June 7, 2026 3:44 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విజయవాడ టీడీపీలో రచ్చ కెక్కిన విభేదాలు.. అరికట్టక పోతే దిగులే

కార్పొరేషన్ ఎన్నికల గడువు దగ్గర పడుతున్నకొద్దీ విజయవాడ టీడీపీలో గ్రూపుల గొడవలు రచ్చ కెక్కుతున్నాయి. వీటిని అరికట్టకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

February 19, 2021 at 6:55 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల గడువు దగ్గర పడుతున్నకొద్దీ విజయవాడ టీడీపీలో గ్రూపుల గొడవలు రచ్చ కెక్కుతున్నాయి. ఈ రోజు ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు క్యారెక్టర్, క్యాలిబర్ ఉన్న నాయకులంటే ఇష్టమని, ఎవరైనా తన వెనుక రావాల్సిందే గాని.. తాను ఎవరి వెనుక వెళ్లనని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన సామంతులు పార్టీకీ నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియదా అని అంటూ వారిని గాడిలో పెట్టకపోతే పార్టీకే నష్టమన్నారు. ముస్లిం సోదరుల కోసం చంద్రబాబుని కూడ కాదని నిలబడ్డానని పేర్కొన్నారు. తాను. తన అమ్మాయి మేయర్ పదవి కోసం పాటు పడటం లేదని, పార్టీ కోసం కష్టపడుతున్నామని అన్నారు.

శ్వేతను మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దింపుతారనే..

కాగా, ఎంపీ తన కూతురు శ్వేతను మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దింపుతారనే ఆ పదవిపై కన్నేసిన వారు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఎవరిని ఉంచినా చెమటలు చిందించి గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తామని చెబుతున్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ నేత నాగుల్ మీరా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ కేశినేని వ్యతిరేక కూటమిగా ఏర్పడ్డారు. 2014లో కూడా విజయవాడ మేయర్ పదవి కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారని, ఈ సారి వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలని ఈ ముగ్గురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంటే కమ్మ సామాజికవర్గం కాకుండా అంటే కాపు, బ్రాహ్మణ, ముస్లిం ఈ మూడు వర్గాల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకు తీసుకు వచ్చారు.

కేశినేని గరం గరం

మేయర్ ఎన్నికలు వచ్చే నెల 14న జరగనున్న నేపథ్యంలో ఎంపీ కేశినేని నాని ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేశినేని కూతురు శ్వేతను మేయర్‌ను చేయాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. కేశినేని ప్రచారంలో బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ ఎవరూ పాల్గొనడం లేదు. అలాగని వారూ కూడా ఇంకా ప్రచారంలోకి దిగలేదు. టీడీపీలో రెండు గ్రూపుల గొడవతో ఎన్నికల తరవాత మేయర్ ఎవరనేది తేల్చాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరికి వారే విమర్శలతో టీడీపీ పరువు బజారున పడేస్తున్నారు. తాజాగా ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ఎన్నార్సీకి అనుకూలంగా ఓటు వేయాలని చంద్రబాబు కోరినా, తాను వేయలేదని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని అన్నారు. దీంతో కేశినేని నాని కూతురుకు కాకుండా మరెవరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించినా కేశినేని పార్టీ వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Must Read ;- సీటు కోసం సిగపట్లు.. టీడీపీలో విజయవాడ మేయర్ పంచాయితీ!

ఇరకాటంలో చంద్రబాబు

విజయవాడలో ప్రధానంగా 4 సామాజికవర్గాలు ఉన్నాయి. కమ్మ,కాపు,ముస్లిం, బ్రాహ్మణవర్గాల ఓట్లు అధికంగా ఉన్నాయి. కేశినేని నాని కూతురుకు మేయర్ అభ్యర్థిగా ఇస్తే మరో మూడు సామాజికవర్గాలు దూరం అవుతాయని బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ చెప్పకనే చెపుతున్నారు. అంటే కేశినేని నాని కూతురు మేయర్ అభ్యర్థి అని ఎన్నికలకు ముందే ప్రకటిస్తే ఆ ముగ్గురూ పార్టీ కోసం పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గం అభ్యర్థిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తూనే, పార్టీ అధినేత ఎవరిని పెట్టినా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతామంటున్నారు. వారి మనసులోని మాట చెబుతూ, పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటిస్తూనే టీడీపీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా, చంద్రబాబు వీరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎంపీ కేశినాని నానికి అయితే చంద్రబాబు చెప్పే పరిస్థితి కూడా లేదని తెలుస్తోంది. అలాగని ఆ ముగ్గురు నేతలు విజయవాడలో టీడీపీని గట్టెక్కిస్తారా? అంటే? వారికి అంత సీన్ కనిపించడం లేదు. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు అయ్యే వరకు మేయర్ అభ్యర్థి ఎవరో తేల్చకుండా, తరవాత వచ్చే మెజారిటీని బట్టి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

గెలికితే ఏదో ఒక పదవి హామీ ఇవ్వకపోతారా?

బుద్దా వెంకన్న ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక బోండా ఉమను పార్టీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. నాగుల్ మీరా విజయవాడ ఓల్డు సిటీలో కొంత వరకు ప్రభావం చూపగలరు. ఇప్పుడే ఏదో ఒక మెలిక పెడితే, భవిష్యత్తులో ఏదో ఒక పదవి ఇచ్చే ఆఫర్ చేస్తారని ఆయన భావిస్తున్నారు. గతంలోనే నాగుల్ మీరా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. ఎవరికైనా పదవి ఇస్తే వెంటనే మైనార్టీ కార్డు తెరమీదకు తీసుకువస్తాడు. ఇలా టీడీపీ హయాంలో పోలీస్ హౌసింగ్ సొసైటీ ఛైర్మన్ పదవి సాధించుకున్నాడు. ఇప్పుడు కూడా ఇదే సూత్రం అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. విజయవాడలో టీడీపీ మేయర్ సీటు కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉండటంతో ఇప్పటి నుంచే లొల్లిపెడితే తమ వారికి మేయర్ పదవి కాకపోయినా డిప్యూటీ మేయర్ పదవి అయినా వస్తుందనే ఇదంతా చేస్తున్నారని తెలుస్తోంది.

ఏది ఏమైనా ఎన్నికలు కొద్ది రోజుల్లో పెట్టుకుని టీడీపీ నేతలు రోడ్డున పడి విమర్శించుకోవడం పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు..

Also Read ;- మంత్రి వెల్లంపల్లి ఓ బఫూన్.. జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Tags: Editorspickgroup politics in vijayawada tdpleotopmp vs other 3 leaderstelugu news
Previous Post

నాగార్జున చెల్లెలిగా మిస్ ఇండియా 

Next Post

చక్ర (రివ్యూ)

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Amazing Beauty Ankita Kharat Latest hot stills

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

Janhvi Kapoor looking hot in Saree

తెలుగు సినిమాకి మకుటం లేని మహా‘రాజు’

ఏపీ స్పేస్‌ పాలసీ.. ఆ రెండు జిల్లాలకు బంపర్ ఆఫర్‌..!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

వెళ్లరు… వేపుకు తింటున్నారు…!

కేసులు తేలేనా.. శిక్షలు అమలయ్యేనా

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist