నారా చంద్రబాబునాయుడు.. 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో తిరుగులేని నేతగా కొనసాగుతున్న నేత. అంతేనా.. తన పదేళ్ల పాలనలో ఉమ్మడి రాష్ట్రాన్ని ఏ రీతిన అభివృద్ధి పథంలో నడిపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాగ్యనగరి హైదరాబాద్ ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దడంలో ఆయన ఎంతగా శ్రమించారో కూడా ప్రత్యేకంగా ప్రస్తావించనవరసం లేదు. ఇక తెలుగు నేల విభజన తర్వాత 13 జిల్లాలతో నిండా అప్పులతో, లోటు బడ్జెట్ లో కొత్త ప్రస్థానం ప్రారంభించిన ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో నడిపే దిశగా చంద్రబాబు చేసిన కృషి మరువలేనిదే. అసలు రాష్ట్ర విభజన తర్వాత అపార అనుభవం కలిగిన చంద్రబాబుకే అధికారం ఇవ్వాలన్న ఏపీ ప్రజల నిర్ణయమే చంద్రబాబు సత్తాకు నిదర్శనమని చెప్పాలి. ఈ దిశగా చంద్రబాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
వైరివర్గాల దుష్ప్రచారం
వాస్తవం ఒకటి అయితే.. చంద్రబాబును బదనాం చేసేందుకు వైరి వర్గాలు ఆయనపై దుష్ప్రచారాన్నే నమ్ముకున్నాయని చెప్పాలి. అయితే వైరి వర్గాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని టీడీపీ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంది. ఈ క్రమంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు రాష్ట్రం వైపు చూడకపోగా.. అప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న చాలా పరిశ్రమలు ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇదే విషయాన్ని చూపుతూ టీడీపీ.. ప్రత్యేకించి చంద్రబాబు.. జగన్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నాయి. దీనిపై ఏం మాట్లాడాలో తెలియని వైసీపీ.. అసలు రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశారని వాదిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు సత్తాను కళ్లకు కట్టినట్టుగా చూపే ఓ పోస్ట్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ పోస్టులో.. ఏపీకి చంద్రబాబు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? ఆయా పరిశ్రమల మొత్తం పెట్టుబడి ఎంత? వాటి ద్వారా ఎందరికి ఉద్యోగావకాశాలు లభించాయి? అన్న వివరాలు చాలా స్పష్టంగానే ఉన్నాయి. అన్నింటికి మించి ఈ పోస్టుపై ఎవరికైనా అనుమానాలుంటే.. క్షేత్రస్థాయిలో చెక్ చేసుకోవచ్చంటూ సవాల్ చేయడం కొసమెరుపు అనే చెప్పాలి. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ పోస్టు యధాతథంగా కింద చూడవచ్చు.
Must Read ;- మువ్వన్నెలకు మూడు తరాల వందనం!
=====================
#చంద్రబాబుతెచ్చినఅతిపెద్దకంపెనిలుపేర్లు👇
చంద్రబాబు అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ యువత కోసం సాధించిన సంస్థలు, పెట్టుబడులు..👇👇
“”””””””””””””***”””””””””””””””””””//
🔸ఆటో సెక్టార్
*****//
ఇసుజు – చిత్తూరు – 3000 కోట్లు – 3000 ఉద్యోగాలు.
హీరో మోటో కార్ప్ – చిత్తూరు – 1600 కోట్లు – 5000 ఉద్యోగాలు.
భారత్ ఫోర్జ్ యూనిట్ – నెల్లూరు – 1200 కోట్లు – 3000 ఉద్యోగాలు.
కళ్యాణి స్టీల్ – అనంతపురం – 1000 కోట్లు – 2000 ఉద్యోగాలు.
అశోక్ లేలాండ్ – మల్లవల్లి, క్రిష్ణ – 1000 కోట్లు – 1500 ఉద్యోగాలు.
బ్రేక్స్ ఇండియా (TVS) – నెల్లూరు – 150 కోట్లు – 600 ఉద్యోగాలు
KIA మోటార్స్ – అనంతపురం – 7000 కోట్లు – 13000 ఉద్యోగాలు.
🔸ఎలక్ట్రానిక్స్ / హార్డ్‌వేర్ / ఎలక్ట్రికల్స్
****”””””******//
విటాల్ ఇన్నోవేషన్ – లేపాక్షి – 5000 కోట్లు – 5000 ఉద్యోగాలు.
ఎస్సెల్ ఇన్ఫ్రా – చిత్తూరు – 3000 కోట్లు – 2000 ఉద్యోగాలు.
ఎస్సెల్ ఇన్ఫ్రా – విశాఖపట్నం – 10000 కోట్లు – 15000 ఉద్యోగాలు.
భారత్ ఎలక్ట్రానిక్స్ – అనంతపురం – 500 కోట్లు – 300 ఉద్యోగాలు.
భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ – కృష్ణ – 300 కోట్లు – 200 ఉద్యోగాలు.
🔸రక్షణ
***//
DRDO యూనిట్ – కర్నూలు – 1000 కోట్లు – 3000 ఉద్యోగాలు
🔸ఎనర్జి
**”**//
ఆటా – టర్బైన్లు – నెల్లూరు – 1000 కోట్లు – 1000 ఉద్యోగాలు.
హారోన్ – విశాఖపట్నం – 1188 కోట్లు – 1200 ఉద్యోగాలు.
సోలార్ రెన్యూ – కర్నూలు – 6000 కోట్లు – 10000 ఉద్యోగాలు.
లాంగి – సోలార్ సెల్స్, చిత్తూరు – 1500 కోట్లు – 1000 ఉద్యోగాలు.
ట్రిని సౌర – విశాఖపట్నం – 2800 కోట్లు – 3500 ఉద్యోగాలు.
పెట్రోనెట్ LNG లిమిటెడ్. – 4500 కోట్లు – 5000 ఉద్యోగాలు.
కోక్ పవర్ లిమిటెడ్ – నెల్లూరు – 725 కోట్లు – 1525 ఉద్యోగాలు.
🔸పెయింట్స్
*****//
బర్జర్ – అనంతపురం – 500 కోట్లు – 750 ఉద్యోగాలు.
ఆసియా పెయింట్స్ – వైజాగ్ – 1818 కోట్లు – 2000 ఉద్యోగాలు.
బ్రిటిష్ పెయింట్స్ – హిందూపూర్ – 700 కోట్లు – 750 ఉద్యోగాలు.
🔸ఫార్మా
****//
ఫైజర్ / హాస్పిరా – విశాఖపట్నం – 2500 కోట్లు – 1500 ఉద్యోగాలు.
అరబిందో – నెల్లూరు 300 కోట్లు – 1000 ఉద్యోగాలు.
రెడ్డిస్ – విశాఖపట్నం – 500 కోట్లు – 1500 ఉద్యోగాలు.
డివిస్ ల్యాబ్స్ – కాకినాడ – 500 కోట్లు – 1000 ఉద్యోగాలు.
🔸ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు
*””””******//
జై రాజ్ ఇస్పాత్ – కర్నూలు – 3000 కోట్లు – 1000 ఉద్యోగాలు.
రెడ్ కొన్ ట్యూబ్స్ – నెల్లూరు – 508 కోట్లు – 500 ఉద్యోగాలు.
అల్ట్రాటెక్ – గుంటూరు, కర్నూలు – 1500 కోట్లు – 2500 ఉద్యోగాలు.
రామ్‌కో సిమెంట్ – కర్నూలు – 350 కోట్లు – 500 ఉద్యోగాలు.
ఆమోద్ ట్రైమెక్స్ – భావనపాడు – 2500 కోట్లు – 5000 ఉద్యోగాలు.
చెట్టినాడ్ సిమెంట్ – గుంటూరు – 1100 కోట్లు – 1000 ఉద్యోగాలు
ప్లోరా సెరామిక్స్ – నెల్లూరు – 60 కోట్లు – 250 ఉద్యోగాలు.
🔸కెమికల్స్
*****//
శాంతిరామ్ కెమికల్స్ – కర్నూలు – 900 కోట్లు – 650 ఉద్యోగాలు.
డెక్కన్ కెమికల్స్ – విశాఖపట్నం – 1000 కోట్లు – 400 ఉద్యోగాలు.
🔸ఫుడ్స్ అండ్ ప్రోసెసింగ్ యూనిట్
*******”””””**//
మోంటాలెజ్ – చిత్తూరు – 1250 కోట్లు – 1600 ఉద్యోగాలు.
కోకా-కోలా – విశాఖపట్నం – 1375 కోట్లు – 3645 ఉద్యోగాలు.
బ్రిటానియా – చిత్తూరు – 150 కోట్లు – 100 ఉద్యోగాలు.
కెల్లోగ్స్ – చిత్తూరు – 350 కోట్లు – 300 ఉద్యోగాలు
పెప్సి – చిత్తూరు – 760 కోట్లు – 350 ఉద్యోగాలు.
గోద్రేజ్ ఆగ్రోవెట్ – చిత్తూరు – 250 కోట్లు – 240 ఉద్యోగాలు.
🔸వ్యవసాయం
*****//
అంబుజా ఎక్స్పోర్ట్ – కర్నూలు – 250 కోట్లు – 500 ఉద్యోగాలు.
జైన్ ఇరిగేషన్ – కర్నూలు – 600 కోట్లు – 500 ఉద్యోగాలు.
పెన్వర్ ప్రొడక్ట్స్ – నెల్లూరు – 1500 కోట్లు – 2500 ఉద్యోగాలు.
🔸మినరల్స్
****//
MPL స్టీల్ – కర్నూలు – 1000 కోట్లు – 800 ఉద్యోగాలు.
వెల్స్పన్ రెన్యువబుల్స్ – కర్నూలు – 120 కోట్లు – 100 ఉద్యోగాలు.
🔸టెక్స్టైల్స్
*****//
మోహన్ స్పిన్క్స్ – కృష్ణ – 289 కోట్లు – 150 ఉద్యోగాలు.
KGI ట్రౌజర్స్ – చిత్తూరు,నెల్లూరు – 75 కోట్లు – 100 ఉద్యోగాలు.
షాహి గ్రూప్ గార్మెంట్స్ – చిత్తూరు – 145 కోట్లు – 3000 ఉద్యోగాలు.
SAR డెనిమ్ – అనంతపురం – 80 కోట్లు – 1500 ఉద్యోగాలు.
నిషా డిజైన్ – అనంతపురం – 96 కోట్లు – 1600 ఉద్యోగాలు.
తారకేశ్వర వస్త్రాలు – నెల్లూరు – 400 కోట్లు – 950 ఉద్యోగాలు.
🔸మొబైల్ & హ్యాండ్సెట్ మరియు ఎలక్ట్రానిక్స్
*”””””**********//
ఫాక్స్‌కాన్,జియోమి – చిత్తూరు – 1200 కోట్లు – 6000 ఉద్యోగాలు
సెల్కన్ – చిత్తూరు – 100 కోట్లు – 2500 ఉద్యోగాలు.
మైక్రోమ్యాక్స్ – చిత్తూరు – 100 కోట్లు – 2500 ఉద్యోగాలు.
కార్బన్ – చిత్తూరు – 200 కోట్లు – 2000 ఉద్యోగాలు.
లావా మొబైల్స్ – చిత్తూరు – 500 కోట్లు – 3000 ఉద్యోగాలు.
🔸పారిశ్రామిక యూనిట్లు, ఉపకరణాలు, భాగాలు
**”””********//
థర్మాక్స్ – చిత్తూరు – 150 కోట్లు – 1000.
🔸అవసరమైతే ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు🔸
Also Read ;- టీడీపీకి కేడరే అండ.. కేడర్‌కు బాబు అండ