May 14, 2026 2:11 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

దళితులపై ప్రేమా? తోట త్రిమూర్తులుపై కక్షా ?   

పిల్లి సుభాష్ చంద్రబోస్ దళితులకు శిరోముండనం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆవేదన తన ప్రత్యర్థి తోట త్రిమూర్తులు కక్షను తప్ప.. దళితులపై ప్రేమను ప్రతిబింబించడం లేదు.

November 16, 2020 at 6:19 AM
in Andhra Pradesh, Editors Pick, Latest News
Thota Thrimurthulu & Pilli Subash Chandra Bose
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో దశాబ్ధాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తుల మధ్య వైరం కొనసాగుతోంది. గతంలో వీరు వేరు వేరు పార్టీల్లో ఉండేవారు. తోట త్రిమూర్తులు ఎన్నికలకు ముందు టీడీపీ వీడి వైసీపీలో చేరడంతో ఇద్దరూ ఒక పార్టీలో కొనసాగుతున్నారు. అయితే  తోట త్రిమూర్తులు దళితుడి శిరోముండనం కేసు విచారణకు రాకుండా మేనేజ్ చేసుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడని, రెండు దశాబ్ధాల కిందట జరిగిన ఆ కేసు వ్యవహారం ఏమైందంటూ మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ హోం మంత్రికి లేఖ రాశారు. దీంతో  ఇద్దరు వైసీపీ నేతల మధ్య వివాదాలు మరోసారి తెరమీదకు వచ్చాయి.

తోటపై కక్షేకాని, దళితులపై ప్రేమ కనిపించడం లేదు

వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హోం మంత్రికి రాసిన లేఖలో తోట త్రిమూర్తులు ఎప్పుడో 20 ఏళ్ల కిందట ఓ దళితుడికి శిరోముండనం చేయించిన కేసులో ఏ వన్ గా ఉన్నాడని, ఆ కేసు విచారణకు రాకుండా చక్రంతిప్పుతున్నాడని బోస్ హోం మంత్రికి లేఖ రాశారు. అంటే ఎప్పుడో జరిగిన ఘటనను అడ్డంపెట్టుకుని తోట త్రిమూర్తులను జైలుకు పంపించాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చూస్తున్నారని తెలుస్తోంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో కొనసాగుతూ తోట త్రిమూర్తులు దళితుడి శిరోముండనం కేసు వాయిదాలకు రాకుండా చూస్తున్నాడని పిల్లి ఆరోపణల్లో సారాంశం.

అయితే ఎప్పుడో రెండు దశాబ్ధాల కిందట జరిగిన శిరోముండనం కేసు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు గుర్తుంది కానీ 4 నెలల కిందట సీతానగరంలో ఓ దళితుడిని కొందరు వైసీపీ నేతల ఒత్తిడి మేరకు పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేసిన ఘటన మాత్రం ఆయనకు గుర్తుకు రాకపోవడం శోచనీయం. ఆయన లేఖాస్త్రంలో తోట త్రిమూర్తులు మీద కక్ష కనిపిస్తోందే తప్ప.. దళితులపై ప్రేమ కనిపిస్తోందా? అనే సందేహం ప్రజలకు కలుగుతోంది.

Also Read ;- కరణంపై కత్తిదూయడం, ఆమంచి కల తీరడం.. జరగవు!

రాష్ట్రపతి ఆదేశించినా అతీగతీ లేదు

రాజమండ్రి సమీపంలోని సీతానగరం మండలం వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన వరప్రసాద్ అనే దళిత యువకుడు, వైసీపీ నేతల అక్రమ ఇసుకదందాను ప్రశ్నించినందుకు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు పిలిపించి శిరోముండనం చేయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దళితుల ఆగ్రహానికి గురైంది. ఈ కేసులో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా బాధితుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక న్యాయం జరగదని భావించి, నాకు న్యాయం జరిగేలా లేదు, నాకు అనుమతిస్తే నక్సల్స్ లో చేరిపోతానంటూ రాష్ట్రపతికి లేఖ రాశారు.

దీంతో వెంటనే స్పందించిన రాష్ట్రపతి కేంద్ర న్యాయశాఖను ఆదేశించారు. వారి ఆదేశాలతో కొద్ది రోజులు హడావుడి చేసిన అధికారులు తరవాత కేసు ఏమైందో కూడా వెల్లడించడం లేదు. దీనిపై ప్రశ్నించని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎప్పుడో జరిగిన శిరోముండనం కేసు వెలికి తీయాలంటూ హోం మంత్రికి లేఖ రాయడం తోట త్రిమూర్తులపై ఉన్న కక్ష తీర్చుకోవాలని చేస్తున్నట్టే ఉంది, కానీ దళితులపై మాత్రం ప్రేమ కనిపించడం లేదు.

Also Read ;- నాకు ప్రాణహాని ఉంది : తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు

Tags: andhra politicsandhra politics newsAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayeast godavari districtpilli subhash chandraboserajahmundryramchandrapuram constituencyrevenge politicsTelugu Desam Party (TDP)telugu newsthota trimurthulutoday news ap teluguvedullapalliysrcp
Previous Post

జగన్ ధిక్కరణకు రెండే దార్లు.. రణమా? శరణమా?

Next Post

లియో కథనం నిజం : సీఎంఓలో కీలక అధికారి బదిలీ!

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

సుప్రీం తీర్పు జగన్ కు కొత్త సంకటమా?

అమ్మా.. భవానీ.. నీ దర్శనం మాకెప్పుడు..?

కరోనా గిరోనా జాన్తానై అంటున్న రష్మిక?

ఉత్కంఠను రేకెత్తిస్తున్న ‘మీర్జాపూర్’ సీజన్ 2 

ముఖ్య కథనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist