October 29, 2026 2:22 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Health

ఆరోగ్యానికి వెరీ‘గుడ్డు’ : ప్రతిరోజు గుడ్డు తింటే…

ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. గుడ్డు ఎందుకు తినాలి? తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఏయే ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందో తెలుసుకుంటే కచ్చితంగా మీరు గుడ్డు తింటారు.

March 30, 2021 at 4:29 PM
in Health, Latest News
eggs
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు డాక్టరు. పోషకాలు, శక్తి నిండిన గుడ్డు పౌష్ఠికాహారమని, ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. ఉదయం అల్పాహారంతో గుడ్డును తీసుకోవడం మంచిదట. గుడ్డులోని సొన శక్తిని ఇవ్వడంతో పాటు శరీరంలోని ప్రతి అవయంపై ప్రభావం చూపుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే డాక్టర్లు గుడ్డు తినమని చెప్తున్నారు.

  • ఒక గుడ్డు తింటే ఏడు గ్రాముల నాణ్యమైన ప్రొటీన్‌తో పాటు ఐదు గ్రాముల ఫ్యాట్‌ శరీరానికి అందుతుంది. హానికర క్రిముల నుంచి శరీరానికి రక్షణ అందించే యాంటీ బాడీల తయారీకి ప్రొటీన్‌ ఎంతో అవసరం. రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడే బి6, బి 12 విటమిన్లు గుడ్డులో లభిస్తాయి.
  • పిల్లల పెరుగుదలకు, ఇవి ఎంతో ఉపయోపడతాయి. కూరగా వాడుకోవడంతో పాటు, ఉడకబెట్టిన గుడ్డును తినడం వలన కంటి చూపుకు ఎంతో మేలు అని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
  • రోజు గుడ్డు తినేవారికి శుక్లాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తక్కువ క్యాలరీలతో తగిన శక్తిని ఇస్తుంది. సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీల శక్తిని అందిస్తుంది. అందుకే డైటింగ్‌ చేసేవారు గుడ్డును ఆహారంగా తీసుకోవచ్చని వైద్యుల సూచన. బరువును తగ్గించుకునేందుకు గుడ్డును ఉపయోగించడం ఎంతో ప్రయోజనకరం
  • గుడ్డును తినడం వలన గుండె జబ్బులు పెరుగుతాయన్నది అపోహ మాత్రమేనని ఒక అధ్యాయనంలో తేలినది. వాస్తవానికి గుడ్డు తినేవారిలో రక్తనాళాలు మూసుకుపోవడం, లేదా గుండె జబ్బులు రావడం బాగా తక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
  • గుడ్డులో ఉన్న ఐరన్‌ను శరీరం చాలా సులభంగా గ్రహిస్తుంది. అలా గ్రహించే రూపంలో ఐరన్‌ ఉన్నందున గుడ్డు గర్భిణులకు, బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది.
  • స్త్రీలలో రొమ్ము క్యాన్సర్‌ రాకుండా కాపాడే శక్తి గుడ్డుకుందని, వారంలో ఆరు రోజులు గుడ్డును ఆహారంగా స్త్రీలకు అందిస్తే 44 శాతం రొమ్ము క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు తక్కువ.
  • అరుదైన లవణాలతోపాటు పాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉంటాయి. గుడ్డులోని ప్రొటీన్ల వల యవ్వనంలోని కండరాలకు బలం, చక్కని రూపం ఏర్పడుతుంది. విటమిన్‌ ఏ ఆరోగ్యకరమైన కణాల అభివృద్ధికి, చర్మం, కళ్లకు, వాటి కణజాలానికి ఇది ఎంతో అవసరం. ఎముకలు, కీళ్లు, పళ్ల నిర్మాణానికి, శరీరానికి అవసరమైన కాల్సియం అందిస్తుంది.
  • Must Read ;- అరవైలో ఇరవైలా : పట్టులాంటి చర్మం కోసం
Tags: advantages of eating an egg dailybenefits of boiled egg whitebenefits of collagen egg soapbenefits of eating egg dailybenefits of eating egg for skinbenefits of eating egg whitebenefits of garden eggbenefits of garden egg in pregnancybenefits of garden egg leafblack chicken egg benefitsboiled egg benfitscentury egg benefitschicken egg benefitscountry egg benefitsdaily boiled egg benefits eatingeating raw egg benefitsegg albumin benefitsegg and benefitsegg benefitsegg benefits acneegg benefits and cholesterolegg benefits and disadvantagesegg benefits and side effectsegg benefits and side effects in hindiegg benefits ande ke faydeegg benefits babyegg benefits bodybuildingegg benefits boiledegg benefits brainegg benefits canadaegg benefits chartegg benefits diabetesegg benefits dogsegg benefits during pregnancyegg benefits for bodyegg benefits for faceegg benefits for hairegg benefits for hair in hindiegg benefits for healthegg benefits for menegg benefits for skin egg benefits in teluguegg benefits for womenegg benefits hairegg benefits healthegg benefits healthlineegg benefits hormonesegg benefits in hindiegg benfitsegg benfits foe womensegg benfits for kidsegg benfits for menegg benfits for skinegg coffee benefitseggsgiriraja egg benefitsgoose egg benefitshard boiled egg benefitsHealthquail bird egg benefitsraw egg benefits bodybuildingraw egg benefits dogstelugu news
Previous Post

ఫస్ట్ గ్లింప్స్ : థ్రిల్ చేసే నితిన్ బ్లైండ్ ‘మాస్ట్రో’

Next Post

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పంజాబీ గాయకుడు మృతి

Related Posts

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

by లియో డెస్క్
October 28, 2026 9:20 pm

దశాబ్దాలుగా కడప గడ్డపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన వైఎస్ కుటుంబ రాజకీయ సామ్రాజ్యం.....

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

by లియో డెస్క్
October 28, 2026 7:56 pm

ఒకప్పుడు అధికార మదంతో ప్రత్యర్థుల గొంతునొక్కి, రాక్షసానందం పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

by లియో డెస్క్
October 28, 2026 7:41 pm

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అప్పట్లో...

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

by లియో డెస్క్
October 28, 2026 5:54 pm

ఏపీ స్థానిక ఎన్నికల వివాదంలో వైసీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికలను ఆపాలని, ఏకగ్రీవాలను...

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

by లియో డెస్క్
October 28, 2026 4:21 pm

రాయలసీమ రాజకీయ చరిత్రలోనే ఊహించని సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని...

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

by లియో డెస్క్
October 28, 2026 3:57 pm

ఆర్నబ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలులు, కుండపోత...

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

by లియో డెస్క్
October 27, 2026 8:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు, నామినేషన్ల గడువు పొడిగింపు పేరిట ప్రక్రియను...

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

by లియో డెస్క్
October 27, 2026 7:34 pm

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి అతిపెద్ద జాతీయ భద్రతా సదస్సుకు వేదిక కాబోతోంది....

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

by లియో డెస్క్
October 27, 2026 5:46 pm

వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం మరింత ముదురుతోంది. చెల్లెలు షర్మిలకు దక్కాల్సిన వాటా...

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

by లియో డెస్క్
October 27, 2026 5:42 pm

పోలీసులపై నోరుపారేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

మా*, మా** లం**.. దళితులపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి బూతు పురాణం..!

ట్రంప్‌కి షాక్‌ ఇచ్చేలా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్‌.. దటీజ్‌ చంద్రబాబు..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist