June 7, 2026 7:04 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జ‌గ‌న్‌, కేసీఆర్ ఆశ‌ల‌పై మోదీ నీళ్లు చ‌ల్లేశారే

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంద‌ని ఆశ‌గా ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు జ‌గ‌న్, కేసీఆర్ ల ఆశ‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం నీళ్లు చ‌ల్లేసింది.

August 3, 2021 at 2:53 PM
in Andhra Pradesh, Latest News, Politics, Telangana
No Redistricting Of Assembly Constituencies In Telugu States
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగు నేల విభ‌జ‌న త‌ర్వాత ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణ‌లోనూ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య చాలా త‌క్కువ‌గానే క‌నిపిస్తోంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో 294 అసెంబ్లీ సీట్లు ఉండ‌గా.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో 175, తెలంగాణ‌లో 119 సీట్లు ఉన్నాయి. ఏళ్ల త‌ర‌బ‌డి ద‌రిదాపుగా 300 మంది ఎమ్మెల్యేల‌తో ఉమ్మ‌డి ఏపీ అసెంబ్లీ కోలాహ‌లంగా క‌నిపిస్తే. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏ ఒక్క రాష్ట్ర అసెంబ్లీలోనూ 200 మంది ఎమ్మెల్యేలు కూడా లేక‌పోవ‌డం లోటుగా క‌నిపించేదే క‌దా. అంతేకాకుండా అధికారంలో ఉన్న పార్టీలు.. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం త‌మ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య‌ను పెంచాలంటూ ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఫ‌లితంగా అందుబాటులోకి వ‌చ్చే అసెంబ్లీ సీట్ల‌లో మెజారిటీ సీట్ల‌ను కైవసం చేసుకోవ‌డంతో పాటుగా.. పార్టీలో ప‌ద‌వులు చాల‌క అల‌క‌పాన్పు ఎక్కిన వారిని కూడా చ‌ల్ల‌బ‌ర‌చ‌వ‌చ్చ‌న్న‌ది ఆ పార్టీల ఆలోచ‌న‌. అయితే ఈ విష‌యంలో కేంద్రం ఎప్ప‌టిక‌ప్పుడు ఈ విష‌యాన్ని వాయిదా వేస్తూనే వ‌స్తోంది. తాజాగా ఇంకో ఐదారేళ్ల వర‌కు ఈ అంశంపై త‌మ‌ను ఇబ్బందిపెట్ట‌వ‌ద్ద‌న్న కోణంలో కేంద్రం ఇచ్చిన ఆన్స‌ర్ తో తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు టీఆర్ఎస్‌, వైసీపీల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లేసిన‌ట్టేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

రేవంత్ ప్ర‌శ్న‌కు కేంద్రం ఆన్స‌ర్‌

తాజాగా పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో నియోజ‌కవ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు సంబంధించి టీ పీసీసీ చీఫ్, మ‌ల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి ఓ ప్ర‌శ్న సంధించారు. తెలుగు రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ఎప్పుడు చేస్తారంటూ రేవంత్ అడిగిన ప్ర‌శ్న‌కు.. కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి నిత్యానంద‌రాయ్ మంగ‌ళ‌వారం నాడు లోక్ స‌భ‌కు లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు. 2026 జ‌నాభా లెక్క‌లు పూర్తి అయితే గానీ.. తెలుగు రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేసే అవ‌కాశం లేద‌ని, 2026 జానాభా లెక్క‌లు ఓ కొలిక్కి వ‌చ్చాక‌.. వాటి ఆధారంగానే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేస్తామ‌ని నిత్యానంద‌రాయ్ స‌ద‌రు స‌మాధానంలో తేల్చి పారేశారు. ఫ‌లితంగా 2026 వ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మాటే విన‌ప‌డ‌ద‌న్న మాట‌. అంటే.. 2023లో తెలంగాణ‌, 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు పాత నియోజ‌క‌వ‌ర్గాలు, పాత సంఖ్య‌తోనే జ‌రుగుతాయ‌న్న మాట‌.

సీట్లు పెర‌గ‌కుంటే స‌ర్దుబాటెలాగో..?

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డ్డాక‌.. అస‌లు విప‌క్ష‌మ‌న్న‌దే లేకుండా చేయాల‌న్న ల‌క్ష్యంగా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు తెర తీసిన సీఎం కేసీఆర్‌.. ఇత‌ర పార్టీల‌కు చెందిన చాలా మంది ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి ఎలాగూ సీట్ల సంఖ్య పెరుగుతుంద‌ని, ఫ‌లితంగా పాత నేత‌ల‌కు ఇబ్బంది లేకుండా కొత్త నేత‌ల‌ను స‌ర్దుబాటు చేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న భావించారు. ఇటు ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా అదే భావ‌న‌తోనే ఉన్నారు. త‌న పార్టీలోని ప్ర‌తి నేతా అసెంబ్లీ సీటు అడిగే వారే. ఎవ‌రికి వారు త‌మ‌ను ఆకాశానికి ఎత్తేసుకుని.. తాము తోపుల‌మంటూ ఫోజులు కొట్టేవారే. వీరిలో జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితులుగా పేరు ప‌డ్డ వారే ఎక్కువ‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలో 2024లోగా అసెంబ్లీ సీట్లు పెరిగితే.. అంద‌రినీ సంతృప్తి ప‌ర‌చ‌వ‌చ్చ‌ని జ‌గ‌న్ భావించారు. అయితే ఇప్పుడు కేంద్రం చెప్పిన స‌మాధానంతో ఇటు కేసీఆర్ తో పాటు అటు జ‌గ‌న్ కూడా మ‌లి ఎన్నిక‌ల్లోనూ ఇబ్బందులు ప‌డ‌క త‌ప్ప‌ద‌న్న మాట‌.

Must Read ;- ఓట‌మి దిశ‌గా వైసీపీ.. తేల్చేసిన జ‌గ‌న్‌ స‌ర్వే

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayapap assemblyap breaking news todayap latest newsap newsap politicsap stateAssembly Constituenciesbjpcorona cases in telangana and ap todaykcrktrLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleotopNo Redistricting Of Assembly ConstituenciesNo Redistricting Of Assembly Constituencies In Telugu StatesPolitical NewsRedistricting of Assembly constituenciesRevanth Reddyt pcc chieftdptelanganatelangana latest newstelangana newstelugu statetelugu statestrsysrcp
Previous Post

Bollywood Beauty Nora Fatehi turns up the heat as she goes glam in this bold pantsuit

Next Post

‘క్రిస్మస్’ను ఖాయం చేసుకున్న ‘పుష్ప’ 

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Amazing Beauty Ankita Kharat Latest hot stills

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

తెలుగు సినిమాకి మకుటం లేని మహా‘రాజు’

Janhvi Kapoor looking hot in Saree

ఏపీ స్పేస్‌ పాలసీ.. ఆ రెండు జిల్లాలకు బంపర్ ఆఫర్‌..!

జగన్ చర్యలు దుస్సాహసమే!!

అనేక ట్విస్టులతో “ప్రత్యర్థి” సినిమా

వేమూరి రాధాకృష్ణ భార్య మృతికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ సంతాపం

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist