‘నీ అందం అరచేతి మందం’ అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంది. టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి అందాన్ని ఇప్పుడు అలాగే పొగడాలేమో. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో రెచ్చిపోయిన డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. పాప కొంచెం ముద్దుగా ఉంటుంది.. దానికి తోడు బొద్దుగా ఉంటుంది. అంతా బాగానే ఉన్నా పొట్టి నిక్కరు వేసుకుని ఆమె వేసిన డ్యాన్స్ చూసి అందరూ సొగసు చూడ తరమా అంటూ తెగ ఆస్వాదించారు. ఇంకొందరైంతే తొడల అందాన్ని వర్ణించేశారు.
అందం విషయం అలా ఉంటే ఆమెలోని చురుకుదనం మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె చంద్రముఖి అయితే అది వేరు.. శ్రీముఖి కాబట్టి ఆ మోజుతోనే ఈ వీడియోను చూస్తున్నారు. తన అభిమానులను నిరాశ పర్చకూడదన్న ఆలోచన ఆమెకు ఉందేమో అని కూడా అనిపిస్తోంది. అసలే లాక్ డౌన్.. పైగా షూటింగులు కూడా లేవు. ఇక ఆమె స్వేచ్ఛకు అడ్డేముంటుంది. కావాలనే ఆమె ఇలా హాట్ హాట్ గా కనిపిస్తూ కవ్విస్తుందేమో అనిపిస్తోంది. అలాంటి వీడియో చూసి అభిమానులు కామెంట్ చేయకుండా ఎలా ఉంటారు.
ఆమె తొడలు మైసూర్ బజ్జీల్లా ఉన్నాయని కొందరంటే, మీరిలా ఎంత చేయగలిగితే అంత చేయండంటూ ఇంకొందరి కామెంట్. ఇంతకీ ఆమె దేనికి ఈ స్టెప్పులేసిందో తెలుసుకుందాం. రోల్ రిడా చిన్న అనే పాటకు ఆమె వేసిన స్టెప్పులివి. ఆమె ఒళ్లు చూడటానికి మనకి రెండు కళ్లూ చాలవేమో. ఆమె చూపిస్తోంది అంటే మనం చూడటానికే కదా అంటున్నారు శ్రీముఖి అభిమానులు. ఈ లాక్ డౌన్ సమయంలో ఆమె పెద్ద మనసు చేసుకుని రోజూ ఇలా డ్యాన్సులు చేస్తే ఎంతో బాగుంటుంది. నిజం చెప్పాలంటే ప్రజల్ని వినోదంలో ముంచెత్తడం కూడా సేవే.
Must Read ;- అందాల ‘జాతిరత్నం’ మిడ్ నైట్ డ్యాన్స్ ట్రీట్!
View this post on Instagram