May 14, 2026 4:26 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వావ్.. చిప్పచేతికిచ్చారు.. కృతజ్ఞతలు జగన్ గారు..!

కేంద్ర బడ్జెట్ 2021-22ను ఉద్దేశిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల, అయ్యన్న పాత్రుడు జగన్‌కు, విజయసాయికి థ్యాంక్స్ చెప్పారు.

February 1, 2021 at 5:39 PM
in Andhra Pradesh, Latest News
tdp leaders

tdp leaders

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి ప్రత్యేకంగా కేటాయింపులు ఏమన్నా ఉన్నయా అని వెతికినా రూపాయి కూడా కనబడడం లేదు. కానీ, త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలు అసోం, బెంగాల్, కేరళ, తమిళనాడులకు బడ్జెట్‌లో కేంద్రం రెడ్ కార్పెట్ పరచి మరీ కేటాయింపులు ప్రకటించింది. జాతీయ రహదారులు, మెట్రో, రైల్వేలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్లులు కేటాయించింది. కానీ, రెండు తెలుగు రాష్ట్రాలకు పేర్లు కనీసం వినపడను కూడా లేదు. ఏపీకి సంబంధించి విజయవాడ-ఖరగ్‌పూర్ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్‌ను కేటాయించినట్లు సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

ఈ బడ్జెట్ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల, అయ్యన్న పాత్రుడు తనదైన రీతిలో స్పందించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాలిగా ఉన్న కొబ్బరి చిప్ప బొమ్మను తన ట్విట్టర్ ద్వరా షేర్ చేసి.. ‘ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన నిధులు అద్భుతం నరేంద్ర మోడీ గారు…? ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడానికి కృషి చేసిన వైసీపీ ఎంపీలకి, జగన్ గారికి ధన్యవాదాలు..!’ అంటూ వెటకారంగా ఏపీ నిధుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన నిధులు అద్భుతం @narendramodi…?
ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడానికి కృషి చేసిన వైసీపీ ఎంపి లకి @ysjagan కి ధన్యవాదాలు..! #గోరంట్ల pic.twitter.com/Qh7I6nuDWn

— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 1, 2021

అంతటితో ఆగకుండా.. ‘యథావిధిగా ఏపీ కి మొండి చెయ్యి చూపిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నరేంద్ర మోడి గారు. బహుశా..ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి ఏ రాజధానికి కేటాయింపులు చెయ్యాలో తెలియని స్థితి లో కేంద్రం ఉంది అనిపించింది నిర్మలమ్మ గారికి కొంచం వైసీపీ వాళ్ళు ఏ రాజధాని అనేది చెబితే చాలా బాగుండేది జగన్ గారు.!’ అంటూ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు.

Must Read ;- తెలుగు రాష్ట్రాలకు నిల్.. ఎన్నికలున్నోళ్లకు ఫుల్

యథావిధిగా ఏపీ కి మొండి చెయ్యి చూపిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ @narendramodi

బహుశా..ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి ఏ రాజధానికి కేటాయింపులు చెయ్యాలో తెలియని స్థితి లో కేంద్రం ఉంది అనిపించింది @nsitharaman
కొంచం వైసీపీ వాళ్ళు ఏ రాజధాని అనేది చెబితే చాలా బాగుండేది @ysjagan.!#గోరంట్ల

— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 1, 2021

ఇక అయ్యన్న పాత్రుడు కూడా బడ్జెట్‌పై తన మాటను పంచుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ వెనక సీట్లో కూర్చుని ఉన్న విజయసాయి రెడ్డి ఫొటోను షేర్ చేసి.. ‘ప్రధాని మోడీ వెనకాల కూర్చున్నా, నేను గొప్పవాడిని అంటూ, నీ పీఆర్ టీంతో డబ్బాలు కొట్టుకుంటే, సర్లే రాష్ట్రం కోసం భారీగా నిధులు తేవటానికి, ఆయన వెనకాల కూర్చుని దువ్వుతున్నావ్ అనుకున్నాం. నువ్వు కాళ్ళు పట్టేది, కాకా పట్టేది, నీ కేసులు కోసం అని, ఈ రోజుతో తేలిపోయింది. కేంద్ర బడ్జెట్ లో, రాష్ట్రానికి కనీసం రూపాయి తీసుకుని తేలేని నువ్వు, నీ ఎచ్చు కబురులు ఎందుకు ? 22 మంది ఎంపీలు, 6 మంది రాజ్యసభ సభ్యులు కలిసి, మీ కేసుల కోసం ఏపిని అమ్మేసారా ఏంటి ?’ విజయసాయి కేసుల గురించి వెటకారం చేస్తూనే.. రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

కేంద్ర బడ్జెట్ లో, రాష్ట్రానికి కనీసం రూపాయి తీసుకుని తేలేని నువ్వు, నీ ఎచ్చు కబురులు ఎందుకు ? 22 మంది ఎంపీలు, 6 మంది రాజ్యసభ సభ్యులు కలిసి, మీ కేసుల కోసం ఏపిని అమ్మేసారా ఏంటి ?(2/2)@VSReddy_MP

— Ayyanna Patrudu (@AyyannaPatruduC) February 1, 2021

2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి నేటి బడ్జెట్ వరకు.. ప్రతి సారీ.. ఈ సారైనా కేంద్రం రాష్ట్రానికి న్యాయం చేస్తుందిలే అనే ఎదురు చూపుల్తోనే ఏళ్లు గడిచిపోయాయి. ప్రత్యేక హోదా సంగతి పక్కనబెడితే.. కనీసం మెట్రో, నేషనల్ హైవేలు, రైళ్ల ప్రాజెక్టు కేటాయింపులైనా ఉంటాయని ఆశించారు. కానీ ప్రతిసారిలాగే ఈ సారి కూడా మొండి చేయి చూపారు. ఏపీ ప్రజలను పదే పదే చులకన చేస్తున్నారు. ఇక రేపటి నుండి.. ఏపీ బీజేపీ వాళ్లు.. ఏపీకి విజయవాడ-ఖరగ్‌పూర్ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్‌ ప్రకటించారహో అంటూ డప్పు వేసుకుంటూ తిరుగుతారేమో చూడాలి.

Aaso Read ;- బడ్జెట్ ప్రభావం.. ఏవి ప్రియం? వేటిపై తగ్గుదల?

Tags: ayyanna pathruduayyanna patrudu about budget 2021ayyanna patrudu about central government budgetayyanna patrudu latest news todayBudget 2021gorantla butchaiah chowdarygorantla butchaiah chowdary about budget 2021jagannarendra modinirmala seetaramantdp leaders about jagan govtvijaysai reddy
Previous Post

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

Next Post

ఇది అందమా.. అపరంజి శిల్పమా?

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

కంగనా ట్వీట్ పై భగ్గుమన్న విపక్షాలు

అన్నీ అనుకూలం.. భోగాపురానికి వైభోగం

‘x’ పోజింగులో ‘మోస్ట్ ఎలిజిబుల్’ పూజ

బీజేపీలోకి జంప్.. క‌ళా ఏమంటున్నారంటే?

ముఖ్య కథనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist