June 26, 2026 10:05 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

రేవంత్ సభకు.. కొందరు సీనియర్ల హ్యాండ్

టీపీసీసీ రేసులో ఉన్న రేవంత్‌కి వ్యతిరేకంగా చాలామంది నాయకులు వ్యవహరిస్తున్నారన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో రాజీవ్ రైతు భరోసా యాత్ర ముగింపు సభకు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరుకాక పోవడంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

February 16, 2021 at 8:44 PM
in Latest News, Politics, Telangana
రేవంత్ సభకు.. సీనియర్ల హ్యాండ్

రేవంత్ సభకు.. సీనియర్ల హ్యాండ్

Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాజీవ్ రైతు భరోసా యాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు నాయకులు హాజరు కాలేదు. కాంగ్రెస్‌లో టీపీసీసీ రేసులో ఉన్న రేవంత్‌కి వ్యతిరేకంగా చాలామంది నాయకులు వ్యవహరిస్తున్నారన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ సభకు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరుకాక పోవడంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పాదయాత్ర ముగింపు సందర్భంగా రేవంత్‌రెడ్డి రావిరాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కొందరు నాయకులు మాత్రమే హాజరయ్యారు. అధిష్టానం సూచనలను, ఆదేశాలను రేవంత్  భేఖాతరు చేయడంతో పాటు సీనియర్లను కలుపుకొని వెళ్లడం లేదన్న కారణంతో ఈ సభకు దూరంగా ఉన్నట్లు తెలుస్తొంది.

చాలా మంది నాయకులు హాజరు

ఇక రేవంత్‌రెడ్డి సభకు చాలా మంది నాయకులు హాజరయ్యారు. దీంతో రేవంత్ వర్గం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది.ఎమ్మెల్యే సీతక్క, మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సీనియర్ లీడర్లు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఇందిరా శోభన్, నర్సింహారెడ్డి , సురేష్ షట్కార్, దాసోజు శ్రవణ్ కుమార్, చిన్నారెడ్డి, కొండా సురేఖ, మల్‌రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్,  మహేందర్ రెడ్డి, బలరాంనాయక్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, 14 జిల్లాల అధ్యక్షులు, తదితరులు హాజరయ్యారు. రావిరాలలో నిర్వహించిన ఈ సభా కార్యక్రమానికి.. రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో..వేదిక కుప్పకూలే ప్రమాదం ఉందని నిర్వాహకులు పదేపదే విన్నవించాల్సి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జి ఠాకూర్‌కు సీనియర్లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.

పరోక్ష కౌంటర్..

కాగా ఈ సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ..కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసన తెలపడం బాధ్యత అని, రైతుల సమస్యలపై మాట్లాడాలంటే..ఎవరి అనుమతి కావాలని నిర్వాహకులు వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ డైరెక్ట్‌గా విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గంగారాం మాట్లాడుతూ..డైరెక్ట్‌గా వీహెచ్‌ని విమర్శించారు. సీనియర్లుగా చెప్పవాళ్లు పార్టీ బాగు కోసం పనిచేయాలని వ్యాఖ్యానించారు. మల్లురవి మాట్లాడుతూ ఈ సభకు ఎవరి ప్రోద్భలం లేదని, ప్రజల్లోనుంచి వచ్చిన ఆకాంక్ష అని, సభకు హాజరైన ప్రజలను చూస్తే అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. కాగా ఈ మీటింగ్‌పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కంటే.. టీఆర్ఎస్, బీజేపీలు ఎక్కువగా సమాచారం సేకరిస్తున్నాయంటే.. ఆ పార్టీల్లో ఎలాంటి భయం మొదలైందో తెలసుకోవచ్చని మల్లురవి వ్యాఖ్యానించారు.  సీతక్క మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. సభకు ఇంత జనం వచ్చారంటే..వ్యతిరేకులు కళ్లు తెరవాలని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఓవైపు రేవంత్ నిర్వహించిన సభ సక్సెస్ అవయిందని రేవంత్ వర్గం చెబుతోంది.

ధిల్లీ నుంచి సమాచారం..

కాగా రేవంత్ నిర్వహిస్తున్న సభకు సంబంధించి రేవంత్ తన వైఖరి ఏంటో ధిల్లీకి ఇప్పటికే సమాచారం పంపినట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం అనుమతితోనే సభలో కొన్ని తీర్మానాలకు కూడా అనుమతి లభించడం చర్చనీయాంశమైంది. పార్టీ స్టాండ్ మేరకే ఈ మేరకు ప్రకటన వచ్చిందని ఆయన వర్గం చెబుతోంది.

Must Read ;- లీడర్లకు షాక్..శ్రేణుల్లో జోష్: రేవంత్ రైతు భరోసా యాత్ర

Tags: congress leader Revanth ReddyCongress MP Revanth ReddyEditorspickLatest Newslatest telangana newsleotopmp revanth reddyPolitical NewsRevanth Reddyrevanth reddy arrestrevanth reddy in farmers protestrevanth reddy in telanganaRevanth Reddy MPrevanth reddy newsRevanth Reddy shocking commentsrevanth reddy telagnanarevanth reddy tpccsome seniors not attended for revanth public meetingsources reveals he had permision from delhi leaderstelangana congress leader Revanth ReddyTelangana congress president revanth reddytelangana newstelugu news
Previous Post

లెక్కల మాస్టారుకు ‘ఉప్పెన’ లాంటి కిక్కు

Next Post

హైదరాబాద్‌పై అసద్ ‘యూటీ’ స్కెచ్.. ఏ పార్టీకి ఉపయోగం

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

Beautiful Actress Amala Paul Stunning Images

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

ప్రభాస్ ‘ఆదిపురుష్’ లుక్ ఇదే

హిట్ కోసం హాట్ యాంక‌ర్ తిప్పలు

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist