June 30, 2026 4:54 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కొత్త రాజకీయం.. సత్సంప్రదాయానికి చెల్లుచీటి

ప్రజాప్రతినిధులు హఠాన్మరణం పాలైతే.. ఉప ఎన్నికలో వారి కుటుంబానికే మళ్లీ పదవి దక్కేలా.. పార్టీలు ఏకగ్రీవానికి సహకరించడం చాలాకాలంగా జరుగుతోంది. కానీ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ట్రెండ్ మారుతోంది. ఎందుకలా?

November 15, 2020 at 8:21 AM
in Andhra Pradesh, Editors Pick, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నిజమే. ఇప్పుడిప్పుడే మొదలైన సరికొత్త రాజకీయ చదరంగంలో ఓ మంచి సంప్రదాయానికి చెల్లు చీటి ఇచ్చేశారు. దశాబ్దాల తరబడి మన రాజకీయ వ్యవస్థలో కొనసాగిన ఆ సంప్రదాయినికి ఇప్పటి మన నయా రాజకీయ నేతలు ఇకపై కొనసాగించేందుకు ససేమిరా అంటున్నారు. కారణాలు ఏమైనా గానీ… సదరు మంచి సంప్రదాయం కనుమరుగవుతున్న తీరు అందరినీ ఆలోచనలో పడేసిందని చెప్పక తప్పదు. అయినా సదరు సంప్రదాయం ఏమిటి? అదెలా ఏళ్ల తరబడి కొనసాగింది? అది ఇప్పుడు ఎందుకు కనుమరుగు అయ్యింది అన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.

భారత దేశ రాజకీయాల్లో ప్రత్యేకించి మన తెలుగు నేల రాజకీయాల్లో ఏ పార్టీకి చెందిన నేత అయినా… పదవిలో ఉండగా ఏదేని కారణంతో మరణిస్తే… ఆ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో సదరు దివంగత నేత కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి సీటిచ్చేసి… పార్టీలన్నీ కలసికట్టుగా పోటీ లేకుండా ఏకగ్రీవంగా చట్టసభకు పంపేవి. ఈ సత్సంప్రదాయం ఏళ్ల తరబడి ఎలాంటి అడ్డంకులు లేకుండానే సాగిపోయింది. ఏ పార్టీ అన్న తేడా లేకుండా, అధికారంలో ఉన్న పార్టీ అయినా, విపక్షంలో ఉన్న పార్టీ అయినా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాయి. ఇలాంటి వెసులుబాటుతో మరణించిన నేత కుటుంబానికి అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలిచి పూర్తి భరోసా ఇచ్చేవి. ఈ తరహా సంప్రదాయంతో చాలా మంది నేతల కుటుంబాలకు సాంత్వన లభించింది కూడా. ఆయా నేతల రాజకీయ వాసరత్వం మరింత కాలం పాటు రాజకీయాల్లో కొనసాగేలా, సదరు నేత అనుచర వర్గానికి కొండంత అండగా ఈ సంప్రదాయం నిలిచింది. మరి ఇప్పుడు ఎందుకు ఈ సంప్రదాయం కొనసాగడం లేదు? అసలు ఏ కారణాలతో మన నయా రాజకీయ పార్టీలు, నేతలు ఈ సంప్రదాయానికి చెల్లుచీటి ఇచ్చారు?.. ఆయా పార్టీల్లో వచ్చిన మార్పులు, సచ్ఛీల రాజకీయాల స్థానంలో స్వార్థ రాజకీయాలు చొరబడటం ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. 

అయినా ఇప్పుడు ఈ సత్సంప్రదాయం ప్రస్తావన ఎందుకన్న విషయానికి వస్తే… మొన్న తెలుగు నేల రాజకీయాలతో పాటుగా యావత్తు దేశ రాజకీయాలను ఆకర్షించిన దుబ్బాక ఉప ఎన్నిక ఏ మేర రచ్చరచ్చగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఎన్నిక తెలంగాణకు చెందినదైతే… త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లోనూ ఓ కీలక ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక కూడా ఓ సిట్టింగ్ ఎంపీ అకాల మరణం కారణంగానే జరుగుతోంది. అదే తిరుపతి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నిక కూడా హోరాహోరీగానే సాగే అవకాశాలున్నాయి. ఇదివరకు కొనసాగిన సత్సంప్రదాయానికి భిన్నంగానే ఈ ఉప ఎన్నిక జరగబోతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. దుబ్బాకలో టీఆర్ఎస్ నేత సోలిపేట రామలింగారెడ్డి, ఆ నియోజవకర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే అకాల మరణం చెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అధికార పార్టీగా ఉన్న టీాఆర్ఎస్ అక్కడ గతంలో కొనసాగిన సత్సంప్రదాయాన్ని కొనసాగిద్దామని మిగిలిన పార్టీలను కోరలేదు. మిగిలిన పార్టీలు కూడా సోలిపేట కుటుంబానికి బాసటగా నిలిచే క్రమంలో ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవంగా గెలిపిద్దామని ముందుకు రాలేదు. మొత్తంగా ఉప ఎన్నిక అనివార్యంగా మారగా… టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. సోలిపేట కుటుంబానికి షాకిచ్చేలా నయా పాలిటిక్స్ కు దిమ్మతిరిగేలా దుబ్బాక ప్రజలు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించారు.

ఇక ఏపీలోని తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక విషయానికి వస్తే… ఇక్కడ 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బల్లి దుర్గాప్రసాదరావు విజయం సాధించారు. ఇటీవలే అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయారు. పాత సత్సంప్రదాయం కొనసాగే పక్షంలో దుర్గా ప్రసాదరావు కుటుంబంలోని ఎవరినో ఒకరిని ఆ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎంపిక చేసి లోక్ సభకు పంపాల్సి ఉంది. అయితే ఆ పరిస్థితులేమీ ఇప్పుడు కనిపించడం లేదు. చనిపోయిన దుర్గా ప్రసాదరావు కుటుంబానికి అండగా నిలిచే క్రమంలో అందరం కూడబలుక్కుని ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవం చేద్దామని ఇప్పటిదాకా వైసీపీ నుంచి ఎలాంటి పిలుపూ రాలేదు. సదరు పిలుపు ఉప ఎన్నిక జరిగేలోగా ఆ పార్టీ నుంచి వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. వెరసి దుబ్బాక మాదిరే తిరుపతి లోక్ సభకు కూడా హోరాహోరీ పోరు తప్పేలా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నుంచి ఈ దిశగా ఏదైనా పిలుపు వస్తుందేమోనన్న భావనతో విపక్ష టీడీపీ ఇప్పటిదాకా తిరుపతి ఉప ఎన్నికపై ఎలాంటి వైఖరీ ప్రకటించలేదు. అయితే కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ మాత్రం నోటిఫికేషన్ విడుదల కాకముందే తిరుపతి బరికి తొడ కొట్టేసిన చందంగా తాను ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించేసింది. సొంతంగా ఆ పార్టీకి బలం లేకున్నా.. తెలుగు నేల రాజకీయాల్లో ఎప్పటినుంచో కొనసాగుతున్న సత్సంప్రదాయానికి తూట్లు పొడుస్తూ… ఉప ఎన్నికకు సై అని ప్రకటించేసింది. ఈ తరహా విపరీత ధోరణులు భవిష్యత్తులోనూ కొనసాగడం ఖాయంగానే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఏళ్ల పాటు కొనసాగిన ఆ సత్పంప్రదాయం శాశ్వతంగా కనుమరుగైనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Tags: Andhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap cm ys jaganap electionsap politicsbjpbypoll politicsdubbaka electionjana sena partytdptelangana cm kcrtelangana latest newstelangana news todaytelugu newstirupati mp bypollysrcp
Previous Post

alert : పెద్దిరెడ్డి తండ్రీకొడుకులపై జగన్ నిఘా నేత్రం!

Next Post

కలకలం రేపుతున్న కాలం పాట

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sumaya Reddy Photo Gallery

Actress Naina Ganguly Looks Stunning

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

అయ్యబాబోయ్ అంజలి ఇంత హాటా?

టీడీపీ నేతలపై అక్రమ కేసులు.. జగన్ రెండేళ్ల పాలనపై అచ్చెన్నాయుడు ఛార్జ్ షీట్

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist