July 27, 2026 6:31 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Movie Reviews

‘లూడో’ గేమ్ ఎలా సాగింది? (రివ్యూ)

లూడో అనే ఆటే. అయితే ఇది అనేక కథలతో కూడిన ఆట. ఈ ఆటను ఎవరెవరు ఎలా ఆడారు? ఎవరికి మంచి మార్కులు పడ్డాయి అనే విషయాలను చూద్దాం.

November 13, 2020 at 2:49 PM
in Movie Reviews
Ludp Movie Review

ludo-movie-review

Share on FacebookShare on TwitterShare on WhatsApp

లూడో- ఈ పేరు వినగానే ఈ మధ్యే పాపులర్ అయిన గేమ్ గుర్తొస్తుంది. ఇది కూడా ఓ క్రైమ్ ఆటే. రచయిత, దర్శకుడు అనురాగ్ బసు చేసిన సరికొత్త ప్రయోగం ‘లూడో’ సినిమా. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలైంది. ఇందులో బసు ఎలాంటి ప్రయోగం చేశాడు, దాన్ని ప్రేక్షకులు ఏమేరకు రిసీవ్ చేసుకుంటున్నారో చూద్దాం.

కథలోకి వెళితే..

వివిధ కథలను ఒక తాటిపైకి తెచ్చిన సినిమా ఇది. ముఖ్యంగా నలుగురి కథ ఓ భయంకర నేరగాడితో ముడిపడి ఉంటుంది. సత్తు భయ్యా (పంకజ్ త్రిపాఠి) చేసే దారుణ హత్యతో కథ ప్రారంభమవుతుంది. అతను ఓ బిల్డర్ ను చంపుతాడు. ఆ హత్యను చూసిన రాహుల్ (రోహిత్ సురేష్)ని తన దగ్గరే ఉంచుకుంటాడు. ఈ హత్యతో తమకు సంబంధం లేకపోయినా తమ వ్యక్తిగత సమస్యలతో ఆకాష్ (ఆదిత్య కపూర్), బిట్టు (అభిషేక్ బచ్చన్), అలోక్ (రాజ్ కుమార్ రావు) లు సత్తూ భయ్యా దగ్గరకు వస్తారు. అక్కడ బాంబ్ పేలుడు జరుగుతుంది.

సత్తు భయ్యా చేసిన హత్య వీరందరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చిందన్నది ఇందులో కీలకం. ఈ హత్య కేసులో ఇరుక్కున వీరు అందులోంచి ఎలా బయటపడ్డారనేది చూడాల్సిందే. ఆ హత్యకు సమాంతరంగా మరికొన్ని కథలు, పాత్రలు, పరిస్థితులు ఏర్పడతాయి. ఆకాష్ (ఆదిత్య రాయ్ కపూర్), అహానా (సన్యా మల్హోత్రా)ల లైంగిక సంబంధానికి సంబంధించి వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

అహానా వివాహం మరి కొద్దిరోజుల్లో మరో వ్యక్తితో జరగాల్సి ఉంది. దాంతో వారు ఏంచేశారు? అనే ప్రశ్న ఒకటి. మరో కథలోకి వెళితే మాజీ నేరగాడు బిట్టు (అభిషేక్ బచ్చన్) ఆరేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలవుతాడు. అప్పటికే అతని భార్య వేరే వ్యక్తితో సెటిలైపోయి ఉంటుంది. దాన్ని అతను ఎలా రిసీవ్ చేసుకున్నాడు అనేది మరో కథ. ఇలా ఈ కథలన్నీ చివరికి సత్తూ భాయ్ వద్దకు చేరేలా చేస్తాయి.

ఎలా తీశారు? ఎలా చేశారు?

వేర్వేరు జీవితాలను ఒకే చోట కలపడం అనే ఈ కథా వస్తువుకు నటులంతా చక్కగా సరిపోయారు. రాజ్ కుమార్ రావు దిలీప్ కుమార్ ను అనుకరిస్తూ చేసే ఇమిటేషన్ ఆకట్టుకుంటుంది. ఫాతిమా సన షైక్, పంకజ్ త్రిపాఠి నటన కూడా హైలైట్ గా నిలుస్తుంది. సమకాలీన జీవితాలను ఈ కథలోకి చొప్పించడంతో కథకు కొత్తదనం వచ్చింది. మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో అండర్ కరెంట్ గా చెప్పారు. ద్వితీయార్థంలో కొంత సాగదీత కనిపిస్తుంది. ప్రీతమ్ మ్యూజిక్ మరో హైలైట్ గా నిలుస్తుంది. ప్రతి కథలోని కీలక అంశాలు సినిమా మీద ఆసక్తిని పెంచేలా చేశాయి. ప్రథమార్థం చాలా ఆకట్టుకునే లా సాగినా ద్వితీయార్థం మందగించింది.

నటీనటులు: అభిషేక్ బచ్చన్, రాజ్ కుమార్ రావు, ఆదిత్య రాయ్ కపూర్, ఫాతిమా, సన్య మల్హోత్రా
సంగీతం: ప్రీతమ్
నిర్మాణం: టీ సీరీస్ – అనురాగ్ బసు
దర్శకత్వం: అనురాగ్ బసు
విడుదల: నెట్ ఫ్లిక్స్ (12-11-2020)
ఒక్క మాటలో: మంచి బర్ఫీ లాంటి సినిమా
రేటింగ్: 3/5

– హేమసుందర్ పామర్తి

Tags: #Netflixabhishek bachchanaditya roy kapooranurag basubollywood movies 2020fatima sana shaikhlatest bollywood moviesleotopludo movie reviewludo reviewnew bollywood moviesnew hindi moviePankaj Tripathipritam chakrabortyraj kummar raosanya malhotratelugu news
Previous Post

పెంచిన దూకుడు.. ఏపీపై బీజేపీ ఫోకస్

Next Post

హైద‌రాబాద్‌లో క్రాస్ మ‌సాజ్: యువ‌తుల‌తో మ‌గ‌వారికి మ‌సాజ్‌!

Related Posts

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

భగవంత్ కేసరి (రివ్యూ)

by Leo Cinema
October 19, 2023 8:47 pm

బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న...

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

by Leo Editor
August 24, 2023 2:04 pm

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల...

భోళాశంకర్ (రివ్యూ)

by Leo Editor
August 12, 2023 7:05 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల...

జైలర్ (రివ్యూ)

by Leo Editor
August 10, 2023 5:02 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే...

బ్రో ఏంచేశాడు? (review)

by Leo Editor
July 28, 2023 10:26 pm

పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ...

మాయా పేటిక (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 2:38 pm

మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన...

నిఖిల్ స్పై మూవీ (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 1:26 pm

నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ...

పురాణ పురుషుడితో ఓంరౌత్ ప్రయోగం (రివ్యూ)

by Leo Editor
June 16, 2023 1:52 pm

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ...

హంట్ మూవీ రివ్యూ

by Leo Editor
January 26, 2023 6:37 pm

హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం..

Beautiful Aactress Daksha Nagarkar Cleavage Stills

ఎస్ఈసీ క‌త్తి ప‌దునెంతంటే.. క్ష‌ణాల్లో ఇద్దరు ఐఏఎస్‌లు బ‌దిలీ

షాకింగ్.. మంచు బ్రదర్స్ మధ్య గొడవలా..?

సున్నావడ్డీ : రైతు క్షేమమా? ప్రచార ఆర్భాటమా?

ఎంపీ గారూ మీకిది తగునా!!

Balakrishna Son Mokshagna Visuals At Basara | Bharat Son Aryaveer Aksharabhyasam In Basara

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist