July 19, 2025 9:54 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

కేటీఆర్ బర్త్ డే కానుక.. దివ్యాంగులకు స్కూటీలు!

తెలంగాణ మంత్రి కేటీఆర్ దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.

July 22, 2021 at 12:34 PM
in Latest News
KTR Birthday Gift
Share on FacebookShare on TwitterShare on WhatsApp

KTR Birthday Gift For 100 Differently Abled With Custom Made Vehicles : 

అభిమాన నాయకుడి పుట్టినరోజు ఉందంటే చాలు.. పెద్ద ఎత్తున కేక్ కేటింగ్స్, ర్యాలీలు, స్వీట్లు పంచడం, రక్తదానాలు లాంటి కార్యక్రమాలతో నానా హంగామ చేస్తుంటారు అభిమానులు. వారంరోజుల ముందుగానే వేడుకులకు సిద్ధమవుతుంటారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇలాంటి ఆడంబరాలకు దూరంగా ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అభిమానులు ఫ్లెక్సీలు, బొకేలు తెవద్దంటూ.. వాటికి అయ్యే డబ్బు పేదల కోసం ఖర్చు చేయాలని పిలుపునిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. గతేడాది కేటీఆర్ తన పుట్టినరోజు వేడులను పురస్కరించుకొని ఆరు అంబులెన్స్ లను డొనేట్ చేశారు. జూలై 24న తన బర్త్ డే సందర్భంగా దివ్యాంగులకు 100 స్కూటీలు అందించన్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

కేటీఆర్ దారిలో ఇతర నేతలు

మంత్రి కేటీఆర్ ట్వీట్ తో ఇతర నాయకులు తమవంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇప్పటికే 50 మంది దివ్యాంగులకు స్కూటీలు ఇస్తానని ప్రకటించారు. మంత్రి కేటీఆర్ సారధ్యంలో పనిచేయడం తమ అదృష్టమని.. ఆయన అడుగు జాడల్లో నడుస్తామని బాల్క సుమన్ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సైతం తన వంతుగా 60 వాహనాలను ఇచ్చేందుకు ముందుకొచ్చారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మరికొంతమంది కేటీఆర్ సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకోనున్నారు. మంత్రి కేటీఆర్ మాదిరిగానే ఇతర రాజకీయ నాయకులు సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Must Read ;- కేటీఆర్‌పై రేవంత్ పైచేయి.. ఎలాగో తెలుసా?

KTR Birthday Gift :

Last year on the eve of my birthday, I had personally donated 6 ambulances & our TRS MLAs & MPs joined in taking the total No. to 90!

This year too, decided that the best way to celebrate is to #GiftASmile in personal capacity to 100 differently abled with custom made vehicles pic.twitter.com/9YcgpHgY7S

— KTR (@KTRTRS) July 22, 2021

Tags: #TheLeoNewsbirth daybirthday with gift a smiledifferently abled personsdistribute 100 scootysGift A Smilehyderabadkcr birthdayktrKTR birthdayKTR Birthday GiftKTR Birthday Gift For 100 Differently Abled With Custom Made VehiclesKTR Gift A Smilektr latest newsktr newsKTR to distribute bikesminister ktrtelanganatelangana latest newstelangana minister ktrtelangana newstrs leadersకేటీఆర్కేటీఆర్ పుట్టినరోజుతెలంగాణ మంత్రి
Previous Post

శిల్ప ‘హంగామా 2’పై నీలినీడలు?

Next Post

వంటింట్లోనే ఆరోగ్యం..!

Related Posts

హిందూపురంలో వైసీపీ ఎక్కడ.. శ్యామల ఈ లెక్క తెలుసా..?

by లియో డెస్క్
July 18, 2025 5:28 pm

నవీన్ నిశ్చల్‌..ఈ పేరు తెలియని వైసీపీ నేతలుండరు. టీడీపీకి కంచుకోట లాంటి హిందూపురంలో...

పేర్ని నాని తప్పుకు అరదండాలు..?

by లియో డెస్క్
July 18, 2025 2:43 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానికి హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల...

వల్లభనేని వంశీకి అన్ని దారులు క్లోజ్‌.. మళ్లీ చిప్పకూడు తప్పదా..?

by లియో డెస్క్
July 18, 2025 1:40 pm

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో బిగ్‌షాక్‌ తగిలింది....

లిక్కర్‌ స్కామ్‌లో బిగ్‌బాస్ వాటా 3 వేల కోట్లు..!

by లియో డెస్క్
July 18, 2025 12:19 pm

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కొల్లగొట్టిన దాదాపు రూ.3300 కోట్ల ముడుపుల్లో 90 శాతం...

లోకేష్‌కు జై కొట్టిన జగన్..!

by లియో డెస్క్
July 17, 2025 3:12 pm

హిందీ మీద ఏపీలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్‌కల్యాణ్‌ హిందీ మన...

చంద్రబాబు బ్రాండ్‌పై పరిశ్రమల సమాఖ్య, బడా కార్పొరేట్లు షాక్‌

by లియో డెస్క్
July 17, 2025 1:45 pm

ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్...

ఏపీలో సన్‌ రైజ్‌ సిటీస్‌.. దేశంలోనే టాప్‌ 3లో ఎంట్రీ

by లియో డెస్క్
July 17, 2025 1:19 pm

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రఖ్యాత కంపెనీలు...

ఏరోస్పేస్ సంస్థలకు లోకేష్‌ బంపర్ ఆఫర్‌

by లియో డెస్క్
July 17, 2025 12:29 pm

కర్ణాటక ఏరోస్పేస్‌ పరిశ్రమలను ఏపీకి ఆహ్వానించారు మంత్రి నారా లోకేశ్‌. ఏరో స్పేస్...

మిథున్‌ రెడ్డి అరెస్టుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

by లియో డెస్క్
July 17, 2025 11:50 am

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో A-4, వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి బిగ్‌షాక్...

ఏపీకి మరో గుడ్‌న్యూస్‌.. అమరావతికి మైక్రోసాఫ్ట్..!

by లియో డెస్క్
July 16, 2025 3:28 pm

ఐటీ రంగంలో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఏపీకి రానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వల్లభనేని వంశీకి అన్ని దారులు క్లోజ్‌.. మళ్లీ చిప్పకూడు తప్పదా..?

లిక్కర్‌ స్కామ్‌లో బిగ్‌బాస్ వాటా 3 వేల కోట్లు..!

లోకేష్‌కు జై కొట్టిన జగన్..!

హిందూపురంలో వైసీపీ ఎక్కడ.. శ్యామల ఈ లెక్క తెలుసా..?

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

చంద్రబాబు బ్రాండ్‌పై పరిశ్రమల సమాఖ్య, బడా కార్పొరేట్లు షాక్‌

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ఏపీ భవిష్యత్ VS వైసీపీ భవితవ్యం..!

మిథున్‌ రెడ్డి అరెస్టుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

ముఖ్య కథనాలు

హిందూపురంలో వైసీపీ ఎక్కడ.. శ్యామల ఈ లెక్క తెలుసా..?

పేర్ని నాని తప్పుకు అరదండాలు..?

వల్లభనేని వంశీకి అన్ని దారులు క్లోజ్‌.. మళ్లీ చిప్పకూడు తప్పదా..?

లిక్కర్‌ స్కామ్‌లో బిగ్‌బాస్ వాటా 3 వేల కోట్లు..!

లోకేష్‌కు జై కొట్టిన జగన్..!

చంద్రబాబు బ్రాండ్‌పై పరిశ్రమల సమాఖ్య, బడా కార్పొరేట్లు షాక్‌

ఏపీలో సన్‌ రైజ్‌ సిటీస్‌.. దేశంలోనే టాప్‌ 3లో ఎంట్రీ

ఏరోస్పేస్ సంస్థలకు లోకేష్‌ బంపర్ ఆఫర్‌

మిథున్‌ రెడ్డి అరెస్టుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

ఏపీకి మరో గుడ్‌న్యూస్‌.. అమరావతికి మైక్రోసాఫ్ట్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హిందూపురంలో వైసీపీ ఎక్కడ.. శ్యామల ఈ లెక్క తెలుసా..?

పేర్ని నాని తప్పుకు అరదండాలు..?

వల్లభనేని వంశీకి అన్ని దారులు క్లోజ్‌.. మళ్లీ చిప్పకూడు తప్పదా..?

లిక్కర్‌ స్కామ్‌లో బిగ్‌బాస్ వాటా 3 వేల కోట్లు..!

లోకేష్‌కు జై కొట్టిన జగన్..!

చంద్రబాబు బ్రాండ్‌పై పరిశ్రమల సమాఖ్య, బడా కార్పొరేట్లు షాక్‌

ఏపీలో సన్‌ రైజ్‌ సిటీస్‌.. దేశంలోనే టాప్‌ 3లో ఎంట్రీ

ఏరోస్పేస్ సంస్థలకు లోకేష్‌ బంపర్ ఆఫర్‌

మిథున్‌ రెడ్డి అరెస్టుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

ఏపీకి మరో గుడ్‌న్యూస్‌.. అమరావతికి మైక్రోసాఫ్ట్..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

హిందూపురంలో వైసీపీ ఎక్కడ.. శ్యామల ఈ లెక్క తెలుసా..?

పేర్ని నాని తప్పుకు అరదండాలు..?

వల్లభనేని వంశీకి అన్ని దారులు క్లోజ్‌.. మళ్లీ చిప్పకూడు తప్పదా..?

లిక్కర్‌ స్కామ్‌లో బిగ్‌బాస్ వాటా 3 వేల కోట్లు..!

లోకేష్‌కు జై కొట్టిన జగన్..!

చంద్రబాబు బ్రాండ్‌పై పరిశ్రమల సమాఖ్య, బడా కార్పొరేట్లు షాక్‌

ఏపీలో సన్‌ రైజ్‌ సిటీస్‌.. దేశంలోనే టాప్‌ 3లో ఎంట్రీ

ఏరోస్పేస్ సంస్థలకు లోకేష్‌ బంపర్ ఆఫర్‌

మిథున్‌ రెడ్డి అరెస్టుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

ఏపీకి మరో గుడ్‌న్యూస్‌.. అమరావతికి మైక్రోసాఫ్ట్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist