September 6, 2026 12:05 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నారా లోకేశ్.. పీకేకు ఆద‌ర్శంగా నిలిచారు

పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు బీమా క‌ల్పించే విష‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ కు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఆద‌ర్శంగా నిలిచార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

July 8, 2021 at 11:00 AM
in Andhra Pradesh, Latest News, Politics
Insurance To Janasena Activists
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏదేనీ రాజ‌కీయ పార్టీలో ప్రాధ‌మిక స‌భ్య‌త్వం తీసుకుంటే.. ఇక‌పై ఆ పార్టీ కార్య‌క‌ర్త‌గా గుర్తింపు అయితే ఉంటుంది గానీ.. పార్టీ అధిష్ఠానం ఆ కార్య‌క‌ర్త‌ను గుర్తిస్తుందా? ఏదో అలా కార్య‌క‌ర్త‌ల జాబితాలో అలా పేరుంటుంద‌మో గానీ.. పార్టీకి చెందిన కీల‌క నేత‌లు అంద‌రూ స‌ద‌రు కార్య‌క‌ర్త‌ను గుర్తు పెట్టుకోవ‌డం అసాధ్య‌మే. స‌రే.. గుర్తింపు లేకున్నా.. ఏదేనీ ప్ర‌మాదమో, ఇత‌ర వైరి వ‌ర్గాల నుంచి దాడో జ‌రిగిన సంద‌ర్భంలోనైనా పార్టీ అధిష్ఠానం ఆ కార్య‌క‌ర్త‌కు అండ‌గా నిలుస్తుందా?.. అంటే ప్ర‌స్తుతమున్న ప‌రిస్థితుల్లో అయితే లేద‌నే చెప్పాలి. ఈ విష‌యంలో తెలుగు దేశం పార్టీకి మాత్రం మిన‌హాయింపు. ఎందుకంటే.. ఆ పార్టీ స‌భ్య‌త్వం తీసుకున్న ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు బీమా సౌక‌ర్యం అందుబాటులోకి వ‌స్తుంది. ఆ బీమా ప్రీమియాన్ని పార్టీనే క‌డుతుంది. కార్య‌క‌ర్త‌కు న‌యా పైసా ఖ‌ర్చ లేకుండా రూ.2 లక్ష‌ల దాకా బీమా సౌక‌ర్యం ల‌భిస్తుంది. పార్టీలో క్రియాశీల‌కంగా మారిన త‌ర్వాత ప్ర‌స్తుతం ఆ పార్టీకి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న నారా లోకేశ్ ఈ గొప్ప ప‌నికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే అత్య‌ధిక స‌భ్య‌త్వం ఉన్న పార్టీగా టీడీపీకి గుర్తింపు ద‌క్కేలా చేసిన లోకేశ్.. పార్టీ స‌భ్య‌త్వం తీసుకున్న ప్ర‌తి కార్యక‌ర్త‌కూ రూ.2 ల‌క్ష‌ల మేర బీమా సౌక‌ర్యాన్ని క‌ల్పించారు.

కార్యకర్తలకు బీమా.. లోకేశ్ మొదలెట్టిందే

అయినా ఇప్పుడు ఈ విష‌యాన్ని ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా నారా లోకేశ్ బాట‌లోనే న‌డుస్తున్నారు. నారా లోకేశ్ అంత‌గా కాక‌పోయినా.. త‌న శ‌క్తి మేరకు ప‌వ‌న్ కూడా త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు బీమా సౌక‌ర్యం క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. బుధ‌వారం విజ‌య‌వాడ చేరుకున్న ప‌వ‌న్‌.. త‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌పై దృష్టి సారించారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌లే మృత్యువాత ప‌డిన పార్టీ క్రియాశీల కార్య‌క‌ర్త ఆకుల సోమ‌శేఖ‌ర్ (క‌ర్నూలు జిల్లా, నంద్యాల వాసి) కుటుంబ స‌భ్యుల‌కు రూ.5 ల‌క్ష‌ల ప‌రిహారాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ప‌వ‌న్‌.. పార్టీలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించే పార్టీ శ్రేణుల‌కు బీమా సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని, ఇందులో భాగంగా త‌న‌వంతుగా బీమా కోసం రూ.1 కోటిని అంద‌జేయ‌నున్న‌ట్లుగా ప‌వ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కేవ‌లం కోటి రూపాయ‌ల మొత్తంతో పార్టీలోని కార్య‌క‌ర్త‌లంద‌రికీ బీమా సౌక‌ర్యం ద‌క్క‌కున్నా.. పార్టీని న‌మ్ముకున్న వారికి ఇది భ‌రోసా లాంటిదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అన్ని పార్టీలూ లోకేశ్ బాటలో నడిస్తే..

అయితే ప‌వ‌న్ ఈ దిశ‌గా ఇప్పుడు అడుగు వేస్తే.. నారా లోకేశ్ ఎప్పుడో తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న స‌మ‌యంలోనే ఈ దిశ‌గా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు బీమా చేయించిన సంగతి తెలిసిందే. లోకేశ్ చేప‌ట్టిన చ‌ర్య‌ల మేర‌కు.. టీడీపీ స‌భ్య‌త్వం ఉన్న కార్య‌క‌ర్త‌లు ఏదేనీ ప్ర‌మాదంలో చ‌నిపోతే.. బాధిత కుటుంబానికి రూ.2 ల‌క్ష‌ల ప‌రిహారం అందుతుంది. శాశ్వ‌త అంగ‌వైక‌ల్యానికి కూడా ఇంతే మొత్తం అందుతుంది. ఇక పాక్షిక వైక‌ల్యానికి రూ.1 ల‌క్ష మేర ప‌రిహారం టీడీపీ కార్య‌క‌ర్త‌కు అందుతుంది. మొత్తంగా లోకేశ్ మొద‌లెట్టిన ఈ కార్య‌క్ర‌మం బాట‌లోకి జ‌న‌సేనాని కూడా వ‌చ్చేశారు. ఇలా అన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ కార్యక‌ర్త‌ల‌కు బీమా సౌక‌ర్యం క‌ల్పిస్తే ఎంత బాగుంటుందో క‌దా. అన్ని పార్టీలూ లోకేశ్ బాట‌లోనే న‌డవాల‌ని ఆశిద్దాం.

Must Read ;- నిరుద్యోగి ఆత్మ‌హ‌త్య‌.. నారా లోకేశ్ భావోద్వేగ ట్వీట్

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap latest newsap newsap politicsinsuranceInsurance To Janasena Activistsjanasenajanasena leader pawan kalyanLatest Newsleotopnara lokeshpawan kalyanPawan Kalyan Announces Insurance To Janasena Activistspawan kalyan latest speechtdptelugu news
Previous Post

అఖిల్ ఏజెంట్ లో మమ్ముట్టి పాత్ర ఇదే

Next Post

ఆ రెండు ప్రాజెక్టులకు అథోగతేనా..?

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

8న ప‌రిష‌త్ ఎన్నిక‌లు… 10న కౌంటింగ్

ప్రభాస్ “ఆదిపురుష్” చిత్రంపై కోర్టులో పిటిషన్

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist