July 26, 2026 1:57 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

స్వెరోస్‌!.. ఆర్ఎస్ జెండా, అజెండా అదే!

ఐపీఎస్ సర్వీసుకు స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విమ‌ర‌ణ చేసిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ త‌న భవిష్య‌త్తు ప్రస్థానంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

July 20, 2021 at 9:16 PM
in Latest News, Politics, Telangana, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఐపీఎస్ అధికారిగా ఆర్ఎస్ ప్ర‌వీన్ కుమార్ ది ఓ ప్ర‌త్యేక స్థానం. పోలీసు అధికారిగా ఏ హోదాలో ప‌నిచేసినా.. ఆ ప‌ద‌వికి వ‌న్నె తెచ్చిన ప్ర‌వీణ్‌.. త‌ద‌నంత‌ర కాలంలో విభిన్న మార్గాన్ని ఎంచుకున్నారు. త‌న తొలినాళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న ఆయ‌న‌.. త‌న‌లా పేద పిల్ల‌లు ఇక ఎంత‌మాత్రం అవ‌కాశాలు లేవ‌ని, వాటిని తాము అందుకోలేమ‌ని బాధ‌ప‌డ‌రాద‌న్న భావ‌న‌కు వ‌చ్చారు. అనుకున్నంత‌నే.. ఐఏఎస్ ల‌కు మాత్ర‌మే ద‌క్కే గురుకులాల సొసైటీ కార్య‌ద‌ర్శి పోస్టు కోసం ఉమ్మ‌డి రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాదన పెట్టి త‌న పంతం సాధించుకున్నారు. గురుకులాల సొసైటీకి ఓ ఐపీఎస్ ను నియ‌మించారు.. ఆయ‌న ఏం చేస్తారు? అన్న వాద‌న‌ల నుంచి ఇక‌పై ఆ పోస్టుకు వ‌చ్చే ఏ అధికారి అయినా త‌న బాట‌లోనే న‌డ‌వాల‌న్న రీతిలో ఆ సంస్థ తీరుతెన్నుల‌ను మార్చేవేశారు. అదే స‌మ‌యంలో ఆ సంస్థ‌ల్లో చ‌దివే పిల్ల‌లు.. ఇత‌ర ఏ వ‌ర్గాల పిల్ల‌ల కంటే కూడా త‌క్కువ కాద‌న్న రీతిలో త‌న‌దైన వ్యూహాల‌కు ప‌దును పెట్టిన ప్ర‌వీణ్‌.. అందులో రికార్డు ఫ‌లితాల‌ను సాధించారు. అంద‌రూ త‌న‌ను చూసి నేర్చుకునేలా ఓ రేంజికి ఎదిగిపోయారు. ప‌నిలో ప‌నిగా ఆ సంస్థ బాగోగులే త‌న ప‌మ‌రావ‌ధి కాద‌ని ఎప్పుడో నిర్ణ‌యించుకున్న ప్ర‌వీణ్‌.. ఆ సంస్థ‌ల్లో విద్య‌న‌భ్యసించిన విద్యార్థుల‌ను ఏకం చేసేందుకు స్వెరోస్ పేరిట ఓ సంస్థ‌నే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఐపీఎస్ స‌ర్వీసుకు ఆరేళ్ల ముందుగానే ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఆయ‌న జెండా, అజెండా అంతా కూడా స్వెరోస్ వేదిక‌గానే జ‌ర‌గ‌నున్న‌ట్లుగా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

రిటైర్మెంట్ కు ఒక్క రోజులోనే అనుమ‌తి

ఐపీఎస్ స‌ర్వీస్ కు ఆరేళ్ల ముందుగానే స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విమ‌ర‌ణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక్క‌టంటే ఒక్క రోజులోనే ఆమోదించింది. సోమ‌వారం ప్ర‌వీణ్‌ రిటైర్మెంట్ ప్ర‌తిపాద‌న చేస్తే.. మంగ‌ళ‌వారం నాడే ఆ ప్ర‌తిపాద‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన టీ స‌ర్కారు.. మంగ‌ళవార‌మే విధుల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవీణ్ స్థానంలో గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఐఏఎస్‌ రొనాల్డ్ రోస్‌ను నియమించింది. మరోవైపు,రాజీనామా తర్వాత ప్రవీణ్ కుమార్ అడుగులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భవిష్యత్‌లో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే ఆయన మాటల ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆయన కొత్త పార్టీ పెడుతారా?.. లేక మరేదైనా పార్టీలో చేరుతారా? అన్న చర్చ జరుగుతోంది. పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ప్రవీణ్ కుమార్ జనంలోకి వెళ్లారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయ‌న‌.. ఆదిలాబాద్ నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి రావడంపై తానింకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. అదే సమయంలో రాజకీయాల్లోకి రావడం తప్పేమీ కాదని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయాలతోనే వ్యవస్థ మొత్తం మారుతుందనుకోవడం కూడా సరికాదని ఆయ‌న త‌న అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. తన భవిష్యత్ కార్యాచరణను రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

అంతా ముంద‌స్తు వ్యూహ‌మే!

ఇదిలా ఉంటే.. ఐపీఎస్ కు రాజీనామా ప్ర‌క‌టించిన త‌ర్వాత వ‌రుస‌గా ప‌లు మార్లు మీడియాతో మాట్లాడిన ప్ర‌వీణ్‌.. త‌న భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ఏమిట‌న్న విష‌యాన్ని త‌న అనుచ‌ర వ‌ర్గానికి క్లిస్ట‌ర్ క్లియ‌ర్ గానే చెప్పేశారు. బడుగు,బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పి న ప్ర‌వీణ్.. తాను ఇతర పార్టీల్లో చేరుతున్నట్లు కొంతమంది గందరగోళం సృష్టిస్తున్నారని.. అలాంటి ఫేక్ ప్రచారాలను, వార్తలను నమ్మవద్దని కోరారు. తన జీవితం మొత్తం మహనీయులు పూలే,అంబేడ్కర్,కాన్షీరాం బాటలో,వారి ఆలోచనా విధానంతోనే ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఈ ఒక్క వ్యాఖ్య‌తోనే ప్ర‌వీణ్ త‌న భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ మొత్తం స్వెరోస్ వేదిక‌గానే సాగుతుంద‌ని చెప్పేశారు. ఇత‌ర పార్టీల్లో చేరేది లేద‌ని తేల్చేసిన ప్ర‌వీణ్‌.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే విష‌యంపై త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాని చెప్పారు. దీంతో స్వెరోస్ ల‌క్ష్యంతోనే ముందుకు సాగ‌నున్న‌ట్లుగా ప్ర‌వీణ్ చెప్పేశార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Must Read ;- ప్రియాంకాజీ.. ఇది మ‌రీ టూ మ‌చ్ అండీ

Tags: #TheLeoNewsips ofiicerLatest NewsLatest Telugu NewsleotopRs praveen kumarswerostelanganatelangana latest newstelangana newstelugu news
Previous Post

జ‌గ‌న్ కంటే ర‌ఘురామ స‌మ‌ర్థుడు

Next Post

పెగాసస్ ప్రకంపనలు.. రాజ్ భవన్ ముట్టడికి రేవంత్ రెడ్డి!

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

కేంద్రంతో ఏడోసారి రైతు సంఘాల చర్చలు విఫలం

Telugu Years Name and Explanation | Telugu Savacharalu Names | Leo Devotional

Amazing Beauty Ankita Kharat Latest hot stills

సీఎం జగన్ తో భేటీకి వెళ్లిన మెగా బృందం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

విగ్రహాల ధ్వంసం కేసులో పాస్టర్ అరెస్టు

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist