July 5, 2026 8:07 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సీట్లు పెరిగితే వీరిని ఆప‌త‌ర‌మా?

లోక్ స‌భ‌లో స‌భ్యుల సంఖ్య‌ను రెట్టింపు చేసే దిశ‌గా మోదీ స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకుంటున్న నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు మ‌రింత బ‌లంగా మార‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

July 26, 2021 at 1:29 PM
in Andhra Pradesh, Latest News, National, Politics, Telangana
Is Lok Sabha Seats Going To Be Doubled`
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Is Lok Sabha Seats Going To Be Doubled` :

పార్ల‌మెంటులో దిగువ స‌భ లోక్ స‌భ‌లో ప్ర‌స్తుత స‌భ్యుల సంఖ్య 543. ఏళ్లుగా ఈ సంఖ్య అలా పెర‌గ‌కుండా, త‌ర‌గ‌కుండా అలాగే కాన్ స్టంట్ గా ఉంటూ వ‌స్తోంది. దేశంలో కొత్త‌గా రాష్ట్రాలు ఏర్పాట‌వుతున్నా.. క‌శ్మీర్ లాంటి కొన్ని రాష్ట్రాలు రాష్ట్ర హోదాను కోల్పోతున్నా కూడా లోక్ స‌భ స‌భ్యుల సంఖ్య‌లో మార్పు మాత్రం రావ‌డం లేదు. మ‌రోవైపు ఏటికేడు దేశ జ‌నాభా అలా అలా పెరుగుతూనే వ‌స్తోంది. అయినా కూడా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న.. ఏదో ప్రాంతాల నైస‌ర్గిక స్వ‌రూపాల‌ను మారుస్తూ జ‌రుగుతోంది గానీ..పెరిగిన జ‌నాభా ఆధారంగా సీట్లు మాత్రం పెర‌గ‌డం లేదు. ఇదే అంశంపై దివంగ‌త నేత‌, మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అప్పుడెప్పుడో ఓ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. చిన్న చిన్న దేశాలు కూడా త‌మ జ‌నాభాకు అనుగుణంగా చట్ట స‌భ‌ల స‌భ్యుల సంఖ్య‌ను పెంచుకుంటూ పోతుంటే.. మ‌నం ఇంకా ఆ దిశ‌గా ఆలోచించ‌డం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వెర‌సి పెరుగుతున్న జ‌నాభాకు అనుగుణంగా చ‌ట్ట‌స‌భ‌ల స‌భ్యుల సంఖ్య‌ను పెంచుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఆయ‌న నొక్కి చెప్పారు. ఆ వ్యాఖ్య‌ల ప్ర‌భావ‌మో, లేదంటే త‌మ కొత్త వ్యూహం ఫ‌లిత‌మో తెలియ‌దు గానీ.. మోదీ స‌ర్కారు లోక్ స‌భ స‌భ్యుల సంఖ్య‌ను పెంచేందుకు రంగం సిద్ధం చేసింద‌న్న వాద‌న‌లు కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. సంఖ్య‌ను పెంచ‌డం అనే కంటే ప్ర‌స్తుతమున్న లోక్ స‌భ ఎంపీల సంఖ్య‌ను ఏకంగా డ‌బుల్ స్థాయికి పెంచే దిశ‌గా ప్ర‌తిపాద‌న‌లు సిద్ధ‌మ‌య్యాయ‌న్న వార్ద‌లు నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.

మోదీ ప్ర‌తిపాద‌న కాంగ్రెస్ నేత ట్వీట్ లో..

లోక్ స‌భ స‌భ్యుల సంఖ్య‌ను ఏకంగా 1,000కి పెంచే దిశ‌గా న‌రేంద్ర మోదీ స‌ర్కారు చేస్తున్న క‌స‌ర‌త్తుల‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన కీల‌క నేత మ‌నీశ్ తివారీ.. త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా బ‌య‌ట‌పెట్టేశారు. లోక్ స‌భ స‌భ్యుల సంఖ్య‌ను ప్ర‌స్తుత‌మున్న 543 నుంచి ఏకంగా వెయ్యికి పెంచే దిశ‌గా మోదీ స‌ర్కారు ప్ర‌తిపాద‌న‌లు రూపొందిస్తోంద‌ని, దీనిపై జ‌నాభిప్రాయం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తివారీ త‌న ట్వీట్ లో అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాకుండా త‌న వాద‌న‌కు నిద‌ర్శ‌నంగా.. కొత్త‌గా క‌డుతున్న పార్ల‌మెంటు భ‌వ‌నం సెంట్ర‌ల్ విస్టాను వెయ్యి మందికి స‌రిప‌డేలా క‌డుతున్న వైనాన్ని ఆయ‌న ఉద‌హ‌రించారు. మ‌నీశ్ అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్లుగా మోదీ స‌ర్కారు ఈ దిశ‌గా ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తున్న‌దంటే.. ఇది చాలా పెద్ద నిర్ణ‌య‌మే కాబ‌ట్టి.. జ‌నాభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అదే స‌మ‌యంలో ఆయా రాజ‌కీయ పార్టీల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇటీవ‌ల మోదీ స‌ర్కారు వ్య‌వ‌హారాన్ని ప‌రిశీలిస్తున్న వారు.. ఈ విష‌యంలో మోదీ స‌ర్కారు ఏ ఒక్క‌రి నిర్ణ‌యంతో ప‌నిలేకుండానే తాను అనుకున్న‌ది చేసుకుంటూ పోతుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే దేశంలో మ‌రో పెద్ద ర‌చ్చ‌కు తెర లేసిన‌ట్లేన‌న్న వాద‌న‌లూ లేక‌పోలేదు.

మ‌నోళ్ల బ‌లం వెయ్యేనుగులైన‌ట్టే

మోదీ స‌ర్కారు ప్ర‌తిపాదిస్తున్న మాదిరిగా లోక్ స‌భ సీట్లు వెయ్యికి పెరిగితే.. అంటే దాదాపుగా రెట్టింపు సంఖ్య‌లు లోక్ స‌భ సీట్లు పెరిగితే.. తెలుగు రాష్ట్రాల బ‌లం కూడా రెండు రెట్లు పెరిగిన‌ట్టే క‌దా. అంటే.. ఇప్పుడు ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లు 50కి పెరుగుతాయి. తెలంగాణ‌లో ఉన్న 17 సీట్లు 34కు పెరుగుతాయి. ఈ మేర సీట్లు పెరిగితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీల బ‌లం మాత్రం నాలుగింత‌ల మేర పెరిగిన‌ట్లుగానే చెప్పాలి. ఎందుకంటే.. ఏపీలో 25 సీట్లుంటే.. మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ 22 సీట్లు గెలుచుకుంది. టీడీపీ 3 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ఈ లెక్క‌న మొత్తం సీట్ల సంఖ్య 50కి పెరిగితే.. ఇప్పుడున్న దామాషా ప్ర‌కారం వైసీపీ బ‌లం అమాంతంగా 44కు పెరిగిన‌ట్టే క‌దా. అదే స‌మ‌యంలో టీడీపీ బ‌లం 6 సీట్లకే ప‌రిమిత‌మ‌వుతుంది. అంటే జ‌గ‌న్ బ‌లం ఢిల్లీలో నాలుగు రెట్లు పెరిగిన‌ట్టే లెక్క‌. ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే..మొత్తం 17 సీట్ల‌లో మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ 9 సీట్లు గెలిచింది. ఇప్పుడు సీట్లు డ‌బుల్ అయితే ఆ పార్టీ బ‌లం 18కి పెరుగుతుంది. ఇక కాంగ్రెస్ బ‌లం 4 నుంచి 8కి, బీజేపీ బ‌లం కూడా అంతేమేర పెరుగుతుంది. అంటే.. ఈ రెండు పార్టీల కంటే టీఆర్ఎస్ బ‌లం మ‌రింత‌గా పెరిగిన‌ట్లుగానే భావించ‌క త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం ఉన్న బ‌లానికే అటు వైసీపీని గానీ, ఇటు టీఆర్ఎస్ ను గానీ ప‌ట్ట‌శ‌క్యంగా లేని ప‌రిస్థితి. అలాంటిది ఒక్క‌సారిగా ఆ బ‌లం రెండింత‌లు, మూడింత‌లు, నాలుగింత‌ల మేర పెరిగితే.. ఇక ఆ రెండు పార్టీల‌ను ఆప‌త‌ర‌మా? అన్న దిశ‌గా ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

మోదీకి క‌లిసివ‌చ్చేనా?

ఇదిలా ఉంటే.. లోక్ స‌భ స‌భ్యుల సంఖ్య‌ను దాదాపుగా డ‌బుల్ చేసే దిశ‌గా జ‌రుగుతున్న ప్ర‌తిపాద‌న‌ల వ‌ల్ల ప్రాంతీయ పార్టీలు.. ప్ర‌త్యేకించి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల‌కు బిగ్ బూస్ట్ దొరికిన‌ట్లే. అదే స‌మ‌యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న, లేదంటే ప్ర‌తిప‌క్షంలో ఉన్న జాతీయ పార్టీల‌కు మాత్రం ఈ ప్ర‌తిపాద‌న అంత‌గా క‌లిసి రాద‌న్న దిశ‌గా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తుతోనే కేంద్రంలో ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేస్తున్న ప‌రిస్థితి. అలాంటి స‌మ‌యంలో సీట్ల పెంపు వ‌ల్ల ప్రాంతీయ పార్టీల బ‌లం పెర‌గ‌డం, జాతీయ పార్టీల బ‌లం నామమాత్రంగానే పెర‌గ‌డం.. జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటుచేసుకునే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అదే జ‌రిగితే.. ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తుపై మాత్ర‌మే ఆధార‌ప‌డి కేంద్రంలో పాల‌న సాగించాల్సిన ప‌రిస్థితి కూడా త‌లెత్త‌వ‌చ్చ‌న్న ఆందోళ‌న‌లు వినిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే.. మోదీ స‌ర్కారు తీసుకుంటున్న సీట్ల పెంపు వ‌ల్ల రాష్ట్రాల‌ను శాసించే కేంద్ర ప్ర‌భుత్వాల‌ మ‌నుగ‌డ‌కు చెల్లుచీటి ఇచ్చిన‌ట్టేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇంత‌టి ప్ర‌భావం చూపే మార్పుల‌పై మోదీ స‌ర్కారు ఏ మేర దృష్టి సారించ‌నున్నది అన్న అంశ‌పై ఆస‌క్తిక‌ర చర్చ న‌డుస్తోంది.

Must Read ;- తగ్గేది లే : పార్లమెంట్ కు ట్రాక్టర్ పై వచ్చిన రాహుల్ గాంధీ!

Tags: #TheLeoNewsandhra pradeshbjpcabinetcentral vistacongressIs Loksabha Seats Going To Be Doubled`kcrLatest NewsLatest Telugu NewsleotopLok Sabhamanish tewarimodinarendra modinational newsnew parliament houseparliamentPolitical Newstdptelanganatelugu newstrending newstrsYS Jagan Mohan Reddyysrcp
Previous Post

బూతు కేసులో రాజ్ కుంద్రాకు జెయిలా? బెయిలా?

Next Post

అందం, అభినయం ఉన్నా ఎందుకీ అప‘శ్రుతి’

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

పాన్ ఇండియా కాదు.. ‘ప్లాన్ ఇండియా’ సినిమా కావాలి

‘మీటూ’ ఆరోపణలు పొలిటికల్ మైలేజీ ఇస్తాయా?

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వేలు ఏం చెబుతున్నాయి?

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

అహ్మదాబాద్‌ ఎందుకు.. ఐపీఎల్ వేదికలపై ఫ్రాంచైజీల నిరసన గళం

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist