April 20, 2026 5:12 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

కమల దళం ఓటు బ్యాంకు వ్యూహం.. పవన్ కళ్యాణ్‌కు కేంద్ర మంత్రి పదవి?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాజ్యసభ ఎంపీతో పాటు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీలో చర్చలు నడుస్తున్నాయని, చిరంజీవికి వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీ ఇస్తారనే చర్చలు సాగుతున్నాయి.

June 15, 2021 at 1:41 PM
in Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ రాజకీయవర్గాల్లో రెండు మూడు  రోజులుగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాజ్యసభ ఎంపీ పదవి ఇవ్వడంతో పాటు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీలో చర్చలు నడుస్తున్నాయనే అంశంపైనే ఈ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేనకు పదవి ఇవ్వడం ద్వారా రాజకీయ సమీకరణాల్లో మార్పులు వస్తాయని, పవన్ కల్యాణ్‌కు పదవి ఇవ్వడంతో బీజేపీకి కొత్త ఓటు బ్యాంకు ఏర్పాటవుతుందని పార్టీ భావిస్తున్నట్టు ఆ చర్చల సారాంశంగా ఉంది. అదే సమయంలో చిరంజీవికి వైసీపీ నుంచి రాజ్యసభ పదవి ఇస్తారనే చర్చ కూడా నడుస్తోంది. ఈ అంశాలపై ఆయా వర్గాల నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ రానప్పటికీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

పవన్ కల్యాణ్‌కు పదవి ఇస్తే..

ఆ చర్చల ప్రకారం..రానున్న కాలంలో ఏపీలో ఒంటరిగా పోటీచేసినా, ప్రస్తుత యథాతథ స్థితి కొనసాగించి బరిలోకి దిగినా పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం బీజేపీ ముఖ్య నాయకులకు ఉంది. పార్టీలోకి ఎవరికో ఒకరికి పదవి ఇచ్చినంత మాత్రాన అది ఓట్లను ప్రభావితం చేయలేదని, పవన్ కల్యాణ్‌కు ఉన్న ఛరిష్మాను వినియోగించుకుంటే పార్టీకి కలిసొస్తుందని ముఖ్య నేతలు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు పదవి ఇస్తే సామాజికంగా కూడా బీజేపీకి ఉపయోగం ఉంటుందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీకి చెందిన నాయకులెవరూ కేంద్ర మంత్రివర్గంలో లేరు. ఆ ప్రభావం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్లాలంటే పార్టీతో పాటు అధికారం కూడా ఉండాలని, అప్పుడే ప్రజలకు దగ్గర కావచ్చనే అభిప్రాయం ఉంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, సమీప కాలంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలున్న నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు అవసరమని పార్టీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి సురేష్ ప్రభు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. రాష్ట్రానికి చెందిన జీవీఎల్ యూపీ కోటాలో ఎన్నికయ్యారు. ఏపీ నుంచి బీజేపీకి లోక్‌సభ సభ్యులు లేకపోవడం, ఇటీవల పార్టీ నేతల దూకుడు తగ్గిన నేపథ్యంలో తక్షణ చర్యలు అవసరమని పార్టీ భావిస్తోందని చెబుతున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నా వారు టీడీపీ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే జనాకర్షణ కలిగిన నేత అవసరమని, అందులో భాగంగా పవన్ కల్యాణ్‌కు కేంద్ర మంత్రి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

చిరంజీవికి ఎంపీ పదవిపై చర్చ..

కాగా మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ తరపున రాజ్యసభ సీటు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్టు కూడా చర్చ నడస్తోంది. అయితే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇంకా సమయం ఉండడంతో పాటు గతంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చినా చిరంజీవి పెద్దగా ఆసక్తి చూపలేదని పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే రానున్న కాలంలో పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చిందని చెబుతున్నారు. కాగా చిరంజీవికి, పవన్ కల్యాణ్‌కి రాజ్యసభ సీట్లు ఇస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత అనే అంశానికి సంబంధించి పార్టీల నుంచి గాని, చిరంజీవిక, పవన్ కల్యాణ్‌ల నుంచి గాని క్లారిటీ రావాల్సి ఉంది.

Must Read ;- పైన పవర్ ఉన్నా లోకల్ టాలెంట్ నిల్.. టర్నింగ్‌లతో ఏపీలో కమలం బర్నింగ్

Tags: ap latest newsbjp party latest newschiranjeevi mp postEditorspickis-bjp-planing-to-offer-central-minister-to-pavan-kalyanjanasena party latest newsjanasena pawan kalyanjansena party latest newsleo political newsleotoppawan kalyan BJPpawan kalyan in bjppawan kalyan latest newspawan kalyan political updatessuresh prabhusujana choudarytelugu news
Previous Post

మీ సేవలకు సెల్యూట్  : కుప్పం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు చంద్రబాబు లేఖలు

Next Post

ఎన్టీఆర్ మూవీలో విజయ్ సేతుపతి

Related Posts

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

Janhvi Kapoor looking hot in Saree

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

YS Jagan can get enormous fame with Tirumala Declaration

భవంతుల అమ్మకాలు సాధ్యమా?

మోదీ ‘ఏక్తా’ నినాదానికి సరికొత్త రూపం.. జమిలి ఎన్నికలు!

భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్

సీఎం అడుగుజాడ‌ల్లోనే మంత్రి

ముఖ్య కథనాలు

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist