April 22, 2026 7:42 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అన్నాచెల్లెలూ.. ముభావంగా, మాటల్లేకుండా!

తండ్రి వైఎస్సార్‌కు నివాళి అర్పించేందుకు క‌లిసే స‌మాధి దాకా వెళ్లినా.. జ‌గ‌న్‌, ష‌ర్మిల వ్య‌వ‌హ‌రించిన తీరు వారిద్ద‌రి మ‌ధ్య విభేడాలు స‌మ‌సిపోలేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

September 2, 2021 at 7:13 PM
in Andhra Pradesh, Latest News, Politics, Telangana, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గత ఏడాది ఈ సమయానికి అన్నాచెల్లెళ్ల మధ్య అనురాగం పొంగి పొరలుతూ ఉండేది. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అన్నాచెల్లెళ్లు ఒకరి మొహం ఒకరు చూసుకుని చాలా కాలం గడచిపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు ముదిరి సవాళ్ల వరకు వెళ్లాయనే గుసగుసలు ప్రజల్లో వ్యాపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అన్నాచెల్లెలూ చాలా కాలం తర్వాత పరస్పరం ఎదురుపడ్డారు. అయితే మరిన్ని పుకార్లకు ప్రాణం పోసేలా.. వారిద్దరూ చాలా ముభావంగా మాత్రమే మాట్లాడుకున్నారు. ఒకరితో ఒకరు చాలా ముక్తసరిగా వ్యవహరించారు. ఈ పరిస్థితికి ఇడుపులపాయ వైఎస్సార్ సమాధి ప్రాంగణం వేదిక అయింది. వర్ధంతి సందర్భంగా తండ్రికి నివాళులు అర్పించడమే సందర్భం అయింది. గురువారం నాడు వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా జగన్, షర్మిల ఇడుపులపాయకు ఒకే సమయంలో వచ్చారు.

వ‌దిలించుకుంటే.. దెబ్బ కొట్టారా?

అన్న జగన్ తో షర్మిల విభేదిస్తున్నట్లుగా, ఆయన తీరు పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నట్టుగా చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లు షర్మిల తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తాను కొత్తగా అడుగులు వేస్తూ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆమె పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని … జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన అనుయాయులు తీవ్రంగా ఖండించారు. అంటే.. జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా చెల్లెలు షర్మిలను వదిలించుకున్నట్టేనా అనే సంకేతాలు వచ్చాయి. తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత.. అసలైన రాజన్న రాజ్యం ఇక్కడి ప్రజలకు చూపిస్తానన్న షర్మిల ఆ మాట ద్వారా పరోక్షంగా జగన్ చెప్పుకుంటున్న రాజన్న రాజ్యం అనే మాటను దెప్పిపొడిచినట్లు అయింది.

విభేదాలు చిన్న‌వేమీ కాన‌ట్టే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి.. చెల్లెలు షర్మిల ఎన్ని త్యాగాలు చేశారో, ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. జగన్ జైల్లో ఉన్న రోజుల్లో పార్టీ కట్టు తప్పిపోకుండా.. షర్మిల చేసిన పాదయాత్ర పార్టీకి ప్రాణం నిలబెట్టింది. 2014లో మాత్రమే కాదు, 2019 ఎన్నికల్లో కూడా క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంత చేసినా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమెకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా కరివేపాకులా పక్కన పెట్టిందనే అభిప్రాయం పలువురిలో ఉంది. ఆమె సొంత కుంపటి పెట్టుకున్నారు. జగన్ తో అదివరలో ఎంతో ప్రేమాస్పదంగా ఉండే షర్మిల.. ఇటీవలి కాలంలో అంటీముట్టనట్టుగా ఉన్నారు. కనీసం రక్షాబంధన్ నాడు జగన్ కు రాఖీ కూడా కట్టలేదు. వైఎస్సార్ జయంతి నాడు.. జగన్ లేని సమయంలో ఆమె ఇడుపులపాయలో తండ్రికి నివాళులు అర్పించి వెళ్లిపోయారు. చాలాకాలంగా అన్నాచెల్లెళ్లు ఒకరికొకరు ఎదురుపడనేలేదు. అయితే వర్ధంతి నాడు.. ఎదురుపడ్డారు. అయినా సరే అంటీముట్టనట్టుగానే ఉన్నారు. ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు ముభావంగా వ్యవహరించారు. పెద్దగా పలకరించుకోలేదు. తండ్రి సమాధి వద్ద ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నా మధ్యలో చాలా దూరం ఉండేలా చూసుకున్నారు. చూడబోతే ఇద్దరి మధ్య విభేదాలు కాస్త ఎక్కువ మోతాదులోనే ఉన్నట్టుందని అంతా అనుకోవడం విశేషం.

Must Read ;- ముగ్గురు వస్తే.. ఒక్కొక్క‌రూ ఒక్కో వెరైటీ

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsdeath anniversaryidupulapayaLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleotoptelanganatelangana latest newstelangana newstelugu newsya jaganmohan reddyys rajasekhar reddyys sharmilaysr ghatysrcpysrtp
Previous Post

పూరి, ఛార్మిల ఈ డ్రగ్స్ కనెక్ట్స్ ఏమిటి?

Next Post

అప్పుడులేని రకుల్ పేరు ఇప్పుడెలా వచ్చింది?

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కన్నడ కాషాయంలో మూడో కృష్ణుడు.. సీఎం మార్పు అనివార్యం!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘ఆక్సిజన్’ మృతులకు కొవ్వొత్తుల నివాళి : చంద్రబాబు

Anchor Vishnu Priya Hot Stunnig Photos

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ఆలయంలో క్రిస్మస్ గ్రీటింగ్స్ : భజనా? బరితెగింపా?

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist