May 23, 2025 10:58 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Kollywood

దేశముదురు బ్యూటీ ఫోటోషూట్ అదిరింది!

తాజాగా హన్సిక షేర్ చేసిన ఓ ఫోటో షూట్ ఇన్ స్టా లో వైరల్ గా మారింది. దేశముదురు పాప ఇప్పుడు ముదురు పాపే అయినా.. అందులో మాత్రం చాలా క్యూట్ గా దర్శన మిచ్చింది...

June 1, 2021 at 10:31 AM
in Kollywood, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాతో కథానాయికగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అందాల హన్సిక. అందులోని ఆమె రూప లావణ్యానికి ముగ్ధులైపోయారు కుర్రకారు. తొలి చిత్రంలోనే సన్యాసినిగా నటించడం.. అందులో కూడా గ్లామర్ ను ఒలికించడం జనాన్ని బాగా ఆకట్టుకుంది. ఈ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదన్నది వాస్తవం. అందుకే ఆ క్యూటీ.. కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ బాగా క్లిక్ అయింది.

రెండేళ్ళక్రితం శింబుతో ప్రేమాయణం బెడిసికొట్టడంతో.. సినిమాల పరంగా ఆమె కామ్ అయిపోయింది. దానికి తగ్గట్టుగానే అవకాశాలూ పెద్దగా రాలేదు. తిరిగి ట్రాక్ ఎక్కడానికి చాలా ట్రై చేసింది కానీ.. ఆమె స్థానాన్ని కొత్త గా వచ్చిన పలువురు కథానాయికలు కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ‘మహా’ అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. అలాగే.. తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇంకా హన్సిక .. మజా ఆగయా అనే ఓ పాప్ ఆల్బమ్ లో నటించింది.

ప్రస్తుతం హన్సిక .. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది. తనకు సంబంధించిన ప్రతీ సందర్భాన్ని వదిలిపెట్టకుండా.. ఫోటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను బాగా పెంచుకుంది. తాజాగా హన్సిక షేర్ చేసిన ఓ ఫోటో షూట్ ఇన్ స్టా లో వైరల్ గా మారింది. దేశముదురు పాప ఇప్పుడు ముదురు పాపే అయినా.. అందులో మాత్రం చాలా క్యూట్ గా దర్శన మిచ్చింది. ఆమె మొదటి సినిమాలో ఏ రేంజ్ లో అందంగా ఉందో ఇప్పుడు కూడా అదే తరహాలో ఆకట్టుకుంటోంది. వన్నె తరగని ఆమె లావణ్యానికి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. దానికి తగ్గట్టుగానే తమ కామెంట్స్ తో ఆమెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

Must Read ;- బికినీ షో తో రెచ్చగోడుతోన్న బాలీవుడ్ బ్యూటీ

https://www.theleonews.com/wp-content/uploads/2021/06/187446010_482200549759737_2890300228590005460_n.mp4
Tags: actress hansika hd photosactress hansika hot photosactress hansika latest photoshansik romantic photoshansika hot photoshansika latest photo shoothansika latest photoshansika movieshansika viral photoskollywood movieslatest telugu news onlineleotopsouth actress hansikatelugu newstollywoodTollywood movies
Previous Post

ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఆందోళనకరంగా బ్లాక్ ఫంగస్

Next Post

రౌడీహీరో నిర్మాతగా మరో ప్రాజెక్ట్ రెడీ !

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కాసేపట్లో జగన్‌ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌.. ఏడుపు ఒక్కటే తక్కువ..?

లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!

నేనున్నా.. నాదీ భరోసా.. కార్యకర్తలకు పెద్ద దిక్కుగా లోకేష్‌..!

విశాఖకు మెట్రో.. ముహూర్తం ఫిక్స్‌..!

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్‌ విషం

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టు.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

ముఖ్య కథనాలు

ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్‌ విషం

ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టు.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

బూతుల నానికి బిగ్‌ షాక్‌.. ఎయిర్‌ పోర్ట్‌లో అడుగుపెడితే ఖతమ్‌..!

కాసేపట్లో జగన్‌ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌.. ఏడుపు ఒక్కటే తక్కువ..?

లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!

విశాఖకు మెట్రో.. ముహూర్తం ఫిక్స్‌..!

నేనున్నా.. నాదీ భరోసా.. కార్యకర్తలకు పెద్ద దిక్కుగా లోకేష్‌..!

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్‌ విషం

ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టు.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

బూతుల నానికి బిగ్‌ షాక్‌.. ఎయిర్‌ పోర్ట్‌లో అడుగుపెడితే ఖతమ్‌..!

కాసేపట్లో జగన్‌ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌.. ఏడుపు ఒక్కటే తక్కువ..?

లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!

విశాఖకు మెట్రో.. ముహూర్తం ఫిక్స్‌..!

నేనున్నా.. నాదీ భరోసా.. కార్యకర్తలకు పెద్ద దిక్కుగా లోకేష్‌..!

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్‌ విషం

ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టు.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

బూతుల నానికి బిగ్‌ షాక్‌.. ఎయిర్‌ పోర్ట్‌లో అడుగుపెడితే ఖతమ్‌..!

కాసేపట్లో జగన్‌ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌.. ఏడుపు ఒక్కటే తక్కువ..?

లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!

విశాఖకు మెట్రో.. ముహూర్తం ఫిక్స్‌..!

నేనున్నా.. నాదీ భరోసా.. కార్యకర్తలకు పెద్ద దిక్కుగా లోకేష్‌..!

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist