March 25, 2026 2:45 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Culture Arts

కలకలం రేపుతున్న కాలం పాట

ఓ పాట కలకలం రేపుతోందంటే అది ఎవరి గొప్పతనమో చెప్పలేం. అంత స్ఫూర్తిమంతమైన పాటను ప్రసాద్ మానుకోట అనే వ్యక్తి రాశాడని మాత్రం మనకు తెలిసింది.

November 15, 2020 at 10:07 AM
in Arts, Cinema, Culture, Tollywood
time

time

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఓ కలం కలకలం రేపుతోంది.. ఆ కలం నుంచి జాలువారిన పదాలు జనజీవన స్రవంతిలో పెదాలపై ఆడుతున్నాయి. ఆ ఒకే ఒక్క పాట.. ఎంతగా వైరల్ అవుతోందంటే రాయడానికి మాటలు చాలవు.

ఎందరికో స్ఫూర్తినిస్తోంది ఈ పాట. ఎవరో ఒకరు రాసిన ఈ పాట నేడు ఎందరి నోళ్ల నుంచో పలుకుతోంది. ఆ పాటే ‘కాలం నీతో నడవదు’. ఆ పాటలో రాసినట్టుగానే కాలం మనతో నడవడం లేదు.. మనల్ని అడిగి ముందుకు సాగడం లేదు. కాలంతో పాటు మనం ముందుకు సాగడమే. మనలో సంకల్పం ఉంటే అదొక్కటే చాలదు.. దానికి సమయమే సరైన ఆయుధం. అంటే మళ్ళీ కాలనికే రచయిత ప్రాధాన్యం ఇచ్చాడు. మన లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణమూ విలువైనదని తెలుసుకోమని కూడా అంటాడు రచయిత.

కాలానికి ఉన్నాడో లేనోడూ అని ఉండదని, మంచోడో చెడ్డోడూ అని ఉండదంటాడు. కులాలూ మతాలూ కాలానికి ఉండవట. ‘ప్రేమ జాలీ చూపదు.. దయాదాక్షిణ్యాలే ఉండవు.. దానికి విలువ ఇస్తే గెలుస్తవు.. అది మరచిపోతే అక్కడే ఆగుతవు’ అంటూ కాలం చేతిలో మనం కీలు బొమ్మలం అనే నగ్నసత్యాన్ని ఈ పాట చెబుతుంది.ఇక రెండో చరణంలోకి వెళ్లి చూద్దాం. ‘మనకున్న టైం సరిపోదు జర జల్దీ మేలుకోరో.. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే..

క్రమ పద్ధతి లేని జీవనం.. కాలం విలువను మరచిన సమయాభావం తప్పని, అది లేదని చెపితే కుదరదే, గెలిచిన వీరుని మనసుని అడుగు సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో, అది తెలుసుకుని ముందుకుపోతే విజయం నీ బానిసరా’ అని చెప్పడంలో రచయిత ఉద్ధేశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాలం విలువ తెలియాలంటే విజయం సాధించిన ఎవరిని అడిగినా వారి నుంచి అదే సమాధానం వస్తుందని రచయిత చెప్పాడు.  మూడో చరణాన్ని కూడా ఓసారి చూద్దాం.

‘ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్నీ, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించీ, నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా.. విలువలతోనే బతికే బతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణ ను నేర్పిస్తది రా సమయం అనునిత్యం.. స్వేరో సైనికుడై సాగరా కాలం నీ నేస్తం.. ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడా ధైర్యం నీకనునిత్యం’ అంటూ కాలం విలువ అనంతమైనదన్న నగ్న సత్యాన్ని విప్పి చెప్పాడు. నిన్ను నిన్నుగా మలిచే ఉలి కాలమేనని రచయిత చెప్పగలిగాడంటే అతనిలో ఎంత లోతైన భావుకుడు ఉన్నాడో మనకు అర్థమవుతుంది.

ఈ యువతి గళంతో ఆ పాటను మనం విందామా..

https://www.theleonews.com/wp-content/uploads/2020/11/kalam.mp4

ఇంతకుముందు సుద్దాల అశోక్ తేజ రాసిన ‘ఒకటే జననం ఒకటే మరణం’ పాట లాగానే ఇంతటి స్ఫూర్తిమంతమైన ఈ పాట సినిమా నుంచి రాకపోయినా జనంలోకి వెళ్లిపోయింది. ఈ పాటను కూడా కాలమే ముందుకు తీసుకుపోతోంది. పాట గురించి మనం తెలుసుకున్నాం.. దీన్ని రాసిన రచయిత గురించి కూడా తెలుసుకోవాలిగా. అతని పేరు ప్రసాద్ మానుకోట అని తెలిసింది. స్వేరోస్ స్వర సునామిలో ఈ పాటను రాశనని, డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఈ పాటను రాయించారని ప్రసాద్ అంటున్నారు. రవి కళ్యాణ్ స్వరకల్పనలో, హైమత్ గళంతో ఈ పాట జనంలోకి వెళ్లిపోయింది. ఈ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఓ యూట్యూబ్ ఛానెల్ ఉన్న ఈ పాట 5 మిలియన్ల వ్యూస్ సాధించేసింది.

హైమత్ పాడిన ఈ పాటను శైలజా భట్టు అనే యువతి ఎంత చక్కగా పాడిందో ఇక్కడ చూడండి. పాటలో లీనమై అంతగా హావభావాలను ఆమె పలికించింది. రాతరాసి ఉండాలి.. గీతరాసి ఉండాలి అంటే కుదరదు కష్టపడితేనే ఏదైనా లభిస్తుంది. వయసులో ఉన్నపుడు కష్టపడటానికి సిగ్గుపడితే.. వయసు దాటాక అందరిముందూ బతకటానికి కూడా సిగ్గుపడాల్సి వస్తుంది.. అందుకే సమయం విలువ తెలుసుకుని అందరూ మసలుకుంటే మంచిది. కాలం విలువ తెలుసుకుంటే కలకాలం మనం బతుకుతాం.

ఎవరీ పాట పాడిన శైలజ

వాట్సాప్ లో శైలజ పాడిన పాట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె వివరాలు కూడా తెలిశాయి. ఆమె పేరు శైలజా భట్టు అని, ఆమెది వరంగల్ సమీపంలోని చింతనెక్కండ అనే ఊరని తెలిసింది. రచయితది కూడా ఆ పక్క ఊరే. అతనికి మెహబూబాబాద్. చాలామంది ఆ అమ్మాయే ఈ పాట రాసిందని కూడా అనుకున్నారు. తనకు ఈ పాట బాగా నచ్చి ఆమె పాడిందట. రచయిత మానుకోట ప్రసాద్ కు చిన్నప్పటి నుంచి పాటలు రాయడమంటే మక్కువ. ఆ ప్రయత్నాల్లో ఉంటూనే ‘వేకువ’ అనే యూట్యూబ్ ఛానెల్ పెట్టి అందులో తన పాటలు పాడించి పెట్టుకుంటున్నారు. తనకు ఆ పాట నచ్చి పాడానని, అదలా వైరల్ అయ్యిందని ఆమె వివరించింది.

– హేమసుందర్ పామర్తి

Tags: kalam neetho nadavadhulatest telugu film newslatest telugu movie newsLatest Telugu Newslatest tolly newsleotopnew songstelugu newstime song
Previous Post

కొత్త రాజకీయం.. సత్సంప్రదాయానికి చెల్లుచీటి

Next Post

అక్క‌డి గ్రామాల్లో రక్తం మరిగిన పెద్ద పులులు!

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

‘Rangasthalam’ actress Anasuya Bharadwaj looks charming in a blue half-saree!!!

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

Dimple Hayathi stuns in a sheer top in these new captivating photoshoots

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Sonal Chauhan hottest bikini photos

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

ముఖ్య కథనాలు

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist