భారత దేశ సంపన్నుడు,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో వాహనం పార్క్ చేయడం కలకలం సృష్టించింది. ఈ వాహనాన్ని ఆయన భద్రతా సిబ్బంది గుర్తించి పోలీసులకు తెలపడంతో వారు అప్రమత్తమయ్యారు. బాంబు తనిఖీ బృందాలు చేరుకుని తనిఖీ చేశాయి. ఈ వాహనంలో జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయని అన్నారు.
Must Read ;- ఢిల్లీ పేలుడు.. ఇది ట్రైలర్ మాత్రమే..!
उद्योगपती मुकेश अंबानी यांच्या मुंबईतील घराच्या काही अंतरावर एका स्कॉर्पिओ गाडीमध्ये जिलेटीन स्फोटकाच्या २० कांड्या सापडल्या आहेत. या घटनेची संपूर्ण चौकशी मुंबई गुन्हे शाखेचे पोलीस करीत असून चौकशीतून लवकरच सत्य समोर येईल. pic.twitter.com/ORyj3pL1CS
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) February 25, 2021











