేసింది. ఓ వైపు ఆపరేషన ఆకర్ష్ ద్వారా కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకోవడంతోపాటు పార్టీ నుంచి కీలక నేతలంతా రోజుకోప్రాంతంలో పర్యటనలూ చేస్తున్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మమత బెనర్జీపై విమర్శలు చేస్తున్నారు.

అదే సమయంలో కొన్ని సెంటిమెంట్లను కూడా తెరపైకి తెచ్చింది బీజేపీ. జైశ్రీరాం నినాదంతో పాటు బెంగాల్‌ను పాలించాల్సింది బెంగాల్ బిడ్డ మాత్రమే. మేనత్త కాదు.. (బెంగాల్‌ వాంట్స్‌ ఇట్స్‌ ఓన్‌ డాటర్.. నాట్‌ పిషి‌’-బెంగాల్‌ కుమార్తెను కోరుతోంది.. మేనత్తను కాదు) అని  విమర్శలూ చేస్తోంది. మమత మేనల్లుడు అభిషేక్‌ని టార్గెట్ చేసింది. ఇప్పటికే అభిషేక్ బెనర్జీ కంపెనీలు, ఇళ్లపై సీబీఐ దాడులు జరగడంతో రాజకీయ రంగు పులుముకుంది. వాస్తవానికి బీజేపీ గతంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సెంటిమెంట్లను తెరపైకి తేలేదు. ప్రధానమైన సెంటిమెంట్ హిందూత్వను మాత్రమే ఎక్కువగా తెరపైకి తెచ్చేది. కాని పశ్చిమబెంగాల్‌లో ఆ పరిస్థితి లేదు. హిందూత్వ నినాదంతో మాత్రమే పార్టీ ముందుకు వెళ్తే నష్టం జరుగుతుందని బీజేపీ భావించిందని, అందుకు కారణం కొన్ని ప్రాంతాల్లో మైనార్టీ ఓట్లు గణనీయంగా ఉండడమేననే చర్చ నడుస్తోంది.

కౌంటర్ నినాదాలతో మమత రెడీ..

గతంలో అమిత్ షా ఓ సభలో మాట్లాడుతూ మమత బెనర్జీ చేత కూడా జై శ్రీరాం అనిపించి తీరుతామని వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. దీనిపై మమత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో గతంలో 2018లో శ్రీరామనవమి సందర్భంగా ఆసన్సోల్, రాణీగంజ్, పురులియా, 24 పరగనా జిల్లాల్లో జరిగిన హింసలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన వైనాన్ని బీజేపీ తెరపైకి తెస్తోంది. ఆ నేపథ్యంలోనే  2019లో ఉత్తర 24 పరగనా జిల్లాతోపాటు తూర్పు మిదనాపూర్‌లో మమత బెనర్జీ కాన్వాయ్‌తో వెళ్తుండగా జైశ్రీరాం అంటూ ఏబీవీపీ, వీహెచ్‌పీ, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో టీఎంసీ మరో సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చింది. బెంగాలీలు కాళీమాతను, దుర్గామాతను పూజిస్తారని, జైశ్రీరాం అంటేనే హిందువులా అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాముడి పేరు ఎత్తుకుంటే, తృణమూల్ పోటీగా కృష్ణుడి పేరుతో నినాదం ఎత్తుకుంది. ‘జై శ్రీరాం’కు పోటీగా ‘హరే కృష్ణ హరే హరే… తృణమూల్ ఘోరే ఘోరే’ అని నినాదం చేస్తోంది. అదే సమయంలో రాముడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల సొత్తు కాదని, రాముడిని ఎలా పూజించాలో ఎవరికి వారు నిర్ణయించుకుంటారని అని ఆ పార్టీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ గా పేరున్న మహువా మోయిత్రా గట్టి కౌంటర్ ఇచ్చారు.

పాలించాల్సి సొంత బిడ్డే..

దీంతో కొన్ని రోజుల తరువాత బీజేపీ మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. బెంగాల్‌ను పాలించాల్సింది సొంత బిడ్డ అని, మేనత్త కాదని నినాదాన్ని తెరపైకి తెచ్చింది. కౌంటర్‌గా మమతా బెనర్జీ..బెంగాల్‌ని గుజరాతీలు ఎప్పటికీ పాలించలేరని వ్యాఖ్యానించారు. ఇలా బీజేపీ చేస్తున్న ప్రతి నినాదానికి మమతా బెనర్జీ ప్రతినినాదం తెరపైకి తెస్తున్నారు. ఇక నేతాజీ జయంతిని కూడా రెండు పార్టీలు పోటాపోటీగా నిర్వహించడం వెనుక కూడా ఆదిపత్య పోరే కారణంగా కనిపిస్తోంది. కేంద్రం ప్రభుత్వం పరాక్రమ్ దివస్‌గా ప్రకటించిన వెంటనే మమత సర్కారు దేశ్ నాయక్ దివస్ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. ఇక్కడా లోకల్ ఫ్లేవర్‌ను మమత బెనర్జీ తెరపైకి తెచ్చారు.

అల్లరి దెయ్యం కామెంట్లపై బీజేపీ ఫైర్..

కాగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ముకుల్ రాయ్, సువేందు అధికారి, రాజీవ్ బెనర్జీలను తమవైపు తిప్పుకుంది. ముకుల్ రాయ్ తృణమూల్‌లో కీలకంగా ఉండేవారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణం సమయంలో బయటకు వచ్చారు. నందిగ్రామ్‌లో వామపక్షాలను ఓడించే విషయంలో కీలకంగా వ్యవహరించిన సువేందు అధికారినీ బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. ప్రస్తుతం ఈయనపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. దీనికి కౌంటర్‌గా మమత బెనర్జీ  హుగ్లీలోని షాన్‌గంజ్‌లో మాట్లాడుతూ అబద్దాలను ప్రచారం చేయడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, వేరే పార్టీ నేతలను చేర్చుకోవడం, అల్లర్లను సృష్టించడమే బీజేపీ పని అని వ్యాఖ్యానించడంతోపాటు మోదీ, అమిత్ షా ద్వయాన్ని దంగాబాజ్, దైత్య(అల్లరి, దెయ్యం) అనే పదాలను వాడడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నన్ను పాతిబెట్టినా చెట్టులా విస్తరిస్తూ ఉంటానని, తాను మమతా బెనర్జీని అని గర్జించారు మమత.

సెంటిమెంట్ల వార్..

మొత్తం మీద గతంలో ఎన్నడూ, ఏ రాష్ట్రంలో లేని విధంగా పశ్చిమబెంగాల్ లో బీజేపీ వర్సెస్ మమత సెంటిమెంట్ల వార్ కొనసాగుతుంది. బీజేపీ రోజుకో సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తోంది. అందుకు కారణం ఒక్కటే. హిందూత్వ నినాదంపై మాత్రమే ఆధారపడితే లాభం లేదనే ఆలోచనకు పార్టీ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. బెంగాల్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు 27.01 శాతంగా ఉన్నారు. ప్రస్తుతం ఆ జనాభా 30 శాతానికి చేరిందని భావిస్తున్నారు. ఓటర్ల విషయానికి వస్తే.. ఇంకా ఎక్కువగానే ఉంటారనే అంచనాలున్నాయి.

బెంగాల్‌లో మైనార్టీ వర్గాలను జమీయత్ ఉలేమా-ఎ-హింద్‌, ఫుర్‌ఫురా షరీఫ్ సంస్థలు గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మమత వాటిపై ఆశపెట్టుకున్నారు. ఈ సంస్థల సూచనలతోనే గతంలో సచార్ కమిషన్ ద్వారా మైనార్టీలకు ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు మమత సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. ముర్షీదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్‌లో ముస్లింలు మొత్తం జనాభాలో సగం లేదా అంత కంటే ఎక్కువే ఉంటారు. వీటితోపాటు దక్షిణ, ఉత్తర 24 పరగణా జిల్లాల్లో ముస్లింల ప్రభావం గణనీయంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాల్లో 100కిపైగా స్థానాల్లో మైనార్టీ ఓట్లే గెలుపోటములు నిర్ణయిస్తాయనే అంచనా ఉంది. అందుకే మమత వీలైంతవరకు బీజేపీని మత కోణంలో మాత్రమే టార్గెట్ చేశారు. ప్రతిగా బీజేపీ పలు సెంటిమెంట్లను తెరపైకి తెచ్చింది.

ఓవైసీ విషయంలో..ఆచితూచి

అదే సమయంలో ఓవైసీ విషయంలోనూ మమత ఆచితూచి వ్యవహరిస్తోంది. గతనెలలో ఓవైసీ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు మమత సర్కారు అనుమతి కూడా ఇవ్వలేదు. దీంతో ఓవైసీ మమతపై కొన్ని విమర్శలు చేశారు. అంటే మైనార్టీ ఓట్లను చీల్చే విధంగా ఎవరు వ్యవహరించినా మమత సహించే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఓవైసీ ప్రసంగాల తరహాలోనే మమత బెనర్జీ, టీఎంసీ నేతలు ప్రసంగాలూ చేస్తున్నారు.  ఉర్దూ పదాలను వాడడం, అదే తరహాలో ప్రసంగాలు చేయడం కూడా జరుగుతోంది. తొలుత ఓవైసీ ఇక్కడ పోటీకి స్పీడుగా ఉన్నా..తరువాతి పరిణామాల నేపథ్యంలో స్పీడు తగ్గించారనే ప్రచారం జరుగుతోంది. తాము త్వరలోనే పొత్తులపై నిర్ణయం ప్రకటిస్తామని సోమవారం ఓవైసీ వ్యాఖ్యానించారు.

Tags: 2021 West Bengal Assembly Electionsamit shahbjpbjp dilip ghoshbjp vs mamatabjp vs mamata changing plans datbidaybjp vs mamata in westbengal changing plans daybidaydilip ghoshEditorspickeight phase Assembly polls in West BengalElection commission of indiamamata banerjeemamata banerjee newsmamata banerjee news todaymamata banerjee partymamata banerjee party in bengalmamata banerjee party namemamata banerjee rivalmamata banerjee west bengalnarendra modiPM moditelugu newsTrinamool Congresswest bengalWest Bengal Assembly Elections 2021West Bengal Assembly pollsWest Bengal Assembly polls 2021west bengal electionWest Bengal Election 2021west bengal elections resultswest bengal newsWest Bengal pollswestbengalwestbengal changing plans daybidaywestbengal elections 2021
Previous Post

రైల్వే ప్లాట్ ఫార్మ్‌కు వెళితే జేబుకి చిల్లే..  

Next Post

రాజమౌళి ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

యానిమల్ (రివ్యూ)

గుంటూరు మేయర్ టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర..

Actress Pragathi Latest Pics Going Viral

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆత్మహత్య!

సైకిల్ పై వచ్చి ఓటేసిన హీరో విజయ్ : కారణం అదేనా…?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

వైసీపీ అక్రమాలను ఎండగట్టండి – చంద్రబాబు

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist