September 25, 2026 11:31 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

దిమాక్ ఉన్నోడు జ‌గ‌న్ వ‌ద్ద ఒక్క‌డూ లేడు

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న వ‌ద్ద దిమాక్ ఉన్నోడిని ఒక్క‌డిన‌న్నా పెట్టుకోవాల‌ని ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు స‌ల‌హా ఇచ్చారు.

July 15, 2021 at 4:45 PM
in Andhra Pradesh, Latest News, Politics
Raghu Rama Raju Satirical Comments On Jagan
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Raghu Rama Raju Satirical Comments On Jagan : 

ఏపీలో జ‌గ‌న్ పాల‌న‌పై లెక్క‌లేన‌న్ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రోజుకో కొత్త విమ‌ర్శ వ‌చ్చిప‌డుతున్న నేప‌థ్యంలో అస‌లు ఏపీలో పాల‌న అంటూ ఒక‌టి కొన‌సాగుతుందా? అన్న దిశ‌గానూ చ‌ర్చ సాగుతోంది. ఈ కార‌ణంగానే జ‌గ‌న్ స‌ర్కారు తీసుకుంటున్న ప్ర‌తి నిర్ణ‌యం వివాదాస్ప‌దంగా మార‌డంతో పాటుగా.. ప్ర‌తి విష‌యంలో కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖ‌ల‌వుతున్నాయి. వాటిని విచారిస్తున్న కోర్టులు జ‌గ‌న్ స‌ర్కారుకు మొట్టికాయ‌లు వేస్తున్నాయి. అయితే జ‌గ‌న్ స‌ర్కారుకు స‌ల‌హాలు ఇచ్చేందుకు బొచ్చెడు మంది స‌ల‌హాదారులు ఉన్నారు క‌దా.. మ‌రి వారు జ‌గ‌న్ కు ఏమాత్రం స‌ల‌హాలు ఇవ్వ‌డం లేదా? అన్న అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అదేమీ లేదు గానీ.. స‌ల‌హాలు అయితే ఇస్తున్నారు గానీ.. స‌ల‌హాలిచ్చే వారిలోనే దిమాక్ లేద‌ని తాజాగా వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తేల్చి పారేశారు.

మ‌రి అంత‌మంది అడ్వైజ‌ర్లంతా వేస్టేనా?

అంటే.. జ‌గ‌న్ స‌ర్కారుకు స‌ల‌హాలిచ్చేందుకు నియ‌మితులైన ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల్లో ఒక్క‌రంటే ఒక్క‌రికి కూడా తెలివి లేద‌నేగా ర‌ఘురామరాజు ఆరోప‌ణ‌. నిజమేన‌ట‌. ర‌ఘురామ‌రాజు ఈ విష‌యాన్ని బ‌ల్ల గుద్ది మ‌రీ చెబుతున్నారు. గురువారం మీడియా ముందుకు వ‌చ్చిన ఆయ‌న జ‌గ‌న్ స‌ర్కారు తీరుపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ పాల‌న బాగుండాలంటే.. ప్ర‌భుత్వ తీరుపై విమ‌ర్శ‌లు రాకుండా ఉండాలంటే.. జ‌గ‌న్ స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవాలంటే.. జ‌గ‌న్ క‌నీసం ఒక్క‌రినైనా దిమాక్ ఉన్నోడిని స‌ల‌హాదారుగా పెట్టుకోవాల‌ట‌. ఇదే మాట‌ను ర‌ఘురామ‌రాజు మీడియా ముఖంగా బ‌హిరంగంగానే చెప్పేశారు. ర‌ఘురామరాజు మాట విన్న త‌ర్వాత నిజంగానే జ‌గ‌న్ స‌ల‌హాదారుల్లో ఒక్క‌రికి కూడా దిమాక్ లేదా? అన్న దిశ‌గా సెటైర్లు ప‌డిపోతున్నాయి.

ర‌ఘురామ ఏమ‌న్నారంటే..?

రాజ‌ద్రోహం సెక్ష‌న్ పై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ద‌రిమిలా.. త‌న‌పై ఇదే కేసు న‌మోదైన నేప‌థ్యంలో గురువారం మ‌ధ్యాహ్నం ర‌ఘురామ‌రాజు మీడియా ముందుకు వచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జ‌గ‌న్ పాల‌న‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.రాష్ట్రంలో అస‌లు ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యమైనా జ‌గ‌న్ కు తెలుస్తోందా? అంటూ ఆయ‌న త‌న‌దైన శైలి కామెంట్ చేశారు. ర‌హ‌దారుల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వ‌స్తుంటే.. వాటిని ఏం చేశారు? ఎక్క‌డ ఖ‌ర్చు పెట్టారు? ఖ‌ర్చు పెట్టి ఉంటే.. పాలకొల్లులో రోడ్ల‌పైనే చేప‌లు పెంచే కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌దు క‌దా. అంటూ ర‌ఘురామ‌రాజు సెటైరిక్ వ్యాఖ్య‌లు చేశారు. అంతిమంగా జ‌గ‌న్ పాల‌న బాగుండాలంటే. క‌నీసం ఒక్క‌రినైనా దిమాక్ ఉన్నోడిని ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌ని సీఎంకు ర‌ఘురామ సూచించారు.

Must Read ;- జ‌గ‌న్ మిడ్ నైట్ డైరీస్‌.. కాపుల కోటా ర‌ద్దు

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayAP cm jaganap govt advisorsap latest newsap newsap political newsap politicsLatest NewsLatest Telugu NewsMP Raghu Rama Rajunarasapuram mpraghu rama rajuRaghu Rama Raju about ap politicsRaghu Rama Raju commentsRaghu Rama Raju on jaganRaghu Rama Raju Satirical Comments On JaganRaghu Rama Raju speechRaghu Rama Raju videosraghuramakrishna rajutelugu news
Previous Post

రోడ్ల మీద చేపల వేట : జగన్ మహిమే అంటున్న జనం

Next Post

నెల్లూరు ఉక్కు ఓకే.. క‌డ‌ప ఉక్కు ఏమైంది?

Related Posts

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

by లియో డెస్క్
September 22, 2026 7:30 pm

విజయవాడలో శాప్ ఆఫీసు ముట్టడి పేరుతో వైసీపీ శ్రేణులు సృష్టించిన అరాచకం, విధ్వంసంపై...

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

by లియో డెస్క్
September 22, 2026 7:23 pm

ఏపీలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో త్వరలోనే పెద్ద తలకాయలు అరెస్టవుతారంటూ...

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

by లియో డెస్క్
September 22, 2026 4:00 pm

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆఫీసు దగ్గర వైసీపీ మూక...

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

by లియో డెస్క్
September 22, 2026 3:31 pm

ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్‌ స్కామ్‌ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ...

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

by లియో డెస్క్
September 21, 2026 7:39 pm

నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వీడియోలు చేసి..దేశద్రోహ సెక్షన్ల కింద అరెస్టయిన యూట్యూబర్...

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

by లియో డెస్క్
September 21, 2026 6:38 pm

మంత్రి నారా లోకేష్‌పై ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు...

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

by లియో డెస్క్
September 21, 2026 5:43 pm

అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఎంచుకున్న భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) విధానం అద్భుతమని,...

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

by లియో డెస్క్
September 21, 2026 4:10 pm

కూటమి ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిన మెగా DSC నియామకాలను...

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

by లియో డెస్క్
September 20, 2026 7:42 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ముఖచిత్రం వేగంగా మారుతోంది. గత...

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

by లియో డెస్క్
September 20, 2026 5:30 pm

రాయలసీమ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

Nayeem Diaries Movie Official TRAILER | Bigg Boss Fame Divi Vadhya | Latest Telugu Movies 2021

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

అక్కినేనికి 97 ఏళ్లు.. ఆయన నటనకు 80 ఏళ్లు

Lavanya Tripathi

మరోమారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలక భేటీ!!

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

‘మేము ఏమైనా బంగ్లాదేశ్, కజకిస్తాన్ నుంచి వచ్చామా’?

ముఖ్య కథనాలు

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist