June 6, 2026 3:47 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

‘ప్లే బ్యాక్’‌ లాంటి సినిమాలు పాన్ ‌ఇండియా స్థాయిలో వర్కౌట్‌ అవుతాయి

‘‘ నేను ఎంత లాజిక్‌గా ఉంటానో నాకు తెలియదు.. కానీ నాకు చిన్నప్పటి నుంచి లాజిక్‌ అంటే ఇష్టం...

March 7, 2021 at 3:33 PM
in Tollywood
ప్లే బ్యాక్ - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దినేష్‌ తేజ్, అనన్య హీరో హీరోయిన్లుగా హరి ప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ప్లే బ్యాక్‌. ఈ సినిమా మార్చి 5న విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. కొత్త కథా కథనంతో రూపొందిన ఈ చిత్రం పాన్‌ ఇండియా మేకింగ్‌ రైట్స్‌ను జెమిని సంస్థ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ సినిమా ప్యాన్‌ ఇండియన్‌ పోస్టర్‌ను బ్రిలియంట్ డైరెక్టర్‌ సుకుమార్‌ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో.. ప్రముఖ దర్శకులు సుకుమార్‌ మాట్లాడుతూ – ‘‘ నేను ఎంత లాజిక్‌గా ఉంటానో నాకు తెలియదు.. కానీ నాకు చిన్నప్పటి నుంచి లాజిక్‌ అంటే ఇష్టం. నేను మ్యాథమేటిక్స్‌ లెక్చరర్‌ని, హరిప్రసాద్‌ ఫిజిక్స్‌ లెక్చరర్‌. మేం ఇద్దరం లాజిక్‌తోనే కనెక్ట్‌ అయ్యాం. హరి ప్రసాద్, నేను చాలా సినిమాలకు కలిసి వర్క్‌ చేశాం. ఈ సినిమా కథ విన్నప్పుడే నేనే చేద్దాం అనుకున్నా.  ఏదైనా కథ ఉంటే ఇద్దరం డిస్కస్‌ చేసుకున్న తర్వాత సినిమాను ఫైనలైజ్‌ చేయాలన్నది మా ఇద్దరి మధ్య ఉన్న కమిట్‌మెంట్‌.

ప్లే బ్యాక్‌ సినిమా ఎన్ని థియేటర్స్‌లో విడుదల అయ్యింది? ఎన్ని కమర్షియల్‌ అంశాలు ఉన్నాయి? అన్న విషయాలను పక్కన పెడితే…ఈ సినిమా బాగుంది అని మా ఇంట్లో వారు కూడా చెబుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. కమర్షియల్‌ అంశాలు, సాంగ్స్‌ వంటివి ఈ సినిమాలో లేక పోయిన చేసేందుకు ఈ సినిమా నిర్మాత ముందుకు వచ్చారు. ప్యాన్‌ ఇండియన్‌ స్థాయిలో లాజిక్‌ ఉన్న సినిమాలు వర్కౌట్‌ అవుతాయి. ఎలాంటి సబ్జెక్ట్‌ ఉన్న సినిమా అయిన మనం చేయగలం. కొత్త రకం సినిమాలు చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. దినేష్, అనన్య, స్పందన,  అర్జున్‌లకు మంచి భవిష్యత్‌ ఉంది. ఈ సినిమాలో తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు. నా నెక్ట్స్‌ సినిమాలో హీరోయిన్‌గా తెలుగు అమ్మాయినే సెలక్ట్‌ చేసుకుంటాను. పుష్ప సినిమాలోనే తీసుకోవాల్సింది కుదర్లేదు. అందుకే తెలుగు వచ్చిన రష్మికాను తీసుకున్నాను” అన్నారు.

దర్శకుడు హరి ప్రసాద్‌ మాట్లాడుతూ– “మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మంచి రివ్యూస్‌ వచ్చాయి. ప్లే బ్యాక్‌ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో చేయబోతున్నాం. మా సినిమా కాన్సెప్ట్‌ నచ్చి జెమిని సర్క్యూట్స్‌వారు హిందీ, మలయాళం, కన్నడం ,తమిళం భాషల్లో తీయబోతున్నారు. నవీన్, మానస్‌ లేకపోతే ప్లే బ్యాక్‌ సినిమా లేదు. అభిషేక్, రవీంద్ర, మోహర్, ఎడిటర్‌ నాగేశ్వరరావు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కమ్రాన్‌ అందరు చాలా కష్టపడ్డారు. సినిమాకు డబ్బులు రాకపోయినా పర్లేదు..సినిమాను సినిమాగా తీయమని నిర్మాత చెప్పారు. ఇలాంటి ఫ్యాషనేట్‌ నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి.ఇలాంటి నిర్మాతలు వస్తే తెలుగులో ఇంకా కొత్త సినిమాలు వస్తాయి ” అన్నారు.

హీరో దినేష్‌ మాట్లాడుతూ – “కథ విన్నప్పుడే ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మాను.  ఈ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. ఒక ఫ్యామిలీలా ప్లేబ్యాక్‌ సినిమాను చేశాం” అన్నారు.

క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ డీజే మాట్లాడుతూ – “మాకు అండగా ఉన్న సుకుమార్‌గారికి థ్యాంక్స్‌. మంచి కథను చూపిస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది. ఇప్పుడు ఈ సినిమా ప్యాన్‌ ఇండియా స్థాయిలో వస్తోంది. తెలుగు వాడి సత్తా ఏంటో ఈ సినిమా ద్వారా మరోసారి తెలుస్తుంది” అన్నారు.

జెమిని సర్క్యూట్స్‌ ప్రతినిధి మూర్తి మాట్లాడుతూ – “ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో చేస్తున్నాం. అన్నీ భాషల్లో హరిప్రసాద్‌ దర్శకత్వం చేస్తారు. ప్లే బ్యాక్‌ సినిమాకు మంచి స్పందన లభిస్తోందన్నందుకు సంతోషంగా ఉంది” అన్నారు.

హీరోయిన్‌ అనన్య మాట్లాడుతూ – “తెలుగు అమ్మాయిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్లే బ్యాక్‌ సినిమాకు హిట్‌ సాధించినందుకు సంతోషంగా ఉంది.

యాక్టర్‌ అర్జున్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ నీకు బ్యాక్‌గ్రౌండ్‌ ఉందా? ఈ సినిమాలో ఇన్వెస్ట్‌ చేస్తావా?అని అడగకుండ హరిప్రసాద్‌గారు నాకు చాన్స్‌ ఇచ్చారు. నా కష్టానికి తగిన ఫలితం దక్కింది” అన్నారు.  ఇక ఈ కార్యక్రమంలో యాక్ట్రస్‌ స్పందన, ఎడిటర్‌ నాగేశ్వరరావు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కమ్రాన్, టీఎన్‌ఆర్, మూర్తి పాల్గొన్నారు.

Must Read ;- బన్నీతో కొరటాల సినిమా .. పనులు మొదలయ్యాయట! 

Tags: director hariprasad jakkadirector sukumarlatest film updateslatet telugu news onlineplay back telugu movietelugu newsTollywood movies
Previous Post

Do’s and Don’ts After Getting Covid 19 Vaccine | Drinking Alcohol After Vaccination is OK or NOT?

Next Post

రామ్ అల్లాడి దర్శకత్వంలో సంస్కృత సినిమా ‘నభాంసి’

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

బొమ్మపడేందుకు.. దిమ్మతిరిగే మార్గదర్శకాలు

అక్కినేని ఎవర్ గ్రీన్ హిట్ ‘దసరాబుల్లోడు’ చిత్రానికి  50  ఏళ్లు

ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!

సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

దొంగ ఓట్లతోనే వైసీపీ కొంపముంచిందా?

ముఖ్య కథనాలు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist