June 24, 2026 8:42 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Health

చుండ్రుకు శాశ్వతంగా చెక్ పెట్టండిలా..!

చుండ్రు.. దీన్ని వదిలించుకోవడం కష్టమనుకుంటారు అందరూ.. కానీ శాశ్వతంగా చెక్ పెట్టాడానికి కొన్ని సూపర్ చిట్కాలున్నాయి. పాటించి చూడండి మరి..!

February 15, 2021 at 4:07 PM
in Health, Latest News, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

చుండ్రు.. సీజన్‌తో సంబంధం లేకుండా.. మగవారు, ఆడవారు అనే తేడా లేకుండా అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్య. దీని నుంచి మన కురులను కాపాడుకోవడానికి మనం పడని పాట్లుండవు. ఖరీదైన యాంటీడాండ్రఫ్ షాంపూల నుంచి బామ్మల కాలం నాటి చిట్కాల వరకు.. ఎవరు ఏది చెప్పినా చేయడానికి వెనకాడం.. అంతిమంగా మన లక్ష్యం.. చుండ్రు నుంచి జుట్టుకు విముక్తి కలిగించడమే. కానీ, ఇలాంటివి ఎన్ని పాటించినా.. కొన్ని సందర్భాల్లో ఫలితాలు మాత్రం శూన్యం. అలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసమే నిపుణుల సలహాలతో మీ ముందుకొచ్చాము.

అసలు చుండ్రు ఎలా ఏర్పడుతుంది?

మన తలపైనే కాకుండా.. శరీరంపైన కూడా సాధారణంగా ఒక ఫంగస్ ఉంటుంది. అదే ‘మెలసీసియా ఫంగస్’. ఈ ఫంగస్ ఎక్కువగా ఉత్పత్తైనపుడు మన శరీరంపైన కానీ, తలపైన కానీ రియాక్షన్ లాంటిది ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో చిన్న చిన్నగా తెల్లటి ఫ్లేక్స్ లాంటివి ఏర్పడుతాయి. దాన్నే మన వాడుక భాషలో చుండ్రు అంటారు. సాధారణంగా చుండ్రు టీనేజ్ వయసు నుంచి 30 ఏళ్ల వయసు వారికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే.. ఆ వయసులో హార్మోన్స్ యాక్టివ్‌గా ఉండడం, మన తలపైన నూనె ఉత్పత్తులు లాంటివి ఆ వయసులో ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల మెలసీసియా ఫంగస్ రియాక్షన్ ఆ వయసు వారిలో ఎక్కువగా ఉంటుంది.

Must Read ;- ఆయన కనీసం 180 ఏళ్లు జీవిస్తాడట!

సెబోరి డెర్మటైటిస్ అంటే ఏమిటి?

మెలసీసియా ఫంగస్ రియాక్షన్ కారణంగా ఏర్పడే చిన్న చిన్న తెల్లటి ఫ్లేక్స్‌ను సాధారణంగా చండ్రు అంటారు. కానీ, ఇదే పరిస్థితి తీవ్ర రూపం దాల్చి ఒక రోగంగా మారే దశకి చేరుకుంటే ‘సెబోరి డెర్మటైటిస్’ అంటారు. చుండ్రుగా ఉన్నప్పుడు కేవలం తెల్లటి ప్లేక్స్ కనిపిస్తాయి. కానీ, అది కాస్త ముదిరినపుడు తలపై పెచ్చులుగా ఏర్పడడం, చిన్న గుల్లలు లాంటివి, తలపై పింపుల్స్, చీముతో కూడిన గుల్లలు ఏర్పడడం లాంటివి జరుగుతున్నప్పుడు.. మీ సమస్య సెబోరి డెర్మటైటిస్‌గా మారిందని తెలుసుకోవాలి.

చుండ్రుకు కారణాలేంటి?

చుండ్రుకు అనేక కారణాలుంటాయంటున్నారు నిపుణులు. అందులో ఒకటి మన శరీర తీరు కూడా ఉంటుంది. ఫంగస్‌కు మన శరీరం రియాక్ట్ అవుతున్న తీరు కూడా చుండ్రు హెచ్చు తగ్గులకు కారణమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక మరొక కారణం తీసుకంటే.. ఒత్తిడి. నేటి కాలంలో యువత ఎక్కువగా ఇబ్బందిపడుతున్న వాటిలో ఒత్తిడి ఒకటి. ఒత్తిడి వల్ల కూడా చుండ్రు సమస్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే మన జీవనవిధానంలో కొన్ని మార్పులు తీసుకోవాలి.

Also Read ;- ‘ప్రేగు ఇన్‌ఫెక్షన్‌’కు చెక్ పెట్టాలంటే ఈ ఆహారం తీసుకుంటే సరి..!

శాశ్వత పరిష్కారం లేదా..

చుండ్రుకు శాశ్వత పరిసష్కారం కావాలంటే.. మందులు వాడినంత మాత్రానా సరిపోదంటున్నారు నిపుణులు. అది కేవలం మన జీవన విధానంపైన ఆధారపడుంటుంది అని చెప్తున్నారు. మన లైఫ్ స్టైల్‌లో హెల్దీ మార్పులు చేసుకోనిదే.. ఎన్ని మందులు వాడినా.. ఉపయోగం ఉండదని చర్మ నిపుణులు కచ్చితంగా చెప్తున్నారు.

  • మీరు రోజులో ఎన్ని గంటలు నిద్రపోతున్నారో సరి చూసుకోవాలి. కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.
  • దేని గురించైనా తీవ్రంగా ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతున్నారేమో చూసుకోవాలి. ముందు అటువంటి ఆలోచనలకు చెక్ పెట్టాలి.
  • ఇక పనికి సంబంధించిన ఒత్తిడి పని సమయంలో మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఒక్కసారి పని సమయం ముగిశాక ఆహ్లాదంగా ఉండడానికి ప్రయత్నించాలి. దీని వల్ల కూడా ఫంగస్ ఇన్ ఫెక్షన్ లాంటివి తగ్గుముఖం పడతాయి.
  • మీరు తీసుకునే ఆహారం కూడా మీ జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పండ్లు తినడం, నూనె వస్తువులు, వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్ వంటివి తక్కువ మోతాదులో తినాలి. ప్రోటీన్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

Also Read ;- గ్యాస్ట్రిక్ సమస్యా.. అయితే వీటికి దూరంగా ఉండండి!

ఏవి చేయాలి.. ఏవి చేయకూడదు..

ఫంగస్‌తో బాధపడుతున్నవారు ఎలాంటి పాటించాలి.. వేటికి దూరంగా ఉంచాలో చూద్దాం రండి..

  • ఫంగస్‌తో బాధపడుతున్నప్పుడు తలపై ఎక్కువగా నూనెను పెట్టడం మంచిది కాదుంటున్నారు నిపుణులు. నూనెల వల్ల ఫంగస్ ఇంకా బలపడే అవకాశాలు ఎక్కువుంటాయంటున్నారు.
  • ఫంగస్ ఉన్న సందర్భంలో సహజమైన నూనెలను తగ్గించుకోవాలంటే తరచూ యాంటీడాండ్రఫ్ షాంపూలను వాడితే మంచిది. దీని వల్ల తలపైన నూనెల ఉత్పత్తి తగ్గి.. ఫంగస్ రియాక్షన్ కూడా మెల్లగా తగ్గుతుంది.
  • ఒకవేళ నూనె పెట్టుకోవాలనుకుంటే.. కండీషనర్ లాగే రాసుకోవాలే తప్ప.. తలపై అంటుకోరాదు అంటున్నారు నిపుణులు.

సహజ చిట్కాలు..

తలకు పెరుగు పెట్టడం, నిమ్మకాయ రసం తలపై రాసుకోవడం లాంటివి చేయడం వల్ల తాత్కాలికంగా చుండ్రుకు బ్రేక్ వేయచ్చు. కానీ ఇలాంటి సహజ చిట్కాలు పాటించినపుడు.. జుట్టును బాగా శుభ్రం చేసుకోవాలి.. లేకపోతే చుండ్రు తగ్గడమేమోగానీ.. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Also Read ;- ‘లెమన్ టీ’ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!

Tags: curd for hairdandruffdandruff and dry scalpdandruff and hair fall solution in hindidandruff and hairfalldandruff ayurvedic treatmentdandruff best treatmentdandruff cause hair falldandruff causesdandruff control shampoodandruff home remediesdandruff home remedies in telugudandruff remediesdandruff shampoo for mendandruff treatmentdandruff treatment at homedandruff treatment naturaldepressionlemon juiceleotoppermanantly remove dandruff with these expert tipssleepstresstips to remove dandruff
Previous Post

పింక్ డైమండ్ కేసులో విజయసాయిరెడ్డి, రమణదీక్షితులకు షాక్

Next Post

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై 18న ఆందోళన.. చంద్రబాబు పిలుపు

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

బాలు కోలుకుంటున్నారు

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

వర్మ కోర్టుకు వెళ్లకుండా కరోనా ఆపిందా?

విశాఖ తీరంలో బయల్పడ్డ బ్రిటిష్ కాలం బంకర్!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist