April 23, 2026 3:35 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ర‌జ‌నీష్ లెగ్‌ బాగున్న‌ట్టుంది కుమ్మేయండి

జ‌గ‌న్ స‌ర్కారుకు ర‌జ‌నీష్ కుమార్ గోల్డెన్ లెగ్ గానే ప‌రిణ‌మించిన‌ట్టుంది. ర‌జ‌నీష్ స‌ల‌హ‌దారుగా నియ‌మితులైన మ‌రునాడే ఏపీకి అద‌నంగా రూ.10,500 కోట్ల అప్పుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

September 7, 2021 at 4:10 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News, Politics, Top Stories
Center Approves Rs 10500 Crore Loan
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Center Approves Rs 10500 Crore Loan For AP In Addition To Credit Limit: 

నిజ‌మేనండోయ్‌.. అస‌లే ఉద్యోగుల వేత‌నాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్ష‌న్ల‌కు కూడా ప్ర‌తి నెలా అప్పుల బాటే ప‌డుతున్న ఏపీలోని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారుకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మ‌న్ ర‌జ‌నీష్ కుమార్ గోల్డెన్ లెగ్ గానే ప‌రిణ‌మించార‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఆయ‌నను రాష్ట్ర ప్ర‌భుత్వ ఆర్థిక స‌ల‌హ‌దారుగా జ‌గ‌న్ స‌ర్కారు నియ‌మించుకున్న మ‌రునాడే.. రాష్ట్రానికి అద‌నంగామ‌రో రూ.10,500 కోట్ల మేర రుణాన్ని మంజూరు చేస్తూ కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. వెయ్యి కోట్ల అప్పు కోసం వెయ్యిన్ని మార్గాలు అన్వేషిస్తున్న జ‌గ‌న్ స‌ర్కారుకు ఇది భారీ ఉప‌శ‌మ‌నం ఇచ్చిన‌ట్టే క‌దా. అందుకే.. ఏపీ స‌ర్కారు పాలిట ర‌జనీష్ కుమార్ గోల్డెన్ లెగ్గేన‌ని చెప్ప‌క తప్ప‌దు.

రుణాల్లో మెజారిటీ ఎస్బీఐ నుంచే

ఇప్ప‌టిదాకా ఏపీ ప్ర‌భుత్వం చేసిన రుణాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మంజూరైన‌వే అధికం. అంతేకాదండోయ్‌.. అబ్కారీ ఆదాయాన్ని ష్యూరిటీగా చూపెట్టి ఏపీ స‌ర్కారు చేజిక్కించుకున్న రుణంలోనూ ఎస్బీఐ ఇచ్చిన‌దే ఎక్కువ‌. మొత్తంగా ఆది నుంచి కూడా జ‌గ‌న్ స‌ర్కారుకు ఎస్బీఐ అండ‌గానే ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అలాంటి ఎస్బీఐకి చైర్మ‌న్‌గా ప‌నిచేసిన ర‌జ‌నీష్ కుమార్ ను రాష్ట్ర ప్ర‌భుత్వ ఆర్థిక స‌ల‌హాదారుగా నియ‌మించుకుని జ‌గ‌న్ మంచి ప‌నే చేశారన్న మాట‌. ఎందుకంటే.. జ‌గ‌న్ ఎంత కోరితే.. ర‌జ‌నీష్ అంత మొత్తంలో రుణాలు ఇప్పిస్తారు క‌దా. దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఎస్బీఐనే దిగ్గ‌జ‌మే క‌దా. ఈ క్ర‌మంలో ఎస్బీఐ తాను రుణాలు ఇవ్వ‌డ‌మే కాకుండా.. ఇత‌ర ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల నుంచి కూడా రుణాలు ఇప్పించ‌డంలో కీల‌క భూమిక పోషిస్తోంది. వెర‌సి త‌న అప్పుల కోసం అన్ని లెక్కలు వేసుకున్నాకే.. ర‌జ‌నీష్ కుమార్ ను రాష్ట్ర ప్ర‌భుత్వ ఆర్థిక స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఇక దున్నేయ‌డ‌మే!

ర‌జ‌నీష్ కుమార్ ను ఆర్థిక స‌ల‌హాదారుగా నియ‌మించుకున్న వేళా విశేష‌మేమో తెలియ‌దు గానీ.. ఆ మ‌రునాడే ఏపీకి త‌న ప‌రిమితి మించి మ‌రో రూ.10,500 కోట్ల రుణానికి కేంద్రం అనుమ‌తులు మంజూరు చేసింది. అంటే..ఇంకో నాలుగైదు నెల‌ల వ‌రకు వేత‌నాలు, పెన్ష‌న్ల‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌న్న మాట‌. అయితే ఈ కొత్త‌గా పుట్టిన అప్పును కూడా జ‌గ‌న్ స‌ర్కారు వేత‌నాల కోస‌మే అట్టి పెడుతుందో.. లేదంటే కొత్త‌గా పుట్టిన అప్పున‌కు స‌రిప‌డేలా ఇంకో కొత్త సంక్షేమ‌య ప‌థ‌కాన్ని ప్రారంభిస్తుందో చూడాలి. ఎందుకంటే.. ర‌జ‌నీష్ వ‌చ్చీరాగానే ఏకంగా ప‌రిమితి దాటిపోయాక కూడా రూ.10 వేల కోట్ల‌కు పైగా అప్పు పుట్టిందంటే.. ఇక ర‌జ‌నీష్ రంగంలోకి దిగితే..కోరినంత మేర రుణం దొర‌క‌డం ఖాయ‌మేనన్న భావ‌న‌లో వైసీపీ స‌ర్కారు ప‌డిపోయింది. అంటే.. ఇక‌పైనా అప్పుల విష‌యంలో కుమ్మేయ‌డ‌మేన‌న్న మాట‌.

Must Read ;- వైసీపీలో పెను అల‌జ‌డి.. రీజ‌నేంటంటే?

Tags: #central government#TheLeoNewsadvisor to the Andhra Pradesh governmentandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayAP cm jaganap latest newsap newsap politicsCenter Approves Loan For APCenter Approves Rs 10500 Crore Loan For AP In Addition To Credit LimitEditorspickfinancial advisor to ap governmentLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsLoan For APnational newsrajanish kumarsbi ex chairmanstate bank of indiatelugu newsthe leo newstheleonews.com
Previous Post

విజయ్ – శివ నిర్వాణ ప్రాజెక్ట్ ఉందా? లేదా..?

Next Post

South beauty Raashi Khanna has been alluring fans with her stunning photos

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పని తక్కువ.. ప్రచారం ఎక్కువ : కడప బస్‌ స్టేషన్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు!

జగన్‌ది ఉప్మా సర్కార్‌..!!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తవ్వేకొద్దీ దుర్గగుడిలో అక్రమాలు.. విజిలెన్స్ షాక్

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

క్లాస్‌ అండ్ మాస్‌.. చంద్రబాబు ట్రెండ్ సెట్టర్..!

Pooja Bhalekar Ups The Heat

‘ఉప్పెన’లో రాయనం పాత్ర ఇక హాట్ టాపిక్  

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist