May 22, 2025 12:45 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Sandalwood

‘కేజీఎఫ్ చాఫ్టర్ 2’ రిలీజ్ డేట్ ఖరారైనట్టే! 

యశ్ హీరోగా నటిస్తోన్న క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘కేజీఎప్ 2’ జూలై 30వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బహుశా ఇదే తేదీ ఖరారు కావొచ్చునని అంటున్నారు..

January 19, 2021 at 11:15 AM
in Sandalwood, Tollywood
KGF Chapter 2 Final Shooting Schedule
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కన్నడ సినిమాల బడ్జెట్ ఒక మాదిరిగానే ఉటుంది. తమిళ .. తెలుగు సినిమాల స్థాయిలో వాళ్లు ఖర్చు చేయరు. కనుక అక్కడ హీరోల స్టార్ డమ్ కూడా ఒక స్థాయికి మాత్రమే పరిమితమై కనిపిస్తుంది. అలాంటి కన్నడ సినిమాను జాతీయస్థాయికి తీసుకెళ్లిన హీరోగా ‘యష్’ కనిపిస్తాడు. ‘కేజీఎఫ్‘ సినిమాతో ఆయనతో ఆ ప్రయోగం చేసిన దర్శకుడిగా ప్రశాంత్ నీల్ నిలిచాడు. ఆ సినిమా విడుదలైన దగ్గర నుంచి యష్ గురించి, ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకోనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఒక కన్నడ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడంతో, దర్శక నిర్మాతలు సీక్వెల్ కోసం రంగంలోకి దిగారు.

అలా ‘కేజీఎఫ్ చాఫ్టర్ 1’ సీక్వెల్ గా ‘కేజీఎఫ్ చాఫ్టర్ 2‘ రూపొందుతోంది. చాఫ్టర్ 1కి వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని, చాఫ్టర్ 2 భారీతనం పెంచారు. వివిధ భాషల్లో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలనే ఉద్దేశంతో, ఆయా భాషలకు చెందిన క్రేజ్ ఉన్న ఆర్టిస్టులను కీలకమైన పాత్రల కోసం తీసుకున్నారు. ఈ సినిమాలో ‘యష్’ తో తలపడనున్న విలన్ గా సంజయ్ దత్ కనిపించనుండటం విశేషం. ఈ ఒక్క పేరు చాలు .. ఈ సినిమా స్థాయిని పెంచడానికి. శ్రీనిధి శెట్టి .. రవీనా టండన్  ముఖ్యమైన  పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక టాలీవుడ్ నుంచి ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ .. ఈ సినిమాలో విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేదే. కానీ మిగతా సినిమాల మాదిరిగానే లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైంది. విజయ్ కిరంగదూర్ – కార్తీక్ గౌడ నిర్మిస్తున్న ఈ సినిమాను, జూలై 30వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బహుశా ఇదే తేదీ ఖరారు కావొచ్చునని అంటున్నారు. ఈ లోగా థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకుంటాయనేది ఒక ఆలోచన అయితే, పిల్లలకు పరీక్షలు కూడా పూర్తవుతాయనేది మరో ఆలోచన. మరి చాఫ్టర్ 1కి మించిన విజయాన్ని చాఫ్టర్ 2 సాధిస్తుందేమో చూడాలి.

Must Read ‘;- ఆ సిగరెట్ ‘కేజీఎఫ్ 2’ టీజర్ కొంపముంచింది!

Tags: kgf 2 release datekgf 2 release date confirmedleotoppan india moviesprakash raj in kgf 2prashanth neel movie updatesrao ramesh in kgf 2sanjay dutt in kgf 2yash latest news
Previous Post

చైనాకు ఉడాయించిన లోన్ యాప్స్ కంపెనీల డైరక్టర్లు

Next Post

దేవుడిని వేడుకోవాలి కాని వాడుకోకూడదు : డీఐజీ

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బీ సైలెంట్‌.. లిక్కర్‌ స్కామ్‌పై వ్యూహం మార్చిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

జంగారెడ్డిగూడెం కల్తీ సారా మర*ణాలపై టాస్క్‌ఫోర్స్‌..! [జగన్ సారాజ్యంలోసామాన్యులే క్షతగాత్రులు]

వైసీపీ మాజీ ఎంపీకి మరోసారి రిమాండ్‌.. జైలుకి నందిగం..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

Rashmika Mandanna looks gorgeous in black saree at Pushpa Movie Pre Release Event

ముఖ్య కథనాలు

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

బీ సైలెంట్‌.. లిక్కర్‌ స్కామ్‌పై వ్యూహం మార్చిన సీఎం చంద్రబాబు

జంగారెడ్డిగూడెం కల్తీ సారా మర*ణాలపై టాస్క్‌ఫోర్స్‌..! [జగన్ సారాజ్యంలోసామాన్యులే క్షతగాత్రులు]

అండర్‌వరల్డ్‌ మాఫియాతో జగన్‌ పీఏ కృష్ణమోహన్‌ రెడ్డి, IPS PSRకు లింకులు..!

వైసీపీ మాజీ ఎంపీకి మరోసారి రిమాండ్‌.. జైలుకి నందిగం..!

జగన్‌ అరెస్ట్‌పై వైసీపీకి క్లారిటీ.. మాజీ మంత్రి సంచలనం…!!

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

బీ సైలెంట్‌.. లిక్కర్‌ స్కామ్‌పై వ్యూహం మార్చిన సీఎం చంద్రబాబు

జంగారెడ్డిగూడెం కల్తీ సారా మర*ణాలపై టాస్క్‌ఫోర్స్‌..! [జగన్ సారాజ్యంలోసామాన్యులే క్షతగాత్రులు]

అండర్‌వరల్డ్‌ మాఫియాతో జగన్‌ పీఏ కృష్ణమోహన్‌ రెడ్డి, IPS PSRకు లింకులు..!

వైసీపీ మాజీ ఎంపీకి మరోసారి రిమాండ్‌.. జైలుకి నందిగం..!

జగన్‌ అరెస్ట్‌పై వైసీపీకి క్లారిటీ.. మాజీ మంత్రి సంచలనం…!!

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

బీ సైలెంట్‌.. లిక్కర్‌ స్కామ్‌పై వ్యూహం మార్చిన సీఎం చంద్రబాబు

జంగారెడ్డిగూడెం కల్తీ సారా మర*ణాలపై టాస్క్‌ఫోర్స్‌..! [జగన్ సారాజ్యంలోసామాన్యులే క్షతగాత్రులు]

అండర్‌వరల్డ్‌ మాఫియాతో జగన్‌ పీఏ కృష్ణమోహన్‌ రెడ్డి, IPS PSRకు లింకులు..!

వైసీపీ మాజీ ఎంపీకి మరోసారి రిమాండ్‌.. జైలుకి నందిగం..!

జగన్‌ అరెస్ట్‌పై వైసీపీకి క్లారిటీ.. మాజీ మంత్రి సంచలనం…!!

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist