June 6, 2026 1:07 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఖ్యాతి కోసం పాకులాట.. వ్యాక్సిన్లపై అసలు విషయం వెల్లడించిన ‘నీతి’

ఎవరికి వారు తాము చేసిన ప్రయత్నాలతోనే వ్యాక్సిన్లు వస్తున్నాయని ప్రకటించుకుంటున్నా అసలు విషయాన్ని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు.

May 17, 2021 at 5:28 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశంలో ఓవైపు కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెబుతున్నా భారీగానే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.మరోవైపు వ్యాక్సిన్ కొరత కూడా ఆందోళనకు గురి చేస్తోంది.ఈ తరుణంలో తెలంగాణ,ఏపీలు తాము సొంతంగా వ్యాక్సిన్ల సేకరణకు సిద్ధమని ప్రకటించాయి.గ్లోబల్ టెండర్ల ప్రక్రియను మొదలు పెడుతున్నట్టు చెప్పాయి. ఏపీలో కోవిషీల్డ్,కొవాగ్జిన్‌ రెండూ కలిపి కేంద్రం ఇవ్వాల్సినవి,రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాల్సిన 11.9లక్షల వ్యాక్సిన్లు ఇంకా రావాల్సి ఉంది.ఇక తెలంగాణలో కొన్ని రోజుల క్రితం మొదటి డోసు వ్యాక్సిన్‌ను తత్కాలికంగా నిలిపివేసి రెండో డోసుకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.అయితే రెండో డోసు కొవాగ్జిన్ కొరత కారణంగా శని, ఆదివారాల్లో ఆ వ్యాక్సిన్లు నిలిపి వేశారు.ఆ వ్యాక్సిన్ల లభ్యతను బట్టి మళ్లీ ఎప్పుడు వేస్తామనే తేదీలు ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ రెండురాష్ట్రాల్లోనే కాదు..దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత నెలకొన్నందున కేంద్రంపై విమర్శలు పెరిగాయి.అదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందనలపై జాతీయస్థాయిలో చర్చ నడుస్తోంది.వెరసి అధికార పార్టీపై సోషల్ మీడియాలో సెటైర్లు నడుస్తున్నాయి.

ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్‌పై..

కొన్నాళ్ల క్రితం ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (ఝార్ఖండ్ ముక్తి మోర్చా) మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ పై ఏపీ సీఎం జగన్ స్పందిస్తూ ‘మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. దేశంలో ఎన్ని విభేదాలున్నా ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేవడం తగదు.అందరం ఐక్యంగా కోవిడ్‌పై పోరాడాలి.విమర్శల కారణంగా జాతి బలహీనం అవుతుంది’ అని ట్వీట్ చేశారు.దీంతో జేఎంఎం ఘాటుగా స్పందించింది.మీ నిస్సహాయత గురించి దేశమంతా తెలుసు అని,మీరు ఎల్లకాలం సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నామని ట్వీట్ చేయడంతో పాటు జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ దాఖలైన వార్తకు సంబంధించిన న్యూస్‌ను కూడా ట్యాగ్ చేసింది.‌ఆ అంశం అక్కడితో అయిపోయినా ఏపీలో చర్చ నడిచింది.ప్రతిపక్ష పార్టీలు ఈ ట్వీట్లను రీట్వీట్ చేశాయి.

తాజాగా మరో అంశంపై..

ఇక తాజాగా మరో అంశంపైనా చర్చ నడుస్తోంది.ఏపీకి వ్యాక్సిన్లు తీసుకొచ్చే విషయంలో వైసీపీ ప్రభుత్వం చొరవ చూపిందని,ఏపీ సీఎం జగన్ రాసిన లేఖలతోనే కేంద్ర స్పందించిందని,వెరసి దేశ వ్యాప్తంగా వైఎస్ జగన్ తీసుకున్న చొరవ ప్రశంసిస్తున్నారని అధికార వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో హడావుడి చేశారు.అయితే వారం వ్యవధిలో రెండుసార్లు ఈ అంశంపై నీతి ఆయోగ్ స్పష్టత ఇచ్చింది.వ్యాక్సిన్ల సేకరణ అంశంపై కేంద్రం ముందు నుంచే కార్యాచరణ మొదలు పెట్టిందని,ధిల్లీ, ఏపీలు అడిగితేనే ఈ కార్యాచరణ మొదలు పెట్టలేదని వ్యాఖ్యానించింది.ఎవరో చెప్పడంవల్లే కొవాగ్జిన్‌ తయారీకి ఒప్పందాలు జరిగినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని,నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ వ్యాఖ్యానించారు.రాష్ట్రాలు చెప్పినంత మాత్రాన,అడిగినంత మాత్రాన సాంకేతిక పరిజ్ఞానం అంత సులువుగా బదిలీకాదని,ఇందుకు  70-75 రోజులు పడుతుందని వ్యాఖ్యానించారు.తాము ఈ కార్యాచరణను ఎప్పటి నుంచో మొదలు పెట్టామని,ఆ కార్యాచరణతోనే పలు ప్రభుత్వరంగ సంస్థలతో భారత్‌ బయోటెక్‌ ఒప్పందం చేసుకుందని వ్యాఖ్యానించారు.ఆ ఒప్పందం జరిగాకే తాము మూడు ప్రభుత్వ రంగ సంస్థలకు నిధులు కేటాయించామని వ్యాఖ్యానించారు.నెల కిందటే ఈ ప్రక్రియ పూర్తయి బిబ్కోల్, ఐఐఎల్, హాఫ్కిన్ సంస్థల్లో కోవాగ్జిన్ ఉత్పత్తి మొదలైందన్నారు.దీంతోపాటు అన్ని వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు భారత ప్రభుత్వాన్ని భాగస్వామిగా భావించి సానుకూలంగా ఉన్నాయని,ఇలాంటి సంస్థలు,శాస్త్రవేత్తల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా వ్యవహరించడం మంచిది కాదు అని వ్యాఖ్యానించారు.భారత్‌ బయోటెక్‌ బెంగళూరు యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభించేందుకు రూ.65 కోట్లు, ముంబైలోని మహారాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘హాఫ్‌కిన్‌ బయో ఫార్మాస్యూటికల్‌’కు రూ.65 కోట్లు,హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇమ్యూనలాజికల్స్‌ లిమిటెడ్‌కు రూ.60 కోట్లు,ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని భారత్‌ ఇమ్యూనలాజికల్స్‌ అండ్‌ బయోలాజికల్స్‌ లిమిటెడ్‌కు రూ.30 కోట్లు ఇచ్చామని వెల్లడించారు.అంతేకాకుండా తమ ప్రభుత్వానికి  కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి రేణూస్వరూప్‌ (బయోటెక్నాలజీ)నుంచి లేఖ వచ్చిన విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఏప్రిల్ 16న వెల్లడించిన అంశాన్ని కూడా కొందరు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు.

ఏప్రిల్ 15నే ఒప్పందాలు..

కాగా కొవాగ్జిన్ టెక్నాలజీని ఇతర సంస్థలకు బదిలీచేస్తే గత 11వ తేదీన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని, అందుకే కేంద్ర స్పందించిందని వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో, మీడియాలో ప్రచారం చేయడంతో ఇంత చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఏప్రిల్ 15నే ఒప్పందాలు జరిగిందని మీడియాలో వచ్చిన వార్తలను మరికొందరు ట్వీట్ చేస్తున్నారు.ఇక్కడే మరో అంశంకూడా ఉంది.కొవాగ్జిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ అధినేత సామాజికవర్గాన్ని ప్రస్తావిస్తూ ఏపీ ప్రతిపక్ష నేతతోపాటు మరికొందరికి బంధుత్వం ఉందని చెబుతూ వైసీపీ నేతలు కొన్నాళ్ల క్రితం పలు వ్యాఖ్యలు చేశారు.ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తన బంధువులతో మాట్లాడి వ్యాక్సిన్లు తెప్పించాలని కూడా వ్యాఖ్యానించారు.ఈ పరిణామాల నేపథ్యంలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.భారత్ బయోటెక్‌కు వ్యతిరేకంగా ఏపీలో వైసీపీ చేస్తున్న ప్రచారానికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్టుకూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Must Read ;- నేను వ్యాక్సిన్ తెప్పిస్తే సీఎంగా మీరెందుకు : చంద్రబాబు

Tags: cm jagancm jagan latest newscorona indiacorona vaccine india latest newscorona vaccine updates in indiacovaxinecovi sheild detailsEditorspickindia corona cases 2021india latest newsleotopniti ayogniti ayog about corona vaccineniti ayog latest newsniti ayog v.k paul latest newsnitiayogtelugu newsv.k paulvaccine production plan declared by neeti ayog
Previous Post

ఆయనకు ఇద్దరు : ఒకే ముహూర్తానికి ఇద్దరికి తాళి కట్టాడు.. పెళ్లి వేడుక వైరల్

Next Post

జగనన్నా.. ఈ కార్యకర్త భాద కనబడుతుందా? YSRCP Activist Fires on CM YS Jagan | Leo News

Related Posts

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

బొమ్మపడేందుకు.. దిమ్మతిరిగే మార్గదర్శకాలు

చరణ్ సరసన మళ్ళీ వినయ విధేయ భామ

Bollywood Beauty Sophie Choudry Super Sexy Bikini Pics

కాకినాడలో ఖాకీల క్రౌర్యం!

Malavika Mohanan Hot pics

ముఖ్య కథనాలు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist