June 1, 2026 2:29 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

ప్రభాస్ ‘ఆదిపురుష్’ షూటింగ్ ప్రారంభం

ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందే ఆదిపురుష్ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. రామాయాణం కథాంశంతో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

February 2, 2021 at 9:35 AM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో సీతగా ఎవరు నటిస్తారు.? రావణుడుగా ఎవరు నటిస్తారు.? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్, రావణుడుగా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్‌ ఆలీఖాన్ నటించనున్నారు. ఇందులో ఓ కీలకపాత్రను ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని కూడా పోషించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

రావణుడుగా సైఫ్‌ ని ఎంపిక చేయడం పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇక లక్ష్మణుడు పాత్రను ఎవరు పోషిస్తారంటే.. కోలీవుడ్ నుంచి యంగ్ హీరోను ఎంపిక చేయనున్నట్టు టాక్ వినిపించింది. అయితే.. కోలీవుడ్ హీరోలతో సెట్ కాలేదో ఏమో కానీ.. ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరో పేరు తెర పైకి వచ్చింది. ఇంతకీ ఎవరంటే.. టైగర్ ష్రాఫ్. అవును.. టైగర్ ఫ్రాఫ్‌ ను లక్ష్మణుడు పాత్రకు ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

అయితే.. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయాల్సివుంది. ఇటీవలే ఈ భారీ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేశారు. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు 500 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రభాస్ బాలీవుడ్ లో నటిస్తున్న ఫస్ట్ స్ట్రైయిట్ మూవీ ఇది. మరి.. ఈ సంచలన చిత్రంతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.  బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంచలన చిత్రంతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

మంగళవారం ఉదయం ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ‘చెడుపై మంచి సాధించే విజయం’ అనే ట్యాగ్‌లైన్‌తో ఆదిపురుష్ పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రభాస్ తన పోస్టులో #SaifAliKhan @omraut #BhushanKumar @vfxwaala @ rajeshnair29 @tseriesfilms @ retrophiles1 @ tseries.official #TSeries. అని పేర్కొన్నారు. ఇందులో ప్రభాస్ అకా రామ్ తల్లి కౌశల్య పాత్రలో హేమా మాలిని నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా త్రీడీలో రూపొందుతోంది.

Must Read ;- ప్రభాస్.. మరో బాలీవుడ్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా?

#Adipurush aarambh. #Prabhas @omraut #SaifAliKhan #BhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @RETROPHILES1 pic.twitter.com/bCOKB49s12

— Prabhas FC (@PrabhasRaju) February 2, 2021

Tags: adipurush prabhas live updatesadipurush shoting startsPan-india movieprabhas adipurush release dateprabhas adipurush shooting starts todayprabhas daily updatesprabhas next movie updateprabhas omrauth movietollywood to bollywood
Previous Post

విశాఖ రాజధానికి.. మోడీ సర్కార్ జై అంటున్నట్టేనా?

Next Post

ఎర్ర బికినీ ఎంత పనిచేసిందబ్బా?

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

Lavanya Tripathi

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

పాన్ ఇండియా కాదు.. ‘ప్లాన్ ఇండియా’ సినిమా కావాలి

అమీషా గుండెల్లో కొలువైన ‘దిల్ వాలే’ షారూకేనట!

నెంబరు 2 కోసం.. విజయసాయి vs సజ్జల

మళ్ళీ ‘పేట’ దర్శకుడితో తలైవా?

పొగరాయుళ్లు కాస్త జాగ్రత్త : అక్కడ దమ్ము కొడితే జైలుకే!

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist