January 31, 2026 1:33 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఎంత మాట… మహిళలు… హక్కులున్న పశువులా?

ఆడవారిని అవమానించడం ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా ఉన్న జబ్బే. దేశాధ్యక్ష పదవిలో ఉండి ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రపంచమంతా దుమారం రేపింది.

November 26, 2020 at 3:41 PM
in General, International, Latest News
Israeli Prime Minister Benjamin Netanyahu
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆయనో దేశాధ్యక్షుడు… దాదాపు 90 లక్షల జనాభా కలిగిన ఇజ్రాయిల్ దేశానికి ప్రధమ పౌరుడు. ప్రజలకు దిశా నిర్ధేశం చేయాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి. అలాంటి దేశాధ్యక్ష పదివిలో ఉండి ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. అటు ఇంటిని, ఇటు ఆఫీస్ పనులను సమర్థవంతంగా నిర్వహించడంలో మహిళలను మించిన వారు లేరు. దేశాధ్యక్షులు గా సైతం రానిస్తూ తమ సత్తా చాటుతున్నారు. అటువంటి ఆధునీక కాలంలో, ‘ఆడవారు హక్కులు కలిగిన పశువులు’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఎవడో అనామకుడు అంటే బహుశా ఎవరు అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఒక దేశాధ్యక్షుడే ఇలాంటి దిగజారిన వ్యాఖ్యలు చేస్తే, నివ్వెరపోవడం ప్రపంచం వంతైంది. ఎలాంటి సందర్భం లో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా సరే అది క్షమించరాని నేరం.

ఏమిటా సందర్భం?

ఈ మాటలను బెంజమిన్ నెతాన్యహు ఏ సందర్భం లో అన్నాడో తెలుసుకుంటే మరింత కోపం వస్తుంది ఎవరికైనా. ‘అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేఖ దినోత్సవం’ సందర్భంగా గృహ నిర్భంధం, గృహ హింస గురించి వ్యాఖ్యానిస్తూ అన్న మాటలివి. ‘హింసించడానికి ఆడవారు పశువులా, నేటి కాలంలో పశువుల్ని కూడా కొట్టద్దని జంతు ప్రేమికులు నినదిస్తున్నారు. మహిళలకు, పశువులకు ఒక పోలిక ఉంది. ఆడవాళ్లు, పిల్లలు కూడా పశువులే, కాకపోతే హక్కులు కలిగిన పశువులు’ అంటూ మాట్లాడడంతో ఆశ్చర్యపోవడం అక్కడి వారి వంతైంది. అసలేం మాట్లాడుతున్నాడో అర్థం కాక అక్కడి వారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండాల్సి వచ్చింది.

Must Read ;- మోసపోయిన తెలుగు మహిళలు.. ఆదుకున్న దుబాయ్ తెలుగుదేశం నాయకులు

Netanyahu at event marking International Day for the Elimination of Violence against Women: “A woman isn't an animal you can beat, & nowadays we say don’t hit animals. We have compassion for animals, women are animals, children are animals, with rights.” pic.twitter.com/jwfLH6aYqU

— Noga Tarnopolsky נגה טרנופולסקי نوغا ترنوبولسكي (@NTarnopolsky) November 23, 2020

ఆ దేశ మహిళలు దుస్థితి తెలియజేశాడు

మామూలుగా ఎవరైనా ఆడవారిని కించపరిస్తే, ఏం మాట్లాడుతున్నావు అంటూ వారికి విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. కానీ, ఒక దేశాధ్యక్షుడే ఇలాంటి అనాగరిక వ్యాఖ్యలు చేస్తే, వారు ప్రపంచానికి అందిస్తున్న సందేశం ఏమిటి? అసలు ఆ దేశ మహిళల దుస్ధితి ఎలా ఉందనేది ఈ ఒక్క మాటతో తెలుస్తుంది. ఆ దేశంలో ఆడవారికి ఏ మాత్రం విలువ, గౌరవం ఉన్నాయో చెప్పకనే తన వ్యాఖ్యలతో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆ దేశంలో ఆడవారి పట్ల హింస ఎలా పేట్రేగిపోతుందో తన వ్యాఖ్యలతో ప్రపంచానికి వివరించాడీ అధ్యక్షుడు.

జాలేస్తుంది

నేటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారిని చూస్తుంటే జాలేస్తుంది. ప్రపంచంలోని ప్రతి ఒక్క జీవి ఉద్భవించేది ఆడవారి గర్భం నుండే. మానవజాతి అందుకు అతీతం కాదు. మరి ఆడవారు పశువులైతే, ప్రపంచంలో మానవజాతి అనేదే లేదనేది అర్థం. ఆఖరికి, ఆడవారిని పశువులతో పోల్చిన గౌరవనీయ దేశాధ్యక్షులు సైతం తల్లి గర్భం నుండే పుట్టారనే విషయం మరిస్తే ఎలా? తెలియక మాట్లాడిన వారికి తెలియజేయచ్చు. కానీ, ఇలా అంతా తెలిసుననుకుని దేశ ప్రతినిధి హోదా పొంది నేడు ఆడవారిని, చివరికి తన తల్లిని సైతం పశువులతో పోల్చిన వ్యక్తిని అనడానికి కొత్త పదాలు వెతకాలి.

Also Read ;- రెడ్డన్న బెదిరింపు..  

Tags: animal loversdomestic abusedomestic violencedomestic violence against womeninternational day for elimination of violence against womenisraeli prime minister benjamin netanyahuisraeli prime minister comments on womennetanyahuprime minister of israeltelugu newswomen are animals
Previous Post

ఈ దేశంలో శ్యానిటరీ న్యాప్ కిన్లు ఉచితం

Next Post

టాలీవుడ్ లోకి మరో బాలీవుడ్ బ్యూటీ?

Related Posts

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

by లియో డెస్క్
January 30, 2026 4:38 pm

అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు...

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

by లియో డెస్క్
January 28, 2026 7:24 pm

ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి...

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

by లియో డెస్క్
January 25, 2026 7:20 pm

తెలుగుదేశం పార్టీ యువనాయకుడు చింతకాయల విజయ్, సొంత పార్టీ కార్యకర్తలని దుర్భాషలాడారంటూ ఓ...

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

by లియో డెస్క్
January 24, 2026 8:44 pm

పండుగలు.. పర్వదినాల్లో.. పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేయడం మన ఆచారం. ఈ సంప్రదాయాన్ని...

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

by లియో డెస్క్
January 24, 2026 5:08 pm

ఏపీ లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డిని బలి పశువును చేయబోతున్నారా..అంటే అవుననే సమాధానమే...

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

by లియో డెస్క్
January 23, 2026 7:38 pm

విసిరిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకోవాలి..విమర్శించే నోళ్లే ప్రశంసించేలా ఎదగాలి. అప్పుడే అది...

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

by లియో డెస్క్
January 21, 2026 5:02 pm

ఏపీకి మరో లక్ష కోట్ల పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులతో...

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

by లియో డెస్క్
January 20, 2026 5:11 pm

రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల అవినీతిని ఎత్తిచూపడం సహజం. కానీ, వైసీపీ సీనియర్ నేత,...

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

by లియో డెస్క్
January 19, 2026 3:31 pm

వైసీపీ చీఫ్‌ జగన్‌ ఫ్యూచర్‌ ఏంటో పరోక్షంగా చెప్పేశారు ఆ పార్టీ మాజీ...

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

by లియో డెస్క్
January 18, 2026 5:22 pm

రోజు రోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఏపీలో విద్యుత్‌ బిల్లులు భారీగా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

‘ప్రేగు ఇన్‌ఫెక్షన్‌’కు చెక్ పెట్టాలంటే ఈ ఆహారం తీసుకుంటే సరి..!

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

వెబ్ సిరీస్ రంగంలోకి దిగుతున్న స్టార్ డైరెక్టర్లు

ఆ డబ్బుకు లెక్క చెబితే.. బ్యాండ్ పడేది ఎవరికి?

తమిళ నటి చిత్ర మరణంపై అనేక అనుమానాలు

ముఖ్య కథనాలు

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist