ముంబైకి చెందిన సుకుమార సుందరి ఆమె. ముగ్ధమోహన రూపంతో, ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత కోమల శరీరంతో ఈ జెనరేషన్ కుర్రగాళ్ళ గుండెల్లో గుబులు రేపుతోంది. ఆ బ్యూటీ పేరు అమైరా దస్తూర్. సందీప్ కిషన్ సరసన తెలుగులో ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అందులోని ఆమె అందాలకు టాలీవుడ్ ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. అయితే ఆమెకు అదే ఫస్ట్ అండ్ లాస్ట్ తెలుగు మూవీ.

పదహారేళ్ళ పడుచు ప్రాయంలోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన అమైరా.. చాలా బ్రాండ్స్ మొబైల్స్ కు మోడల్ గా వ్యహరించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో కథానాయికగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అలాగే తమిళంలో కూడా డెబ్యూ మూవీ చేసింది. అయినా సరే.. ఆమెకు ఏ ఇండస్ట్రీలోనూ సరైన గుర్తింపు రాలేదు. దాంతో అమైరా దస్తూర్ కి సోషల్ మీడియానే దిక్కైంది. అక్కడ ఆమె చేసే గ్లామర్ ప్రదర్శనకు నెటిజెన్స్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

అమైరా దస్తూర్ ఇన్ స్టా ఖాతాలో 2 మిలియన్స్ పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఇంచు మించు ప్రతీ రోజూ.. వారందరితోనూ టచ్ లో ఉంటుంది అమ్మడు. ఆమె పోస్ట్ చేసే హాట్ పిక్స్ ను ఏమాత్రం మిస్ కాకూడదనుకుంటారు. అందుకే వారికోసమే అన్నట్టుగానే రీసెంట్ గా అమైరా ఓ పిక్ పోస్ట్ చేసింది. గోవాబీచ్ లో సాయంత్ర సమయంలోని సన్ సెట్ లో బికినీతో నిలబడి ఇచ్చిన ఈ పోజులో ఆమె టాప్ లెస్ బ్యాక్ తో దర్శనమిచ్చింది. ఆ ఫోటోలో అమైరాని చూసినవారంతా మైమరచిపోతున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బోలెడన్ని కామెంట్స్ వస్తున్నాయి.
Must Read ;- ‘మోసగాళ్ళు’ పాప బికినీ షో చూతము రారండి.. !












