September 5, 2026 7:22 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ప్రకాశం వైసీపీలో అసంతృప్తి గళాల అసలు కథేంటి…?

టికెట్లు త్యాగం చేసినా అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదంటూ ప్రకాశం జిల్లాలోని వైసీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. చాలా చోట్ల నాయకుల ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది.

November 30, 2020 at 3:34 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పి.కే టీం నివేదికలు కావొచ్చు.. జగన్ వ్యక్తిగత సర్వేలు కావొచ్చు.. ప్రకాశం జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే సీటు ఆశించిన కొందరి నేతల ఆశలు 2019లో గల్లంతయ్యాయి. సీటు త్యాగం చేసిన వారిలో కొందరు జగన్‌కి బంధువులు అయితే, మరికొందరు వైఎస్ కుటుంబానికి సన్నిహితులు, ఇంకొందరు అప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్నవారు. అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దింపడంతో పాటు, రాజన్న బిడ్డను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి వైవీ వంటి వారు ఎంపీ సీటు త్యాగం చేస్తే..  జగన్ చెప్పిన మాట వింటే భవిష్యత్తు బాగుంటుందని మరికొందరు 2019 ఎన్నికల్లో సీటును త్యాగం చేసి, పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించారు. కానీ, ఇప్పుడు వాళ్లే  అసంతృప్తి గళాలు వినిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గర పడుతున్నా ఎం.ఎల్.సి. పదవి దక్కలేదు. నాలుగు రాళ్లు వెనకేసుకునే పదవన్నా దక్కుతుందా అంటే.. టీడీపీలో గెలిచిన వారు వైసీపీలో చేరి తమ ఆశలకు అడ్డం పడ్డారని వారు రగిలి పోతున్నారు. పార్టీ అధిష్టానంపై విమర్శలు చేయకపోయినా.. పార్టీ టికెట్ ఇచ్చి ఎవరినైతే గెలిపించిందో.. టీడీపీ నుంచి ఎవరినైతే పార్టీలో చేర్చుకుందో.. వారిని ఇబ్బందులు పెడుతూ.. తమ సంగతేంటని ఇన్‌డైరెక్టుగా మెసేజ్‌లు పంపుతూ.., నియోజకవర్గంలో పార్టీని వర్గాల పేరుతో చీలికలు, పేలికలు చేస్తున్నారు.

ఎమ్సెల్సీ ఆశలు, ఆధిపత్యం తగ్గడమే కారణమా..?

ప్రకాశం జిల్లాలో 2019 ఎన్నికల్లో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కొండపి వైసీపీ ఇంఛార్జి అశోక్ బాబు పార్టీ కోసం ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేశారు. ఎన్నికల్లో కూడా సహకరించి జగన్ నిలబెట్టిన కుందూరు నాగార్జున రెడ్డి మార్కాపురం నుంచి , దర్శి నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్‌లను గెలిపించారు. కొండపిలో మాత్రం సొంత పార్టీలోని అశోక్ బాబు డబుల్ గేమ్ ఆడటంతో అక్కడ వైసీపీ ఓడిపోయింది. ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో మొదట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత బానే ఉంది. కానీ, సీటు త్యాగం చేసినప్పుడు ఇస్తానన్న ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం.. నియోజకవర్గంలో తమ ఆధిపత్యం తగ్గడంతో ఇప్పుడు ఒక్కొక్కరు అసంతృప్తి గళాలు వినిపిస్తూ.. పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. బూచేపల్లి వర్సెస్ మద్దిశెట్టి ఆధిపత్య పోరు దర్శిలో పార్టీ పరువును నడిబజార్లో పాంపెట్ల రూపంలో నిలబెట్టింది. కొండపిలో అశోక్ బాబు వర్సెస్ ఓడిపోయిన వెంకయ్య వర్గం రోజూ వీధి పోరాటాలతో పంకా రెక్కలను డ్యామేజ్ చేస్తున్నారు. మార్కాపురంలో జంకే వెంకటరెడ్డి వివాదాల్లో లేకపోయినా.., ఆయన ఎమ్మెల్సీ  ఆశలు గల్లంతవ్వడంతో పార్టీకి దూరంగా ఉన్నారు.

చీరాల, అద్దంకిలో గ్రూపుల రగడ..!

చీరాలలో ఢీ అంటే ఢీ అనుకునే ఆమంచి, కరణం 2019 ఎన్నికల ముందు వరకూ టీడీపీలోనే ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్.. బాబుపై తీవ్ర విమర్శలు చేసి వైసీపీ తరఫున బరిలో దగడంతో.., కరణం బలరాం తప్పక ప్రత్యర్థిగా బరిలో దిగాల్సి వచ్చింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ..ఆమంచికి షాక్ ఇస్తూ కరణం గెలవడంతో అక్కడ రోజూ రణరంగమే.  అయినా, వైసీపీ అధికారంలో ఉండటంతో కాపు సామాజికవర్గం కోటాలో ఎంఎల్సీ తీసుకుని..అదృష్టం కలిసి వస్తే మంత్రి అవుదామనుకున్న ఆమంచి ఆశలు.. కరణం ఇప్పుడు అనధికారికంగా వైసీపీలో చేరడంతో గల్లంతయ్యాయి. దీంతో ఇద్దరూ తమ ఆధిపత్యం కోసం ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇక్కడ ఇద్దరికీ పార్టీ అధిష్టానం కూడా చెప్పి చెప్పి అలసిపోయింది. అద్దంకిలో బయట పడకపోయినా కరణం వైసీపీలో చేరడంతో.. బాచిన చెంచు గరటయ్య వర్గం ఇక్కడ కరణం ఆటలు చెల్లవు అంటోంది. కొన్ని రోజుల క్రితం అద్దంకిలో ఏర్పాటు చేసిన కరణం పుట్టిన రోజు ఫ్లెక్సీలను గరటయ్య వర్గం చించేసింది. ఇప్పటి వరకూ వైసీపీ అధిష్టానం డిసైడ్ చేయకపోయినా? తాత్కాలికంగా కరణం వెంకటేష్‌కి అద్దంకి బాధ్యతలు ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు గొట్టిపాటి రవిని వైసీపీలో చేరాలని తనవెంట ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇదే గనుక జరిగితే అద్దంకి వైసీపీకి చీరాలను మించిన తలనొప్పులు తప్పవని ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 వైవీ జోక్యం చేసుకుంటే..

జగన్ సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డి 2019 ఎన్నికల్లో జగన్ కోసం ఒంగోలు ఎంపీ స్థానాన్ని మాగుంటకు వదులు కోవలసి వచ్చింది. ఆ సమయంలో ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత కొన్నాళ్లు తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన తాడేపల్లి జగన్ ఇంటి ప్రారంభోత్సవానికి కూడా వెళ్లలేదు. కుటుంబ సభ్యులు, పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో మధ్యే మార్గంగా టీడీపీ ఛైర్మన్ పదవి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఇది పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో మైనస్‌గా మారింది. వైసీపీలో నియోజకవర్గాల్లో గ్రూపుల మధ్య గొడవల్ని సర్దిచెప్పే నాయకుడు లేకపోవడంతో అవి మరింత ముదిరి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. మంత్రి బాలినేని మాటను దర్శిలో బూచేపల్లి, చీరాలలో ఆమంచి వినే పరిస్థితి కనిపించడం లేదు. బాలినేనితో పాటు వైవీ రంగంలోకి దిగితే.. కొండపి, దర్శి, మార్కాపురం, కనిగిరిలో పరిస్థితులు కొంత మెరుగుపడే అవకాశం ఉందని.. లేకపోతే టీడీపీ పరిస్థితే తమకు పడుతుందని సన్నిహితుల వద్ద కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ అధిష్టానం అసంతృప్తి నేతలకు పదవులిచ్చి గ్రూపుల గొడవల్ని సైలెంట్ చేస్తుందో లేక ఇంఛార్జిలను మార్చి ఉండే వాళ్లు ఉండండి.. పోయోవాళ్లు పోండని స్పష్టం చేస్తుందో తెలియాలంటే.. స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చే వరకూ ఆగాల్సిందే..!

Tags: telugu newsycp power politics in prakasam
Previous Post

కె.జి.ఎఫ్. నిర్మాత మూడో పాన్ ఇండియా సినిమా 

Next Post

పదే పదే ‘మేం భయపడిపోం’ అనే మాట.. జగన్ భయానికి  ఇదే సాక్ష్యమా..!

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist