May 5, 2026 10:16 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

కోత‌ల్లేవ్, అన్నీ వాత‌లే.. 15 రోజుల్లో గ్యాస్ బండ‌పై రూ.100 పెంపు

ముడి చమురు ధరలు తగ్గుతున్నా ప్రభుత్వ రంగ కంపెనీలు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. 15 రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.100 పెరగటంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.

December 16, 2020 at 2:00 PM
in General, Latest News, National
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వంట గ్యాస్‌, పెట్రోలు ధరలు ఎప్ప‌టికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. అంత‌ర్జాతీయంగా చ‌మురు ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు వీటిపై పెంపు సాధార‌ణ‌మే అయినా… చ‌మురు ధ‌ర‌లు త‌గ్గితే మాత్రం గ్యాస్ గానీ, పెట్రోల్ ధ‌ర‌లు కూడా తగ్గడం లేదు. అంతే కాకుండా గ్యాస్ ధ‌ర‌లు ఇటీవ‌లి కాలంలో విప‌రీతంగా పెరుగుతున్నాయి. 15 రోజుల క్రితం ఎల్పీజీ సిలిండ‌ర్‌పై రూ.50 పెంచిన ప్ర‌భుత్వ రంగ చ‌మురు కంపెనీలు… తాజాగా మ‌రో రూ.50 పెంచుతూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాయి. వెర‌సి 15 రోజుల వ్య‌వ‌ధిలోనే వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై ఏకంగా రూ.100 పెరిగిన‌ట్టయ్యింది. మొత్తంగా గృహ వినియోగదారుల న‌డ్డి విరిచేలా చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకుంటున్నాయ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. గ్యాస్ ధ‌ర పెరిగిన క్ర‌మంలోనే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు కూడా నిత్యం పెరుగుతున్నాయే త‌ప్పించి త‌గ్గిన దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. వెర‌సి వినియోగదారుల న‌డ్డి విరుగుతోంది.

గ్యాస్ ధరలు ఇలా..

ఎల్పీజీ సిలిండర్ ధరలు మంగ‌ళ‌వారం మ‌రోమారు పెరిగాయి. ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. 5 కిలోల చిన్న‌ సిలిండర్ ధర రూ.18, 19 కిలోల వాణిజ్య అవ‌స‌రాల‌కు వినియోగించే సిలిండర్ ధర రూ.36.50 పెరిగింది. దీంతో ఈ పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ గ్యాస్ ధ‌ర‌లు ఈ కింది విధంగా ఉన్నాయి. నాన్-సబ్సిడీ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.694ల‌కు చేరుకోగా… కోల్‌కతాలో రూ.720.50, ముంబైలో రూ.694, చెన్నైలో రూ.660కి పెరిగాయి. పెరగడానికి ముందు ఢిల్లీలో రూ.594, కోల్‌కతాలో రూ.620.50, ముంబైలో రూ.594, చెన్నైలో రూ.610గా ఉండేది. ఇప్పుడు రూ.50 చొప్పున పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడల్లో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు వరుసగా రూ.696.50, రూ.854కు చేరుకున్నాయి.

Must Read ;- ఒకే నెలలో వంద పెరిగిన గ్యాస్ ధర

ప్రభుత్వరంగ కంపెనీలే..

ప్రభుత్వరంగ కంపెనీలు ఐఓసీఎల్, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌లే ప్రతి నెల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తున్నాయి. అయితే ఇప్పుడు కేవ‌లం 15రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రెండోసారి పెర‌గ‌డం గ‌మ‌నార్హం. డిసెంబర్ 2న గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెర‌గ‌గా… తాజాగా మంగళవారం మరో రూ.50 పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణయం తీసుకున్నాయి. మొత్తంగా కేవ‌లం 15 రోజుల వ్య‌వ‌ధిలోనే గ్యాస్ బండ ధ‌ర ఏకంగా రూ.100 పెరిగిన‌ట్టైంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మంగ‌ళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.54.50 పెరిగి ఢిల్లీలో రూ.1,296కు చేరుకుంది. ప్రభుత్వం ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీపై అందిస్తుంది. కొనుగోలు సమయంలో పూర్తిగా మార్కెట్ ధరలకు కొనుగోలు చేయాలి. ఆ తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం వినియోగదారుడి అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీపై అందుతాయి. అంతకు మించితే మార్కెట్ రేటుకు కొనుగోలు చేయాలి.

ముడి చ‌మురు ధ‌ర‌లు తగ్గినా..

అంత‌ర్జాతీయ స్థాయిలో ముడి చ‌మురు ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు గ్యాస్, పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డం సాధార‌ణ‌మే అయినా… అంత‌ర్జాతీయంగా చ‌మురు ధ‌ర‌లు క్ర‌మంగా త‌గ్గుతున్న‌ప్ప‌టికీ… మ‌న చ‌మురు సంస్థ‌లు గ్యాస్‌, పెట్రోల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌క‌పోగా… వాటిని పెంచుతూ  పోతుండటంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వస్తున్నాయి. అయినా ప్ర‌జ‌ల ఆందోళ‌న‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోని చమురు సంస్థ‌లు ఎడాపెడా ధ‌ర‌ల‌ను పెంచుకుంటూ పోతుండ‌గా… ఆ సంస్థ‌ల‌ను కంట్రోల్ చేయాల్సిన గురుత‌ర బాధ్య‌త క‌లిగిన కేంద్ర ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Also Read ;- టీకా పంపిణీకి కేంద్రం, రాష్ట్రాల అత్యవసర ఏర్పాట్లు

Tags: ap governamentgas cylinder pricegas cylinder price rise upto 100rsGas Cylinder Prices Rise in Andhragas cylinder subsidiarygas price rise in 15 days effects common mangas prices hike in apjagan governancelpg gas cylinder new rulestelugu news
Previous Post

ఒకే నెలలో వంద పెరిగిన గ్యాస్ ధర

Next Post

నేను రాజధానిగా పనికిరానా..! అమరావతి ఆక్రందన

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Mind Blowing Hot Photos Of Ketika Sharma

అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!

ఐపీఎల్ నిరవధిక వాయిదా

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నవ గ్రహాల అనుగ్రహాన్ని ఎలా పొందాలి?

బౌంటీ హంటింగ్ థ్రిల్లర్స్ వస్తున్నాయి

సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇంట్లో పెళ్లిశోభ

భారత్‌లో జనవరిలో వ్యాక్సినేషన్‌కు శ్రీకారం?

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist