June 27, 2026 6:34 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మీ పెత్తనం చాలు ఆపండి ..! జగన్ సర్కార్ పై కేంద్రం సీరియస్!!

‘పంచాయతీ నిధులను లాగేసుకుని స్థానిక సంస్థల నిర్వీర్యానికి పాల్పడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్రం మొట్టికాయలు వేసింది. ఇక మీదట అలా జరగకుండా పంచాయతీల పేరుతో కొత్త ఖాతాలు యూనియన్ బ్యాంకులో తెరవాలని ఆదేశించింది’

December 2, 2021 at 4:05 PM
in Andhra Pradesh, Editorial, Latest News, Politics
The Central Government Series On The Use Of Panchayat Funds In AP
Share on FacebookShare on TwitterShare on WhatsApp

The Central Government Series On The Use Of Panchayat Funds In AP

దేశంలో ఎక్కడలేని దారుణాలు .. ఎందుకో ఈ విధానాలు!

ఏపీలో జగన్ ప్రభుత్వం అనుసరించే ఆర్థిక విధానాలు దేశంలో ఎక్కడ కన్పించవు. 40 ఏళ్ల క్రితం గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లుకు వన్ టైం సెటిల్మెంట్ విధానం తీసుకొచ్చి ముక్కుపిండి బకాయిలను వసుళ్లు చేయాలని ప్రయత్నించడం, వర్సీటీలోని నిధులను లాగేసుకోవడం, ఆస్తులను తాకట్టుపెట్టి ప్రతి మంగళవారం అప్పులు తెచ్చి.. పాలన బండి నడిపించడం, లక్షల కోట్లకు లెక్కలు చెప్పకుండా కాగ్ ను తికమకపెట్టడం వంటి అనేకం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి అనుసరించరు. కనీసం కనీవినీ ఎరగరు. ఆర్థిక విధ్వంసాలకు నూతన అర్థాలు తెలుపుతూ.. ఆదాయ మూల ధ్వస రచనలకు పాల్పడుతున్న జగన్ ప్రభుత్వం తాజాగా పంచాయతీ నిధులను లాగేసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్ లు ఆగ్రహించారు. కొందరైతే ఒకడుగు ముందుకు వేసి నిరసనలు వ్యక్తం చేస్తే .. జగన్ రెడ్డి సొంతజిల్లా కడపలో 13 మంది సర్పంచ్ లు ఒకేసారి రాజీనామా చేసి, నిరసన వ్యక్తం చేశారు. గతంలో 14, 15 వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ బకాయిల పేరిట రూ.1300 కోట్లను లాగేసుకోవడం, వారం రోజుల క్రిందట 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.944 కోట్లను పంచాయితీ అకౌంట్ల నుంచి ఆర్థికశాఖ మళ్లించుకోవడం వంటివాటిపై కేంద్రానికి ఫిర్యాదులు పెద్దఎత్తున అందాయి. ఈ విషయంపై స్పందించిన కేంద్రం ఏపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

The Central Government Series On The Use Of Panchayat Funds In AP

పెత్తనం తగ్గించి .. తగినశాస్తి చేసిన కేంద్రం!

పంచాయితీలపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం తగ్గించేందకు కీలక ఆదేశాలను జారీ చేసింది కేంద్రం. ఆర్థిక సంఘం నిధులు పంపేందుకు ప్రత్యేక అకౌంట్లును పంచాయితీ పేరిట ప్రారంభించాలని ఆదేశించింది. ఇకమీదట 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయితీలు ప్రారంభించే కొత్త అకౌట్లలోకి బదిలీ చేయాలని సూచించింది. కేంద్ర ఆదేశాలతో అప్రమత్తమైన పంచాయితీ రాజ్ కమీషనర్ .. జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయితీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కొత్తఖాతాలను గ్రామ పంచాయతీ పేరు మీద అది యూనియన్ బ్యాంక్ లో ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కొత్త ఖాతాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని కూడా ఉన్నతాధికారులను కమీషనర్ ఆదేశించారు. ఇకపై కేంద్రం విడుదల చేసే నిధులను పంచాయతీ తెరచిన కొత్త ఖాతాలోకి నేరుగా వచ్చి చేరునున్నాయి. ఇలా జరిగితే ఇప్పటీకే ఆదాయ వనరులు లేక, నిధులు లేక కునారిల్లుతున్న స్థానిక సంస్థలకు కొంత ఊరట, ఉపసమనం లభిస్తోంది.

Must Read ;- ప్రకృతి వైపరీత్యాల నిధులు కూడా మింగేసారా?

Tags: #TheLeoNews#topstoriesandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsbailbjpcbi cbicbn cbnchandrababucongresshyderabad newsjaganLatest NewsleotoppkPoliticalPrasant Kishore In Talks With Jagan To Tie With CongressPrasanth Kishore Pprashanth kishortdptelanganaTelugu Ap Governmenttelugu newstelugu political newsThe Central Government Series On The Use Of Panchayat Funds In APtollywoodVijayaSaiReddyYS Jagan Mohan Reddy
Previous Post

దాడులు తిప్పికొట్టాలి .. అప్రమత్తంగా ఉండండి! – చంద్రబాబు

Next Post

అప్పలరాజు ఆగ్రహం .. రోడ్డెక్కిన రెవిన్యూ సంఘాలు!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జై లోకేష్.. జై జై లోకేష్ | Nara Lokesh Craze in Mangalagiri | TDP | Leo News

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

దర్శకుడు క్రిష్ కి పవర్ స్టార్ బర్త్ డే విషెస్

కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్..

Priyanka Chopra Latest Hot Gallery

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist